April 23, 2026 1:08 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

‘సుప్రీం’లో మరో తెలుగు కీర్తి పతాక.. జస్టిస్ కోకా సుబ్బారావు తరువాత జస్టిస్ ఎన్వీ రమణ

దేశ సర్వోన్నత న్యాయస్థాన ప్రతిష్టకు మరోసారి తెలుగు కీర్తి జతకానుంది. జస్టిస్ కోకా సుబ్బారావు  తర్వాత 48వ భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి.

March 24, 2021 at 1:08 PM
in Editors Pick, General, National
Share on FacebookShare on TwitterShare on WhatsApp

దేశ సర్వోన్నత న్యాయస్థాన ప్రతిష్టకు మరోసారి తెలుగు కీర్తి జతకానుంది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే పదవీ కాలం ఏప్రిల్ 23న ముగియనుంది. ఆయన స్థానంలో తెలుగు వ్యక్తి జస్టిస్ ఎన్వీ రమణ పేరును జస్టిస్ బోబ్డే సిఫారసు చేశారు. ఈ మేరకు న్యాయశాఖకు లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఆ లేఖ హోంశాఖ ద్వారా రాష్ట్రపతి వద్దకు చేరనుంది. సుప్రీంకోర్టులో సీనియార్టీ ప్రకారం రెండో స్థానంలో ఉన్న, అర్హత ఉన్న వ్యక్తినే సిఫారసు చేస్తారు. ఆ సిఫారసు చేసిన వ్యక్తి మాత్రమే భారత ప్రధాన న్యాయమూర్తి అవుతారు.

48వ భారత ప్రధాన న్యాయమూర్తిగా..

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేఖలో ఎన్వీ రమణ 48వ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించునున్నారు. NV రమణ పదవీ కాలం 26 ఆగస్టు, 2022 వరకు ఉంది. ఆ తరువాత సీనియార్టీలో జస్టిస్ నారీమన్ ఉన్నారు. ఈయనకు ఆగస్టు 12, 2021తో పదవీ కాలం ముగియనుంది. నాలుగో స్థానంలో ఉదయ్ ఉమేష్ లలిత్ ఉన్నారు. ఈయనకు నవంబరు 8, 2022వరకు పదవీ కాలం ఉంది.

ఇక NV రమణ విషయానికి వస్తే..

జస్టిస్ నూతలపాటి వెంకటరమణ 1957 ఆగస్టు 27న కృష్ణా జిల్లా పొన్నవరంలో రైతు కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు నూతలపాటి గణపతిరావు, సరోజిని. 1982లో ఆచార్య నాగార్జున వర్సిటీ నుంచి న్యాయపట్టా పొందారు. 1983 ఫిబ్రవరి 10న న్యాయవాదిగా ఎన్ రోల్ అయ్యారు. హైకోర్టు, కేంద్ర, రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునళ్లలో, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన సమయంలో సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన కేసులతో పాటు లేబర్, సర్వీసు, ఎన్నికల పిటిషన్లపై వాదించారు. ఆల్మట్టి డ్యామ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో వాదించారు. భారతీయ రైల్వేతో పాటు పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్‌గా సేవలందించారు.

1998 ఏప్రిల్ 7న అదనపు అడ్వకేట్ జనరల్‌గా నియమితులైన తరువాత 2000 జూన్ 27న హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 సెప్టెంబర్ 2న ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2014 ఫ్రిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమర్తిగా పలు కీలక కేసులకు తీర్పు చెప్పారు. జమ్మూ-కశ్మీరులో ఇంటర్నెట్ సస్పెన్షన్‌ ,  సుప్రీంకోర్టు సమాచార హక్కు చట్ట పరిధిలోకి వస్తుందని చెప్పడం, తదితర కేసుల్లో కీలకమైన తీర్పు ఇచ్చారు.

రెండో తెలుగు వ్యక్తి..

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని అదిష్టించనున్న రెండో తెలుగు వ్యక్తి జస్టిస్ ఎన్వీ రమణ. 1966 జూన్ 30న రాజమండ్రికి చెందిన జస్టిస్ కోకా సుబ్బారావు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితుడయ్యారు. ఏపీ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా కూడా ఈయన రికార్డు సాధించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో కోకా సుబ్బారావు ఇచ్చిన గోలక్‌నాథ్ – పంజాబ్ రాష్ట్రం కేసు తీర్పు అత్యంత కీలకమైంది. చాలా కేసులకు రిఫరెన్స్‌గా కూడా ఉపయోగపడుతోంది. ఈ కేసులో భారత రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన ప్రాథమిక హక్కులను చట్టసభలు సవరించేందుకు వీలులేదని చారిత్రక తీర్పునిచ్చారు. ఆ అధికారం పార్లమెంటుకి కూడా లేదని తీర్పునిచ్చారు. జస్టిస్ కోకా సుబ్బారావు, జస్టిస్ షా, జస్టిస్సిక్రి, జస్టిస్ షిలత్, జస్టిస్వైదియలింగంతో కూడిన ధర్మాసనం ఇచ్చి ఈ తీర్పు.. పలు కేసుల్లో రిఫరెన్స్‌గా ఉపయోగపడుందని చెప్పవచ్చు. ఆయన తరువాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

Must Read ;- జగన్ ఎంత విషం కక్కినా.. ఆయన ‘సుప్రీం’ హీరోనే!

Tags: 48th supreme court cheif justiceafter koka subbarao nv ramana will be second telugu person becoming cjiChief JusticeChief Justice of IndiaEditorspickjustice baldeyjustice baldey about nv ramanajustice baldey latest statementsjustice baldey letter to presidentjustice baldey praposing nv ramanajustice koka subbaraojustice koka subbarao detailsjustice nv ramana age nv ramana biographyjustice nv ramana biographyjustice nv ramana bjpjustice nv ramana details in telugujustice ramana cjinext supreme court cheif justicenv ramananv ramana agenv ramana as supreme court cjnv ramana as supreme court cj proposed by present cjnv ramana assetsnv ramana bjpnv ramana casesnv ramana cjinv ramana cji of supreme courtnv ramana educationnv ramana judgenv ramana latest newsnv ramana newsnv ramana next cjinv ramana supreme court next cheif justiceSA Bobdesupreeme court cheif justice hot topic in indiasupreme courtsupreme court cheif justicesupreme court cheif justice viral newssupreme court cheif justices listtelugu newstrending newsys jagan vs nv ramana
Previous Post

క్రునాల్ కంటతడి : తండ్రికి అర్ధ సెంచరీ అంకితం.. వీడియో వైరల్

Next Post

జడ్పీటీసీ‌, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ ఇవ్వలేం.. నిమ్మగడ్డ

Related Posts

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

by లియో డెస్క్
April 15, 2026 6:08 pm

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా...

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

by లియో డెస్క్
April 14, 2026 7:17 pm

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

by లియో డెస్క్
April 13, 2026 4:13 pm

మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పని తక్కువ.. ప్రచారం ఎక్కువ : కడప బస్‌ స్టేషన్‌కు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరు!

జగన్‌ది ఉప్మా సర్కార్‌..!!

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

తవ్వేకొద్దీ దుర్గగుడిలో అక్రమాలు.. విజిలెన్స్ షాక్

Pooja Bhalekar Ups The Heat

Stunning Hot beauty Ketika Sharma Latest Photos

టైమ్ వస్తే చెలరేగిపోవల్సిందేనంటున్న అందాలరాశి 

Actress Tamannaah Bhatia Recent Photos

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

ముఖ్య కథనాలు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist