July 5, 2026 12:49 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా సెకండ్ వేవ్..

దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఒక్క రోజే లక్షా 46వేల కరోనా కేసులు నమోదవ్వడం అధికార యంత్రాంగానికి గుబులు పుట్టిస్తోంది.

April 10, 2021 at 11:58 AM
in General, Latest News
Danger Bells of Corona Second Wave - www.theleonews.com
Share on FacebookShare on TwitterShare on WhatsApp

దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఒక్క రోజే లక్షా 46వేల కరోనా కేసులు నమోదవ్వడం అధికార యంత్రాంగానికి గుబులు పుట్టిస్తోంది. ఒక్క మహారాష్ట్రలోనే రోజుకు 50 వేల కేసులు నమోదవుతున్నాయి. మరో వైపు టీకా సరఫరా లేక మహారాష్ట్రలో టీకా వేసే కేంద్రాలు మూసి వేశారు. దేశ వ్యాప్తంగా డిమాండ్‌ను తట్టుకునే విధంగా కరోనా టీకాలు సరఫరా లేదని తెలుస్తోంది. మరో వైపు రేపటి నుంచి నాలుగు రోజుల పాటు కరోనా టీకా ఉత్సవం నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. కరోనా సెకండ్ వేవ్‌ను అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రధాన నగరాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ముంబాయి, నాగపూర్, పూనే, అహ్మదాబాద్, గాంధీనగర్, ఢిల్లీ నగరాల్లో కంటెయిన్‌మెంట్ జోన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారానికి నాలుగు రోజుల పనిదినాలను ప్రవేశ పెట్టింది. ఢిల్లీలో రాత్రి 10 నుంచి తెలవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఇప్పటికే దేశంలో కోటి మందికి పైగా కరోనా భారిన పడ్డారు. ఇంకా దేశంలో పది లక్షల యాక్టివ్ కేసులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

Danger Bells of Corona Second Wave :

టీకా వేగవంతం..

రేపటి నుంచి దేశంలో కరోనా టీకా ఉత్సవం ప్రారంభం కానుంది. రోజుకు 50 లక్షల మందికి టీకా వేయాలని కేంద్రం ఆదేశించింది. ఇందుకు పలు రాష్ట్రాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అయితే కరోనా టీకా అందుబాటులో లేకపోవడంతో కేంద్రం నిర్ధేశించిన లక్ష్యాలను చేరడం అనుమానంగానే ఉంది. ఏపీలో రోజుకు 6 లక్షల మందికి టీకా వేయాలని నిర్ణయించారు. అయితే టీకా   అందుబాటులో లేకపోవడంతో ఉన్నతాధికారులు కేంద్రానికి లేఖ రాశారు. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు ఏపీలో 24 లక్షల మందికి టీకా వేయడానికి ఏర్పాట్లు చేసుకున్నా టీకా అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

మహా ఉగ్రరూపం

మహారాష్ట్రలో రోజుకు 50 వేల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. వ్యాపార, వాణిజ్య కేంద్రం ముంబాయిలో పరిస్థితి దారుణంగా తయారైంది. ఇప్పటికే మహారాష్ట్రలో కరోనా భారిన పడి 45 వేల మంది చనిపోయారు. ప్రతిరోజూ 600 మంది కరోనాతో చనిపోతున్నారు. అక్కడ కూడా టీకా అందుబాటులో లేకపోవడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. మహారాష్ట్ర పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక, గురజాత్ రాష్ట్రాలకు కూడా కరోనా వేగంగా వ్యాపిస్తోంది. అదుపు చేసేందుకు అనేక చర్యలు తీసుకున్నా, ప్రజలు కనీసం మాస్కులు కూడా పెట్టుకోకపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. నగరాల్లో మాస్కులు లేకుండా తిరుగుతున్న వారికి పెద్ద ఎత్తున జరిమానాలు వేస్తున్నా, జనం మాస్కులు పెట్టుకోకపోవడం కరోనా వ్యాప్తికి కారణం అవుతోంది.

తెలంగాణలో విస్తరిస్తోన్న కరోనా..

తెలంగాణలో కరోనా రోజురోజుకు విస్తరిస్తోంది. ఒక్క రోజులోనే 2909 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్ నగరంలో మాస్క్ తప్పనిసరి చేశారు. లాక్ డౌన్ విధించే ఆలోచన లేకపోయినా కంటెయిన్‌మెంట్ జోన్లు అమలు చేయాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు. పలు ఆసుపత్రులను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చారు. ఇప్పటికే తెలంగాణలో 17 వేలకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో ప్రైవేటు ఆసుపత్రులకు కూడా కరోనా వైద్యం చేసేందుకు కొందరికి అనుమతించారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా రోగులకు బెడ్లు దొరకడం లేదు. దీంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు అన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్య అధికారులు హెచ్చరించారు.

ఏపీలో అంతకంతకూ పెరుగుతోన్న కరోనా..

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తోంది. ఇప్పటికే ఏపీలో 11 లక్షల మంది కరోనా భారిన పడ్డారు. 8 వేల మందికి పైగా చనిపోయారు. ప్రస్తుతం ఏపీలో 9 వేల కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజుకు 1500 కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున టీకా వేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రాబోయే నాలుగు రోజుల్లో 24 లక్షల మందికి కరోనా టీకా వేయాలని సీఎం ఆదేశించారు. అయితే కరోనా టీకా అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రైవేటు ఆసుపత్రులపై ఆంక్షలు..

కరోనా రోగులకు వైద్యం అందించే ప్రైవేటు ఆసుపత్రులపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేయడంతో చాలా ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు వైద్యం అందించేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సదుపాయాలు లేకపోవడం, ప్రైవేటుకు వెళదామంటే బెడ్లు దొరక్కపోవడం ఆందోళన కలిగిస్తోంది. గుంటూరు, విజయవాడ నగరాల్లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా రోగులకు బెడ్లు దొరకడం గగనంగా మారింది.

Must Read ;- కరోనా కొత్త లక్షణాలు ఇవే.. ఉంటే టెస్టు చేయించుకోండి!

Tags: corona active cases in indiacorona apcorona carecorona cases indiacorona cases per daycorona econd wave dangerouscorona mumbaicorona private hospitalscorona second wave affected countriescorona second wave casescorona second wave cases in indiacorona second wave death ratecorona second wave detailscorona second wave graphcorona second wave hyderabadcorona second wave in hyderabadcorona second wave in indiaCorona Second Wave in Telanganacorona second wave mumbai updatescorona second wave symptomscorona second wave symptoms in indiacorona second wave symptoms in telugucorona second wave updatescorona second wave vs first wavecorona telanaganacorona vaccinedanger bells of carona second waveEditorspickis corona second wave dangerous in indialeo health updatesleotoptelugu newsthe leo news
Previous Post

Mega Family Watched Pawan Kalyan’s Vakeel Saab Movie at AMB Cinemas

Next Post

సీఎం జగన్ పదవి కోల్పోవడం ఖాయం.. బుద్దా వెంకన్న

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Bollywood Actress Sonal Chauhan Latest Photo Collection

Is Daily Masturbation Safe | Side Effects Of Masturbation | Health Tips In Telugu | Leo Health

బాధాకరమే కానీ.. విలువైనదంటోన్న రష్మీ రాకెట్ ..!

అనిల్-జీవీఎల్ అందరూ చెప్పేది నిజమేనట!

బాలీవుడ్ ‘ఖైదీ’లో భార్యాభర్తలిద్దరూ నటిస్తున్నారా?

అబ్దుల్ సలాం ఆత్మహత్య కేసు సీబీఐకి ఇస్తారా?

గోదావరిఖని బొగ్గు గనుల్లో ‘సలార్’ షూటింగ్ 

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist