June 24, 2026 6:22 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఈ దిలీప్ ‘వంక‌ర’ చేష్ఠల వ్యూహం ఇదేనా?

జ‌న‌సేన నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన దిలీప్ సుంక‌ర ఇటీవ‌ల విడుద‌ల చేస్తున్న వీడియోల వెనుక పెద్ద వ్యూహ‌మే దాగుంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

July 6, 2021 at 1:38 PM
in Andhra Pradesh, Latest News, Politics
Dileep Sunkara
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Big Plan Behind Dileep Sunkara : 

సుంక‌ర క‌ల్యాణ్ దిలీప్‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. పాలిటిక్స్ లో కొనసాగుతున్న‌ట్లుగా ఫోజులు కొట్టే ఓ రౌడీ షీట‌రే మ‌న క‌ళ్ల ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతారు. దిలీప్ సుంక‌ర రౌడీ షీట‌రా? అంటే.. స్వ‌యంగా ఆయ‌నే త‌న‌పై రౌడీ షీట్ ఉంద‌ని చెబుతుంటే అనుమానం అక్క‌ర్లేదు క‌దా. నిత్యం యూట్యూల్ లో త‌న‌దైన శైలి *వంక‌ర* వీడియోల‌తో హ‌ల్ చ‌ల్ చేస్తున్న దిలీప్‌.. ఇప్పుడు కొత్త అజెండాను భుజానికెత్తుకుని.. ఏపీలో అధికార పార్టీ వైసీపీకి త‌న‌దైన వంతు సాయం చేసేందుకు రంగంలోకి దిగిన‌ట్లుగా ఆస‌క్తిక‌ర వాద‌న‌లు వినిపిస్తున్నాయి. నోరు తెరిస్తే కులాల కుంప‌ట్లను ప్ర‌స్తావించే దిలీప్..ఇటీవ‌ల *సీబీఎన్ చంద్ర‌జ్యోతి* పేరిట ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టుకున్నారు. అందులో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి ఎండీ వేమూరి ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ‌ను పోలిన‌ట్లుగా ఉండే ఓ యాంక‌ర్ ను పెట్టేసుకుని రాష్ట్రంలో రెండు ప్రధాన సామాజిక వ‌ర్గాలు క‌మ్మ‌, కాపుల‌ మ‌ధ్య చిచ్చుకు య‌త్నిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఆ వీడియోల‌ను చూస్తేనే ఈ విష‌యం చాలా స్ప‌ష్టంగానే అర్థం కాక మాన‌దు.

పవన్ ఫ్యాన్.. జనసేనకు వీడ్కోలు

అదేంటో గానీ.. తాను జ‌న‌సేనాని, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్ అని చెప్పుకునే దిలీప్‌.. జ‌న‌సేన నుంచి బ‌హిష్క‌ర‌ణ వేటుకు రంగం సిద్ధ‌మైతే.. తానే రాజీనామా చేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. జ‌న‌సేన‌లో ఉంటూనే ప‌వ‌న్ నిర్ణ‌యాల‌ను, ఆ పార్టీ నిర్ణ‌యాల‌ను నిత్యం తెగ‌నాడే రీతిలో వ్య‌వ‌హ‌రించిన దిలీప్.. నిత్యం యూట్యూబ్‌, న్యూస్ ఛానెళ్ల‌లో అనుచిత వ్యాఖ్య‌లు, అసంద‌ర్భ వ్యాఖ్య‌లు చేయ‌డం ద్వారానే వెలుగులోకి వ‌చ్చారు. గ‌తంలో టీడీపీలో కీల‌క నేత‌గా ఉండి ప్రస్తుతం బీజేపీలో ఉన్న సాధినేని యామినీ శ‌ర్మ‌తో లైవ్ డీబేట్ లో.. ఓ మ‌హిళ అని కూడా చూడ‌కుండా ఆమెపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన దిలీప్ (Dileep Sunkara) త‌న చిల్ల‌ర మ‌న‌స్త‌త్వాన్ని బ‌య‌ట‌పెట్టుకున్నారు. ఆ త‌ర్వాత శ్రీరెడ్డి వ్య‌వ‌హారంలోనూ దిలీప్ ఓ రేంజిలో ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. ఇక శ్రీరెడ్డి అయితే దిలీప్ ను తీవ్ర స్థాయిలో అస‌భ్య‌క‌రంగా మాట్లాడిన వైనం కూడా క‌ల‌క‌లం రేపింది. మొత్తంగా ఎక్క‌డ ఉన్నా, త‌న‌దైన శైలి చిల్ల‌ర వ్యాఖ్య‌ల‌తోనే పాపులారిటీ సంపాదించుకున్న దిలీప్.. త‌ను చేసే ప‌నుల‌న్నీ చిల్ల‌ర‌గానే, వంక‌ర‌గానే ఉంటాయ‌ని చెప్ప‌క‌నే చెప్పేసుకున్నారు.

పిస్టల్ తో పట్టివేత.. రౌడీ షీట్ ఓపెన్

సుంక‌ర క‌ల్యాణ్ దిలీప్ వ్య‌క్తిగ‌త విష‌యాల‌కు వ‌స్తే.. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రానికి చెందిన యువ‌కుడిగా, కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన వాడిగా త‌న‌ను తాను చెప్పుకుంటారు. ఫేస్ బుక్ వేదికగా ప‌వ‌న్ ఫ్యాన్ అంటూ ఓ రేంజిలో వ్యాఖ్య‌లు చేస్తారు. అయితే ప‌వ‌న్ పార్టీ నుంచి ఎదురైన అవ‌మాన భారంతో ఇప్పుడు త‌న‌ను తాను ఓ న్యాయ‌వాదిగా, రాజ‌కీయ విశ్లేష‌కుడిగా అభివర్ణించుకుంటారు. జ‌న‌సేన త‌ర‌ఫున భీమ‌వ‌రంలో ఏకంగా ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని త‌ల‌చిన సుంక‌ర‌.. పార్టీ బ‌హిష్క‌ర‌ణ వేటుకు సిద్ధ‌మ‌వ‌డంతో ఆ రేసు నుంచి త‌ప్పుకున్నారు. ఓ సంద‌ర్భంగా త‌న‌పై న‌మోదైన కేసుల‌ను ప్ర‌స్తావించిన దిలీప్.. తాను పిస్ట‌ల్ తో ఓ టీవీ యాంక‌ర్ ను బెదిరించాన‌ని చెప్పుకున్నారు. ఆ సంద‌ర్భంగా పోలీసులు త‌న‌పై కేసు న‌మోదు చేయ‌డంతో పాటుగా త‌న‌పై రౌడీ షీట్ కూడా విడుద‌ల చేశార‌ని తెలిపారు. నాడు పోలీసుల అదుపులో త‌న నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న పిస్ట‌ల్, బుల్లెట్లు, సెల్ ఫోన్ల ముందు నిందితుడిగా నిల‌బ‌డిన దిలీప్ ఫొటోలు వైర‌ల్ గా మారాయి. మొత్తంగా దిలీప్ త‌న‌ను తాను రౌడీ షీట‌ర్ గా ఒప్పేసుకున్నార‌నే చెప్పాలి.

వైసీపీకి షిఫ్ట్ అయిపోయినట్టేనా?

తాజాగా వైసీపీ ప‌క్షం వ‌హించిన దిలీప్.. ఓ వైపు టీడీపీని, మ‌రోవైపు జ‌న‌సేన‌కు న‌ష్టం క‌లిగించేలా క‌మ్మ‌, కాపు సామాజిక వ‌ర్గాల మ‌ధ్య చిచ్చు పెట్టే దిశ‌గా త‌న‌దైన శైలిలో సాగుతున్నారు. ఇందుకోసం *సీబీఎన్‌ చంద్ర‌జ్యోతి* పేరిట ఓ యూట్యూబ్ ఛానెల్ ను ఓపెన్ చేసి.. అందులో ఏబీఎన్ రాధాకృష్ణ‌ను పోలిన‌ట్లుగా ఉండే రాకీ అనే యాంక‌ర్ ను పెట్టుకుని అత‌డిపై త‌న‌దైన శైలి బూతు వ్యాఖ్య‌లు సంధిస్తూ వీడియోలు విడుద‌ల చేస్తున్నారు. ఈ వీడియోల‌న్నీ *ఓపెన్ అటాక్ విత్ ఆర్కే(రాకీ)* పేరిట విడుద‌ల చేస్తున్నారు. ఈ వీడియోల్లో ఏబీఎన్ రాధాకృష్ణ‌ను క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన ప్ర‌తినిధిగా, కాపుల‌ను ద్వేషించే వ్య‌క్తిగా చూపిస్తూ క‌మ్మ సామాజిక వ‌ర్గంపై అస‌భ్య‌క‌ర రీతిలో వ్యాఖ్య‌లు చేస్తున్న వైనం క‌ల‌క‌లం రేపుతోంది. ఇందులోని యాంక‌ర్ రాధాకృష్ణ‌ను అనుక‌రిస్తూ త‌న‌దైన శైలి వెకిలి చేష్ట‌ల‌కు పాల్ప‌డుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వైసీపీకి లబ్ధి క‌లిగేలా.. టీడీపీకి కాపుల‌ను దూరం చేయ‌డం, జ‌న‌సేన వైపు క‌మ్మ సామాజిక వ‌ర్గం క‌న్నెత్తి చూడ‌క‌పోవ‌డం.. వెర‌సి ఆ రెండు సామాజిక వ‌ర్గాల ఓట్ల‌ను చీల్యే వ్యూహాల‌ను దిలీప్ అమ‌లు చేస్తున్న‌ట్లుగా ఈ వీడియోలు స్ప‌ష్టం చేస్తున్నాయ‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఇందుకోసం వైసీపీకి చెందిన ఓ కీల‌క నేత‌తో రేటు మాట్లాడుకుని మ‌రీ దిలీప్ ఈ ప‌ని చేస్తున్న‌ట్లుగా ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల‌కు చెందిన యువ‌త బ‌హాటంగానే చెబుతోంది. ఈ క్ర‌మంలో దిలీప్ వ్య‌వ‌హార స‌ర‌ళిపై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Must Read ;- రాంకీలో ఐటీ రైడ్స్.. వైసీపీ ఎంపీ బుక్క‌య్యారా?

Tags: #open attack with raki#TheLeoNewsadvocate kalyan dileep sunkaradvocate kkalyaan dileep sunkaraandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap latest newsap newsap politicsBig Plan Behind Dileep Sunkaracbn chandrajyothicbn chandrajyothycommoner librarycommoner library latestdileep sunkara biographydileep sunkara janasenaDileep Sunkara latest newsDileep Sunkara Newsdileep sunkara videosdileep sunkara wikipediadileep sunkara youtubejanasenakalyan dileep sunkara abnkalyan dileep sunkara common librarykalyan dileep sunkara interviewkkalyaan dileep sunkaraLatest Newsleotopopen heart with rkPlan Behind Dileep Sunkarasunkara kalyan dileepYouTubeకళ్యాణ్ దిలీప్ సుంకరదిలీప్ సుంకర
Previous Post

జాంబిరెడ్డి హీరోకి షాకింగ్ రెమ్యూనరేషన్

Next Post

రాంకీలో ఐటీ రైడ్స్.. వైసీపీ ఎంపీ బుక్క‌య్యారా?

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Nidhi Agarwal Hot Pics in Yellow Saree

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

బ్రేకింగ్: నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు మహా ప్రభో

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist