May 4, 2026 2:15 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

మోక్ష‌జ్ఞ‌ బ‌ర్త్ డే వేడుక‌ల‌పై లాఠీచార్జి

ఏపీలోని జ‌గ‌న్ స‌ర్కారు.. క‌రోనా నిబంధ‌న‌ల పేరిట వైరి వ‌ర్గంపై విరుచుకుప‌డుతున్న తీరు వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర హీరో నంద‌మూరి బాల‌కృష్ణ కుమారుడు మోక్ష‌జ్ఞ బ‌ర్త్ డేను పుర‌స్క‌రించుకుని గుంటూరు ప‌రిధిలోని వ‌డ్ల‌మూడిలో జ‌రిగిన వేడుక‌ల‌పై పోలీసులు లాఠీ చార్జి చేశారు.

September 7, 2021 at 12:03 PM
in Andhra Pradesh, Latest News, Politics, Telangana
Mokshagna Birthday Celebrations
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Police Baton Charge On Mokshagna Birthday Celebrations At Vadlamoodi Center In Guntur : 

నిజ‌మే.. ఇప్పుడు ఏపీలో పాల‌న‌.. అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో అన్న చందంగా మారిపోయింది. వైసీపీకి చెందిన‌ వారు ఏం చేసినా.. నిబంధ‌న‌ల‌కు ఎంత‌మేర పాతరేసినా.. త‌మ ప్ర‌త్యర్థిపై హ‌త్యాయ‌త్నం చేసినా.. చివ‌ర‌కు హ‌త్య చేసినా కూడా ప‌ట్టించుకునే నాథుడు లేడు. అదే స‌మ‌యంలో వైసీపీకి చెంద‌ని వారు.. ఇందులోనూ టీడీపీకి చెందిన వారు.. అందులోనూ టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు సామాజిక వ‌ర్గానికి చెందిన వారు.. ఏం చేసినా, త‌ప్పు చేయ‌కున్నా.. పోలీసులు విరుచుకుప‌డుతున్నారు. లాఠీల‌తో తెగ బాదేస్తున్నారు. గొడ్డును బాదిన‌ట్టు బాదేస్తున్నారు. ఇదీ గ‌డ‌చిన కొంత కాలంగా ఏపీలో సాగుతున్న పాల‌నా తీరు. దీనిపై ఏ ఒక్కరికీ సందేహాలు అవ‌స‌రం లేద‌నే చెప్పాలి. ఎందుకంటే.. ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లు కోకొల్ల‌లుగా మ‌న క‌ళ్ల ముందే క‌నిపిస్తున్నాయి క‌దా.

మోక్ష‌జ్ఞ బాలు అల్లుడే క‌దా

ఈ త‌ర‌హా జ‌గ‌న్ పాల‌న‌లో మంగ‌ళ‌వారం నాడు మ‌రో సంచ‌ల‌న ఘ‌ట‌న న‌మోదు అయ్యింది. టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర హీరో నంద‌మూరి బాల‌కృష్ణ కుమారుడు మోక్ష‌జ్ఞ తార‌క రామ తేజ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని గుంటూరులోని వ‌డ్ల‌మూడి సెంట‌ర్ లో విజ్ఞాన్ వ‌ర్సిటీకి చెందిన కొంద‌రు విద్యార్థులు వేడుక‌ల‌ను నిర్వ‌హించేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలోనే వారంతా వ‌డ్ల‌మూడి సెంట‌ర్‌కు వ‌చ్చారు. బాల‌య్య అంటే.. సినిమా హీరోగానే కాకుండా టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క‌రామారావు త‌న‌యుడుగా, టీడీపీ ఎమ్మెల్యేగా స‌త్తా చాటుతున్నారు క‌దా. ఈ క్ర‌మంలో బాల‌య్యకు హీరోగా మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అన్న తేడా లేదు. మ‌రి బాల‌య్య కుమారుడు, త్వ‌ర‌లోనే తెరంగేట్రం చేస్తాడ‌ని భావిస్తున్న మోక్ష‌జ్ఞ అంటే కూడా ఓ మోస్తరు హ‌డావిడి ఉంటుంది క‌దా. అందుకే విజ్ఞాన్ వ‌ర్సిటీకి చెందిన విద్యార్థులు కూడా మోక్ష‌జ్ఞ బ‌ర్త్ డే వేడుక‌ల‌ను కాస్తంత గ్రాండ్ గానే నిర్వ‌హించేందుకు స‌న్నాహాలు చేశారు.

క‌రోనా ఆంక్ష‌లు ఉల్లంఘించార‌ట‌

వ‌డ్ల‌మూడి సెంట‌ర్ కు భారీ ఎత్తున విజ్ఞాన్ వ‌ర్సిటీకి చెందిన విద్యార్థులు వ‌చ్చార‌ని, మోక్ష‌జ్ఞ బ‌ర్త్ డే వేడుక‌ల‌ను భారీగా నిర్వ‌హిస్తున్నార‌న్న స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు రంగంలోకి దిగిపోయారు. ఏదో సీఎం నివాసాన్ని ముట్ట‌డించేందుకు వ‌చ్చిన నిర‌స‌న‌కారుల‌ను త‌రిమేందుకు క‌ర్ర‌లు, పెద్ద పెద్ద లాఠీలు చేత‌బ‌ట్టి వ‌చ్చే మాదిరిగా రంగంలోకి దిగిన పోలీసులు..విద్యార్థుల‌పై విరుచుకుప‌డ్డారు. అయితే విద్యార్థులు కూడా పోలీసుల‌ను నిలువ‌రించి తామేం త‌ప్పు చేశాం.. ఎందుకు కొడుతున్నారంటూ నిల‌దీశారు. దీంతో క‌రోనా ఆంక్ష‌ల‌ను ఉల్ల‌ఘించేలా ఇంత‌మంది ఒకే చోట చేరి బ‌ర్త్ డే వేడుక‌లు నిర్వ‌హిస్తారా? అంటూ ఆన్స‌ర్ ఇస్తూనే విద్యార్థుల‌పై లాఠీలు ఝుళిపించారు. పోలీసుల వైఖ‌రి అర్థ‌మైన విద్యార్థులు ర‌క్ష‌ణ కోసం ప‌రుగులు పెట్టారు. ఈ దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. వైసీపీ చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌కు భారీ ఎత్తున జనం హాజ‌రైతే గుర్తుకు రాని క‌రోనా ఆంక్ష‌లు.. చంద్ర‌బాబు వ‌ర్గానికి చెందిన వారి కార్య‌క్ర‌మాల విష‌యంలోనూ గుర్తుకు వ‌స్తాయా? అన్న దిశ‌గా జ‌గ‌న్ స‌ర్కారుతో పాటు ఏపీ పోలీసుల‌పై సెటైర్లు ప‌డుతున్నాయి.

Must Read ;- లోకేశ్ దెబ్బకు జ‌గ‌న్ దిగిరావాల్సిందే

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap latest newsap newsap politicsbirth day celebrationsfans celebrate Mokshagna birthdaygunturguntur newsLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsmokshagnaMokshagna birthdayMokshagna birthday celebrationsMokshagna birthday celebrations in gunturMokshagna birthday videosMokshagna leo newsnandamuri balakrishnaNandamuri Balakrishna leo newsNandamuri Balakrishna's son MokshagnaNandamuri Balakrishna's son Mokshagna Birthday Celebrationsnandamuri mokshagnananedamuri balakrishnapolice baron chargePolice Baton Charge On Mokshagna Birthday Celebrations At Vadlamoodi Center In Gunturtdp political newstelugu newsvadlamudi center
Previous Post

ఎంత విలాస‌మో?..వీరికి రోడ్లెందుకండీ?

Next Post

గుమ్మ‌నూరు సారూ.. ఇదేం గోలండీ?

Related Posts

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Riya Sen Looks Sexy And Seductive In These Throwback Photos

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

టీమిండియాకు అగ్ని పరీక్ష.. మలి సవాళ్లు ఇవే..!

‘పుష్ప’లో శ్రీవల్లి గా రష్మిక ఎలా ఉందో చూడండి

Jinal Joshi’s sultry seductress avatar will blow your mind!!!

‘ఆత్మ సాక్షి’గా వైసీపీ గ‌ల్లంతే!

యానిమల్ (రివ్యూ)

జగన్ సన్నిహిత అధికారిపై రాజు గారు సంచలన కామెంట్స్

జగన్ సేవ VS జనం సేవ.. ఏది కావాలో నిర్ణయించుకోవాలన్న జీవీఎల్

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist