November 13, 2026 9:46 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

యాంకర్ శ్యామల జీవితంలో అలనాటి చీకట్లు

కష్టాలు కన్నీళ్లు ఎప్పుడూ శాశ్వతం కావు. కాకపోతే అవి మన మది నుంచి వదిలిపోవు. యాంకర్ శ్యామల జీవితంలోని అలనాటి సంఘటనలు ఎలా ఉన్నాయో చూద్దాం.

May 18, 2021 at 7:58 PM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అన్నీ సుఖాలే ఉంటే జీవితంలో థ్రిల్ ఉండదనేమో భగవంతుడు మనిషి జీవితంలో కష్టాలు కూడా పెడుతుంటాడు. ఆ కష్టాలలో నుంచే సుఖాలను వెతుక్కునే జీవులు కొందరు. అది కూడా అదృష్ట దేవత కరుణా కటాక్షాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ కళా రంగంలో ఒక శ్యామల పస్తులతో మలమల మాడుతుంటే మరో శ్యామల వెలిగిపోతూ ఉంటుంది. ఎవరు ఎలా ఉన్నా వారి జీవితాల వెనక మెరుపులు ఎన్ని ఉంటాయో మరకలు కూడా అన్ని ఉంటాయి. తన జీవితంలో ఎన్ని అనుభవాలు ఉన్నాయో ఓ ఇంటర్వ్యూలో యాంకర్ శ్యామల చెప్పారు.

సీరియల్ నటిగా ప్రవేశించిన ఆమె ఆ తర్వాత యాంకర్ గా మారారు. ఈ రంగంలో ఆమె నిలదొక్కుకోవడం వెనక చాలా కష్టాలు ఉన్నాయట. ఇటీవలే ఆమె భర్త ఓ కేసులో కూడా అరెస్టయ్యారు. ఇంతకీ శ్యామల జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు ఉన్నాయో చూద్దాం. అమ్మ గురించి ఇటీవల మదర్స్ డే సందర్భంగా చెప్పిన మాటలు వింటే మన హృదయం ద్రవిస్తుంది. వాళ్ల అమ్మ నలభై ఏళ్ల వయసులో శ్యామల పుట్టారట. కొద్ది రోజుల్లోనే తండ్రి చనిపోవడంతో అమ్మ చేతుల్లోనే పెరిగింది.

నిష్టాగరిష్టులైన భ్రాహ్మణ కుటుంబం వారిది. మనం కష్టాల్లో ఉన్నప్పుడు బంధువులు కూడా దగ్గరకు రారన్న విషయం అప్పుడే ఆమెకు అర్థమైంది. శ్యామల చిన్నప్పుడు జ్వరం వచ్చిందట. బంధువులు ఎవరూ దగ్గరకు రాలేదు. పైగా ఘోషా ఒకటి. ఎవరినైనా తోడు రమ్మంటే రిక్షాకు పరదా కట్టి తీసుకువెళ్లమని సూచన చేశారట. దాంతో బంధువులకు దూరంగా ఉంటూ వచ్చారు. అయినా వాళ్ల మీద ద్వేషం ఏమీ లేదట. శ్యామల తల్లి బతుకు తెరువు కోసం నర్సుగా చేసేది. ఎక్కడికైనా వెళ్లాలంటే సైకిలే. ఓసారి అమ్మతో కలిసి శ్యామల కూడా వెళ్లిందట.

వారు ఇంటికి తిరిగొచ్చేసరికి బాగా చీకటైంది. దారిలో కొందరు వారిని వెంబడించారు. అయితే వాళ్ల అమ్మ తమను వెంటబడే వారి దగ్గరకు వెళ్లి ‘మీకేం కావాలి?.. నా వయసు నలభై నాలుగేళ్లు. మీ అమ్మ వయసు కూడా ఇంతే ఉండొచ్చేమో. ఇది మీకు పద్ధతేనా?’ అంటూ నిలదీసిందట. దాంతో వారు ఎలా వచ్చారో అలా వెళ్లిపోయారు. పైగా మీకేమైనా అవసరమైతే చెప్పండి.. సాయం చేస్తాం అన్నారట. అలా తన చిన్నప్పటి జ్ఞాపకాలను శ్యామల నెమరువేసుకున్నారు.

Must Read ;- చిత్ర పరిశ్రమలో వరుసగా కరోనా మరణాలు

Tags: anchor shyamalaanchor shyamala biographyanchor shyamala familyanchor shyamala latest newsanchor shyamala motheranchor shyamala mother newsanchor shyamala moviesanchor shyamala storyanchor shyamala wikipediaanchor syamala
Previous Post

పావలా శ్యామలకు మెగాస్టార్ చేయూత

Next Post

RRR కుడి కాలికి గాయం.. ఆర్మీ వైద్యుల నివేదికతో కారణం వెల్లడయ్యే అవకాశం

Related Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

by లియో డెస్క్
September 15, 2026 5:36 pm

APలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి సర్కార్. APPSCలో భారీగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి....

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

అది సాక్షాత్తూ ఎమ్మెల్యే ఆఫీస్.. అయితే ఏంటి?

ఫించన్ టెన్షన్ : సామాజిక ఫించన్ల ఏరివేత షురూ!

దగ్గుబాటి మల్టీస్టారర్… ఎక్స్ క్లూజీవ్ న్యూస్

అ’స్పిన్’ మ్యాజిక్‌.. టీమిండియా ఉచ్చులో ఇంగ్లాండ్ ఢమాల్‌!

అరాచకాలను ప్రశ్నించే వారిపై దాడులు : చంద్రబాబు

అక్షయ్ ‘బెల్ బాటమ్’ కు షాకింగ్ న్యూస్

పాజిటివ్ బజ్ తో దూసుకుపోతున్న ‘అఖండ’

బీఆర్‌ నాయుడిపై జగన్‌ కుట్ర రివర్స్‌…!!

వెబ్ సిరీస్ రంగంలోకి దిగుతున్న స్టార్ డైరెక్టర్లు

బికినీలో రకుల్.. సముద్రంలో 40 అడుగుల లోతులో..

ముఖ్య కథనాలు

డ్ర*గ్స్ కేసులో YCP నేత ద్వారంపూడి అనుచరుడి అరెస్ట్..కాకినాడలో DRI సోదాలు.!

చెప్పాం-చేస్తున్నాం..మాట నిలబెట్టుకున్న కూటమి..!

పెద్దిరెడ్డి కంచుకోట బద్దలు.. పుంగనూరు నుండి పరార్‌..!

2024లో 11 సీట్లు వచ్చినా జగన్‌కి దేవుడి స్క్రిప్ట్ అర్ధం కాలేదా..?

తరుముతున్న ఈడీ.. జగన్‌ కాక్‌రోచ్‌ల జపం..!

పులివెందులలో బెట్టింగ్ జోరు.. టీడీపీకి 15 వేల మెజారిటీ అంచనాలు..!

స్థానిక ఎన్నికల బహిష్కరణ..యోచనలో జగన్..

వాటర్‌ మేన్‌ ఆఫ్ ఇండియా..చంద్రబాబుపై KTR ప్రశంసలు..!

ఒక్క దా*డితో రాయలసీమలో వైసీపీని ముంచిన ఎంపీ మిథున్ రెడ్డి..!

ఢిల్లీలో జగన్ సీన్ కట్.. చేతులు ఎత్తేసిన కేంద్రం పెద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

డ్ర*గ్స్ కేసులో YCP నేత ద్వారంపూడి అనుచరుడి అరెస్ట్..కాకినాడలో DRI సోదాలు.!

చెప్పాం-చేస్తున్నాం..మాట నిలబెట్టుకున్న కూటమి..!

పెద్దిరెడ్డి కంచుకోట బద్దలు.. పుంగనూరు నుండి పరార్‌..!

2024లో 11 సీట్లు వచ్చినా జగన్‌కి దేవుడి స్క్రిప్ట్ అర్ధం కాలేదా..?

తరుముతున్న ఈడీ.. జగన్‌ కాక్‌రోచ్‌ల జపం..!

పులివెందులలో బెట్టింగ్ జోరు.. టీడీపీకి 15 వేల మెజారిటీ అంచనాలు..!

స్థానిక ఎన్నికల బహిష్కరణ..యోచనలో జగన్..

ఎల్‌-నినో ఎఫెక్ట్..ఏపీ వాటర్ మేనేజ్‌మెంట్ దేశానికే ఆదర్శం.!

వాటర్‌ మేన్‌ ఆఫ్ ఇండియా..చంద్రబాబుపై KTR ప్రశంసలు..!

శ్రీకాకుళం నుండి చిత్తూరు.. జగన్‌కి దండం పెడుతున్న వైసీపీ నేతలు..!

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

డ్ర*గ్స్ కేసులో YCP నేత ద్వారంపూడి అనుచరుడి అరెస్ట్..కాకినాడలో DRI సోదాలు.!

చెప్పాం-చేస్తున్నాం..మాట నిలబెట్టుకున్న కూటమి..!

పెద్దిరెడ్డి కంచుకోట బద్దలు.. పుంగనూరు నుండి పరార్‌..!

2024లో 11 సీట్లు వచ్చినా జగన్‌కి దేవుడి స్క్రిప్ట్ అర్ధం కాలేదా..?

తరుముతున్న ఈడీ.. జగన్‌ కాక్‌రోచ్‌ల జపం..!

పులివెందులలో బెట్టింగ్ జోరు.. టీడీపీకి 15 వేల మెజారిటీ అంచనాలు..!

స్థానిక ఎన్నికల బహిష్కరణ..యోచనలో జగన్..

ఎల్‌-నినో ఎఫెక్ట్..ఏపీ వాటర్ మేనేజ్‌మెంట్ దేశానికే ఆదర్శం.!

వాటర్‌ మేన్‌ ఆఫ్ ఇండియా..చంద్రబాబుపై KTR ప్రశంసలు..!

శ్రీకాకుళం నుండి చిత్తూరు.. జగన్‌కి దండం పెడుతున్న వైసీపీ నేతలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist