September 4, 2026 10:18 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

త‌ల్లి బాట‌లోనే పిల్ల కాంగ్రెస్‌

కాంగ్రెస్ పార్టీ త‌ల్లి అయితే వైఎస్సార్సీపీ దానికి పిల్ల అంటూ జ‌గ‌న్ ప్ర‌త్య‌ర్థులు చేసిన విమ‌ర్శ‌లు నిజ‌మ‌ని తేలిపోయాయి.

September 27, 2021 at 5:28 PM
in Andhra Pradesh, Latest News, Politics
Sealed Cover Culture
Share on FacebookShare on TwitterShare on WhatsApp

AP CM Jagan Accepted The YSRCP As The Pilla Congress By Starting Sealed Cover Culture :

క‌డ‌ప ఎంపీగా ఉంటూ.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పేరిట కొత్త రాజ‌కీయ పార్టీని స్థాపించిన సంగ‌తి తెలిసిందే క‌దా. నాడు వైరివ‌ర్గాల‌న్నీ జ‌గ‌న్ పార్టీని పిల్ల కాంగ్రెస్ అని హేళ‌న చేసిన సంగ‌తి గుర్తుంది క‌దా. ఆ మాట‌ను నిజం చేస్తూ ఇప్పుడు జ‌గ‌న్‌.. త‌న త‌ల్లి పార్టీ సంస్కృతికి తెర తీశారు. ఇటీవ‌లే ముగిసిన ప‌రిష‌త్ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత కాంగ్రెస్ పార్టీలోని సంస్కృతి వైసీపీలో చాలా స్ప‌ష్టంగానే క‌నిపించింది. సీల్డ్ క‌వ‌ర్ అంటూ ఎంపీపీ, జ‌డ్పీ చైర్మ‌న్ ల‌ను ఎంపిక చేసిన జ‌గ‌న్‌.. ఆయా సీల్డ్ క‌వ‌ర్ల‌ను ఆయా జిల్లాల ఇంచార్జీ మంత్రులకు ఇచ్చి సంబంధింత నేత‌ల‌కు పంపారు. ఈ త‌ర‌హా సంస్కృతి వైసీపీలో ఇప్ప‌టిదాకా లేద‌నే చెప్పాలి. ఏ ప‌ద‌వికి నేత‌ను ఎంపిక చేసినా జ‌గ‌నే స్వ‌యంగా ఆయా నేత‌ల పేర్ల‌ను ప్ర‌క‌టించేవారు. నేత‌ల‌ను ఎంపిక చేసి ఆ జాబితాను గుట్టుగా సీల్డ్ క‌వ‌ర్ల‌లో పంపిన దాఖ‌లా అయితే లేదు. తాజాగా ఈ సీల్డ్ క‌వ‌ర్ సంస్కృతిని ప్రారంభించ‌డం ద్వారా త‌న పార్టీపై ప‌డిన పిల్ల కాంగ్రెస్ వాద‌న‌ను జ‌గ‌న్ నిజం చేశార‌న్న వాద‌న‌లు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

ప‌దేళ్ల పాటు కొత్త బాణీనే

2011లో ఏర్పాటైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొత్త పుంత‌లు తొక్కించార‌నే చెప్పాలి. ఏ నిర్ణ‌యం తీసుకున్నా.. బ‌హిరంగంగానే ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డంతో పాటు తాము తీసుకున్న నిర్ణ‌యాలు స‌రైన‌వేన‌న్న విష‌యంపైనా జ‌గ‌న్ క్లారిటీ ఇచ్చేవారు. రాజ్య‌స‌భకు నేత‌ల ఎంపిక‌, రాష్ట్ర శాస‌న‌మండ‌లికి నేత ఎంపిక‌, ఆయా నామినేటెడ్ ప‌ద‌వుల‌కు నేత‌ల ఎంపిక‌, ఆయా సామాజిక వర్గాల‌కు సంబంధించి నిర్ణ‌యాలు.. ఇలా ఏ నిర్ణ‌యం తీసుకున్నా.. పార్టీ త‌ర‌ఫున జ‌గ‌నే స్వ‌యంగా పార్టీ వైఖ‌రిని వెల్ల‌డించేవారు. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి తామేమీ ప్ర‌త్యేకంగా నిర్ణ‌యం తీసుకోలేమ‌ని.. కాపుల కంచుకోట అయిన తూర్పు గోదావ‌రి జిల్లా జ‌క్కంపేట‌లో జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న ఇందుకు నిద‌ర్శ‌నంగా చెప్పుకోవాలి. మొత్తంగా కొత్త పార్టీ అయిన వైఎస్సార్సీపీపై జ‌గ‌న్ ఏనాడూ ఇత‌ర పార్టీల ముద్ర ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌గానే వ్య‌వ‌హ‌రించార‌ని చెప్పాలి. అయితే అధికారం చేజిక్కిన త‌ర్వాత ఈ త‌ర‌హా జ‌గ‌న్ తీరులో స్ప‌ష్ట‌మైన మార్పు క‌నిపిస్తోంద‌న్న వాద‌న‌లు అంత‌కంతకూ పెరిగిపోతున్నాయి.

ఇక‌పై అన్నీ సీల్డ్ క‌వ‌ర్ల‌లోనేనా?

ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో భాగంగా ఎంపీపీలు, జ‌డ్పీ చైర్మ‌న్ల ఎంపిక‌ను పార్టీ అధిష్ఠానం నిర్ణ‌యించి ఆ నిర్ణ‌యాల‌ను సీల్డ్ క‌వ‌ర్ లో పెట్టి.. వాటిని జిల్లాల ఇంచార్జీ మంత్రుల చేతుల్లో పెట్టేసిన జ‌గ‌న్.. ఆ మేర‌కే నేత‌ల‌కు ప‌ద‌వులు క‌ట్టబెట్టాల‌ని తీర్మానించారట‌. ఈ సీల్డ్ క‌వ‌ర్ల‌ను ప‌ట్టుకుని జిల్లాల‌కు ప‌రుగులు తీసిన ఇంచార్జీ మంత్రులు.. జ‌డ్పీ చైర్మ‌న్ల వ‌రకైతే న్యాయం చేయ‌గ‌లిగారు గానీ.. ఎంపీపీ స్థానాల‌కైతే న్యాయం చేయ‌లేక‌పోయార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్లంటే జిల్లాకు ఒకరే ఉంటారు కాబ‌ట్టి.. జ‌గ‌న్ సీల్డ్ కవ‌ర్ మంత్రాంగం సాఫీగానే సాగిపోయింది. అయితే ఎంపీపీల విష‌యానికి వ‌చ్చే స‌రికి ఒక్కో జిల్లాలో హీన‌ప‌క్షం 50 స్థానాలు ఉండ‌టంతో ఆ ప‌ద‌వుల‌కు నేత‌ల ఎంపిక‌లో ఇంచార్జీ మంత్రులు కూడా చేతివాటం ప్ర‌దర్శించార‌న్న వాద‌న‌లు లేక‌పోలేదు. చిత్తూరు జిల్లా న‌గ‌రి ప‌రిధిలోని నిండ్ర మండ‌ల ప‌రిష‌త్ అధ్య‌క్షుడి ఎన్నిక‌కు సంబంధించి.. ఎమ్మెల్యే రోజా, మంత్రి పెద్దిరెడ్డి వ‌ర్గాల మ‌ధ్య ఆధిప‌త్య పోరు కొన‌సాగుతున్న నేప‌థ్యంలో సీల్డ్ క‌వ‌ర్ లో ఖాళీ పేప‌ర్ ను పెట్టేసిన జిల్లా ఇంచార్జీ మంత్రి మేక‌పాటి గౌతం రెడ్డి.. దానిని ఎమ్మెల్యే రోజా చేతిలో పెట్టార‌ట‌. ఈ విష‌యం తెలిసిన వైరివ‌ర్గం రోజా ప్ర‌తిపాదించిన నేత‌కు ప‌ద‌విని అప్ప‌గించేందుకు ససేమిరా అన్న‌ది. ఈ త‌ర‌హా ప‌రిస్థితి చూస్తుంటే.. కాంగ్రెస్ పార్టీలో ఇప్ప‌టికీ కొన‌సాగుతున్న‌ సీల్డ్ క‌వ‌ర్.. ఇక‌న‌పై వైసీపీలోనూ కంటిన్యూ కానుంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

Must Read ;- ఫ‌ర్ ద ఫస్ట్ టైం..ఆర్కే తేలిపోయారు

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayAP cm jaganap latest newsap newsap politicscongressLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsleo political newsparishad electionspilla congresssealed cover culturetalli congresstelugu newsysrcp
Previous Post

ముహూర్తం ఫిక్స్‌.. ఉండేదెవ‌రు?, ఊడేదెవ‌రు?

Next Post

ప్రభాస్ ఆదిపురుష్‌ విడుదల వచ్చే ఏడాది ఆగస్టులో

Related Posts

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

by లియో డెస్క్
September 1, 2026 7:14 pm

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం భవిష్యత్తును మార్చేస్తూ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు...

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

by లియో డెస్క్
September 1, 2026 6:41 pm

రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

‘ప్రతిధ్వని’ విషయంలో పెద్ద వాదనే జరిగిందట!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

‘మొగలిరేకులు’ ఆర్కే నాయుడు ఏం చేస్తున్నాడు?

Actress Naina Ganguly Looks Stunning

చంద్రబాబు సంకల్పం.. నెరవేరిన 30 ఏళ్ల కల..!

ముఖ్య కథనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist