September 7, 2026 11:27 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఎమ్మెల్యే రోజా డ‌మ్మీ అయిపోయారే

ఎంపీపీ ఎన్నిక‌ల్లో భాగంగా న‌గ‌రి ఎమ్మెల్యే ఏ రోజా డ‌మ్మీగా మారిపోయిన వైనం.. ఆమె స‌త్తా లేని త‌నానికి నిద‌ర్శ‌న‌మ‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

September 25, 2021 at 6:03 PM
in Andhra Pradesh, Latest News, Politics
YSRCP MLA RK Roja
Share on FacebookShare on TwitterShare on WhatsApp

YSRCP MLA RK Roja Who Has Become A Dummy In Her Own Constituency : 

ఎమ్మెల్యే అంటే.. నాలుగు నుంచి ఏడు దాకా మండ‌లాల‌తో క‌లిసి ఉండే అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ప్రజా ప్ర‌తినిధి. త‌న ప‌రిధిలోని అన్ని ప్రాంతాల్లో త‌న మాట చెల్లుబాట‌య్యేలా చూసుకుంటే.. జ‌నం మెచ్చిన నేత‌గా ఎదుగుతారు. త‌న ప‌రిధిలోని అన్ని గ్రామాల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంతో పాటుగా ఆయా గ్రామాల్లో త‌న పార్టీకి, త‌న‌కు అండ‌గా నిలిచేవారెవ‌ర‌న్న విష‌యాల‌పై సంపూర్ణ అవ‌గాహ‌న ఉన్న నేత‌లు ఎమ్మెల్యేలు అయితే.. వారికి ఇక తిరుగు ఉండ‌దు. పార్టీ అధికారంలో ఉంటే.. అలాంటి నేత‌ల‌కే మంత్రి ప‌ద‌వులు, పార్టీలో కీల‌క ప‌ద‌వులూ ద‌క్కుతాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకంటారా? చిత్తూరు జిల్లా న‌గ‌రి ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత ఆర్కే రోజాకు శ‌నివారం త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలోని ఓ మండ‌ల కేంద్రంలో ఎదురైన ప‌రిస్థితి చూస్తే.. ఇదంతా ఒక్క‌సారిగా గుర్తుకు వచ్చింది. ఎమ్మెల్యేగా ఉన్న రోజా మాట‌ను ఆమె పార్టీకే చెందిన ఓ ఎంపీటీసీ అధికారుల ముందే ధిక్క‌రించారు. ధిక్క‌ర‌ణ అనే మాట కంటే.. ఎమ్మెల్యే రోజాపై ఆ ఎంపీటీసీ ఏకంగా తిరుగుబాటు చేశారంటే స‌రిపోతుందేమో.

వైసీపీ జెండా ఎగిరినా.. ఎంపీపీ ఎన్నిక వాయిదా

న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని నిండ్ర మండలంలో మొత్తం 8 ఎంపీటీసీ స్థానాలుంటే.. వాట‌న్నింటిలోనూ వైసీపీ అభ్య‌ర్థులే విజ‌యం సాధించారు. అయితే ఈ 8 మంది ఎంపీటీసీలో ఎమ్మెల్యే రోజా వ‌ర్గానికి చెందిన వారు ముగ్గురే అయితే.. ఆమె వైరివ‌ర్గం రెడ్డివారి చ‌క్ర‌పాణిరెడ్డి వ‌ర్గానికి చెందిన వారు ఐదుగురున్నార‌ట‌. దీంతో ఎంపీపీ అభ్య‌ర్థి ఎన్నిక‌కు సంబంధించి స‌స్పెన్స్ నెల‌కొంది. దీప అనే ఎంపీటీసీని రోజా ప్ర‌తిపాదిస్తే.. భాస్కర‌రెడ్డిని చ‌క్ర‌పాణి రెడ్డి వ‌ర్గం ప్ర‌తిపాదించింది. ఈ క్ర‌మంలో దీప‌, మ‌రో ఇద్ద‌రు ఎంపీటీల‌తో రోజా మండ‌ల ప‌రిష‌త్ కార్యాల‌యానికి వ‌స్తే.. భాస్క‌ర‌ రెడ్డి మ‌రో న‌లుగురు ఎంపీటీసీల‌తో అక్క‌డికి చేరుకున్నారు. భాస్కర‌రెడ్డి నామినేష‌న్ ను ఎలా తీసుకుంటార‌ని రోజా అధికారుల‌తో వాగ్వాదానికి దిగారు. అదే స‌మ‌యంలో భాస్క‌ర‌రెడ్డి ఇంకా టీడీపీలోనే ఉన్నార‌ని రోజా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు . ఎమ్మెల్యే ప్ర‌తిపాదించే ఎంపీటీసీని ఎంపీపీగా అంగీక‌రించే ప్రస‌క్తే లేద‌ని, అవ‌స‌ర‌మైతే పార్టీకి రాజీనామా చేసేందుకు కూడా వెనుకాడేది లేద‌ని కూడా భాస్క‌ర‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వెంట‌నే అందుకున్న రోజా.. త‌క్ష‌ణ‌మే పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెల‌వాల‌ని స‌వాల్ చేశారు. మొత్తంగా అక్క‌డ ర‌చ్చ‌ర‌చ్చ చోటుచేసుకుంది. అయినా ఇటు రోజా త‌గ్గ‌లేదు. అటు భాస్క‌ర‌రెడ్డి కూడా త‌గ్గ‌లేదు.

మంత్రి ప‌దవి ఎలా ఇచ్చేది?

జ‌గ‌న్ ను ఎవ‌రు ఏమ‌న్నా క్ష‌ణం కూడా ఆల‌స్యం చేయ‌కుండా రంగంలోకి దిగిపోయే రోజా.. వైసీపీలో నిజంగానే ఫైర్ బ్రాండ్ నేత‌గానే చెప్పాలి. అందులోనూ జ‌గ‌న్ సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన నేత కూడా. ఈ మాదిరి లెక్క‌లేసుకున్న రోజా.. జ‌గ‌న్ కేబినెట్ లో త‌న‌కు మంత్రి ప‌ద‌వి గ్యారెంటీ అని, ఏకంగా హోం మినిస్ట్రీ ఇచ్చినా ఆశ్చర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదంటూ రోజా క‌ల‌లు క‌న్నారు. అవే విష‌యాల‌ను ఆమె త‌న అనుచ‌రుల ద్వారా మీడియాకూ లీక‌య్యేలా ప్లాన్ చేశారు. అయితే జ‌గ‌న్ కేబినెట్ లో చోటు ద‌క్క‌క‌పోవ‌డంతో అలిగి కూర్చున్నారు. ఆ త‌ర్వాత ఏపీఐఐసీ చైర్ ప‌ర్స‌న్ ప‌ద‌వితో కాస్తంత శాంతించినా.. ఇటీవ‌లే ఆ ప‌ద‌వి నుంచి కూడా రోజాను త‌ప్పించారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో అవ‌కాశం ఇస్తున్నందున‌నే ఏపీఐఐసీ ప‌ద‌వి నుంచి తప్పించారన్న భావ‌న‌లో రోజా ఉన్నారు. అయితే త‌న నియోజ‌క‌వ‌ర్గాన్నే చ‌క్క‌బెట్టుకోలేక‌పోతున్న రోజాకు మంత్రి ప‌ద‌వి ఎలా ద‌క్కుతుంద‌న్న కోణంలో ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి.

Must Read ;- జ‌గ‌న్ ఢిల్లీ టూర్ ర‌ద్దుకు రీజ‌నేంటి?

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap latest newsap newsap politicsbhaskar reddyLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsleo political newsMLA RK RojaMLA Rojanagari mlanindra mandalphanindra karthikreddyvaari chakrapani reddyrk rojatelugu newsysrcp firebrandysrcp mlaYSRCP MLA RK RojaYSRCP MLA RK Roja Who Has Become A Dummy In Her Own Constituency
Previous Post

ఈ సారైనా గ‌జేంద్రుడు క‌నిక‌రిస్తాడా?

Next Post

మంత్రులంద‌రికీ ఊస్టింగేన‌ట‌

Related Posts

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

by లియో డెస్క్
September 7, 2026 10:40 pm

ప్రత్యర్దులు నీతులు పాటించాలి.. మేము మాత్రం అక్రమాలు చేసి బూతులు తిడతాం.. ఆధారాల్లేని...

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

by లియో డెస్క్
September 7, 2026 7:20 pm

కూటమి ప్రభుత్వంపై బురద జల్లడానికి మెగా డీఎస్సీపై రోజుకో కుట్ర చేస్తున్న వైసీపీ.....

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

by లియో డెస్క్
September 7, 2026 4:41 pm

ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన నిరుపేదలకు మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. NTR భరోసా...

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

by లియో డెస్క్
September 7, 2026 4:05 pm

మెగా DSC 2025 ప్రక్రియను చూసి ఓర్వలేక, వైసీపీ రోజుకో కొత్త అబద్ధంతో...

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

by లియో డెస్క్
September 7, 2026 3:02 pm

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలే రాలేదు.ఇంకా, పోలింగ్ ఊసే లేని సమయంలో...

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 7, 2026 1:36 pm

ఏపీలో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతూ కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన...

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

by లియో డెస్క్
September 6, 2026 5:45 pm

DSCపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై మంత్రి నారా లోకేశ్‌ మరోసారి తీవ్రస్థాయిలో...

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

Naina Ganguly Latest Bold Pics

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

Sonal Chauhan hottest bikini photos

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ముఖ్య కథనాలు

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist