June 26, 2026 12:50 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

క‌రోనా క‌ట్టడిపై ఏపీ మార్కు భాష్యం.. ప‌ది ప‌రీక్ష‌లు జ‌రుపుతార‌ట‌

ఓ వైపు క‌రోనాతో యావ‌త్తు దేశం హ‌డ‌లిపోతోంటే వేలాది కేసులు న‌మోద‌వుతున్న ఏపీ మాత్రం త‌మ విద్యార్థుల‌కేమీ కాద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ప్ర‌శ్నార్ధ‌కంగా మారుతోంది.

April 19, 2021 at 7:54 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికించేస్తున్న క‌రోనా వైర‌స్ త‌న సెకండ్ వేవ్‌తో మ‌రోమారు మ‌ర‌ణ మృదంగాన్నే సృష్ట‌స్తోంది. క‌రోనా సెకండ్ వేవ్‌తో దేశంలో తొలి ద‌శ కంటే కూడా పెద్ద సంఖ్య‌లో పాజిటివ్‌ కేసులు న‌మోద‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల కింద కేంద్రం ఇప్ప‌టికే ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు ప్రారంభించింది. ఇందులో భాగంగా సీబీఎస్ఈకి సంబంధించి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసింది. వాటితో ఇంట‌ర్ తొలి సంవ‌త్స‌వ‌రం ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసిన కేంద్రం సెకండియ‌ర్ ప‌రీక్ష‌ల‌ను మాత్రం వాయిదా వేసింది. ఇక పొరుగు రాష్ట్రం తెలంగాణ కూడా టెన్త్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసేసింది. అయితే క‌రోనా కేసుల్లో తెలంగాణ కంటే ఓ అడుగు ముందే ఉన్న ఏపీ మాత్రం పది ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించి తీర‌తామ‌ని ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు సోమ‌వారం విద్యా శాఖ మంత్రి ఆదిమూల‌పు సురేశ్ ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఓ వైపు క‌రోనాతో యావ‌త్తు దేశం హ‌డ‌లిపోతూ ఉంటే… వేలాది కేసులు న‌మోద‌వుతున్న ఏపీ మాత్రం త‌మ విద్యార్థుల‌కేమీ కాద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ప్ర‌శ్నార్ధ‌కంగా మారుతోంది.

చాలా రాష్ట్రాల్లో ప‌క‌డ్బందీ క‌ట్ట‌డి చర్య‌లు..

కరోనా సెకండ్ వేవ్ నేప‌థ్యంలో ఇప్ప‌టికే చాలా రాష్ట్రాలు ప‌క‌డ్బందీ క‌ట్ట‌డి చర్య‌లు ప్రారంభించాయి. ఇక కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు క‌రోనాతో పాఠ‌శాల‌ల విద్యార్థుల‌కు ఎక్క‌డ ముప్పు వాటిల్లుతోందోన‌న్న భ‌యంతో ఏకంగా సీబీఎస్ ఈ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసి పారేసింది. ఇంట‌ర్, డిగ్రీ విద్య‌కు అనుసంధానంగా ఉన్న ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ ప‌రీక్ష‌ల‌ను తాత్కాలికంగా ర‌ద్దు చేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించిన మోదీ స‌ర్కారు… వాటిని కూడా ర‌ద్దు చేసే దిశ‌గానే అడుగులు వేస్తోంది. ఈ క్ర‌మంలో సోమ‌వారం తెలంగాణ హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన నేప‌థ్యంలో తెలంగాణ స‌ర్కారు కూడా క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్ప‌టికే ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసింది. మిగిలిన త‌ర‌గ‌తుల ప‌రీక్ష‌లు కూడా దాదాపుగా ర‌ద్దైన‌ట్టుగానే భావించ‌క త‌ప్ప‌దు. క‌రోనా క‌ట్ట‌డిపై కేసీఆర్ స‌ర్కారు ఇంత క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నా… తెలంగాణ హైకోర్టు ఇంకా స‌ర్కారు చర్య‌ల‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేసిన వైనం గ‌మ‌నించాలి.

1 నుంచి 9 త‌ర‌గ‌తుల ప‌రీక్ష‌ల‌ ర‌ద్దు

ఇలాంటి నేప‌థ్యంలో సోమ‌వారం మీడియా ముందుకు వ‌చ్చిన ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూల‌పు సురేశ్… పాఠ‌శాల‌ల నిర్వ‌హ‌ణ‌, ప‌రీక్ష‌ల‌కు సంబంధించి తీసుకుంటున్న చర్య‌ల‌పై సుదీర్ఘంగా ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ 1 నుంచి 9 త‌ర‌గ‌తుల విద్యార్థుల‌కు ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. అంతేకాకుండా సోమ‌వారం ఈ త‌ర‌గ‌తుల వారికి విద్యా సంవ‌త్స‌రం ముగిసింద‌ని కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు. ఇక్క‌డిదాకా బాగానే ఉన్నా… కీల‌క‌మైన ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను మాత్రం నిర్వ‌హించి తీర‌తామ‌ని సురేశ్ చేసిన ప్ర‌క‌ట‌న విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల‌ను తీవ్ర ఆందోళ‌న‌కు గురి చేసింద‌ని చెప్పాలి. టెన్త్‌తో పాటు ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను ఇంత‌కుముందే నిర్దేశించిన షెడ్యూల్ ప్ర‌కార‌మే నిర్వ‌హిస్తామ‌ని చెప్పిన సురేశ్… కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూనే ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని చెప్పుకొచ్చారు. టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణకు సంబంధించి సురేశ్ వినిపించిన వాద‌న ఆస‌క్తి రేకెత్తిస్తోంది. క‌రోనా కార‌ణంగానే గ‌తేడాది టెన్త్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కార‌ణంగా గ‌తేడాది టెన్త్ ముగించిన విద్యార్థుల‌కు మిలిట‌రీలోకి ప్ర‌వేశానికి సంబంధించి ఇబ్బందులు త‌లెత్తాయ‌ని, ఈ ఏడాది అలాంటి ఇబ్బందులు రాకూడ‌ద‌న్న భావ‌న‌తోనే క‌ష్ట‌మైనా కూడా టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

ఏపీలో మాత్రం టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించి తీర‌తామమంటూ..

ఓ వైపు కేంద్రం ఏకంగా సీబీఎస్ఈ స్ట్రీమ్‌లో టెన్త్‌తో పాటు ఫ‌స్ట్ ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే తెలంగాణ కూడా టెన్త్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసింది. మిగిలిన అన్ని రాష్ట్రాలు కూడా టెన్త్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసే అవ‌కాశాలే ఎక్కువ‌. అయితే అందుకు విరుద్ధంగా ఏపీలో మాత్రం టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించి తీర‌తామ‌ని జ‌గ‌న్ స‌ర్కారు చెబుతున్న తీరుపై విస్మ‌యం క‌లుగుతోంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. సోమ‌వారం క‌ర్నూలు జిల్లాలోని ఓ గురుకుల పాఠశాల‌లో ఏకంగా 53 మంది విద్యార్థుల‌కు క‌రోనా పాజిటివ్‌గా తేలింది. ఇలాంటి ప‌రిస్థితులను చూస్తూ కూడా టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించి తీర‌తామ‌ని ఏపీ స‌ర్కారు చెబుతున్న తీరు నిజంగానే వివాదాస్పదంగా మారే అవ‌కాశాలున్నాయి. ఈ విష‌యంపై ఇప్ప‌టికే టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్.. కోవిడ్ నేప‌థ్యంలో విద్యార్థుల భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకుని టెన్త్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని ఏపీ ప్ర‌భుత్వానికి లేఖ రాశారు. సీబీఎస్ ఈ టెన్త్ ప‌రీక్ష‌లే రద్దు అవుతున్న నేప‌థ్యంలో ఏ ఒక్క రాష్ట్రానికి చెందిన విద్యార్థుల‌కు త‌లెత్త‌ని ఇబ్బంది ఏపీ విద్యార్థుల‌కే త‌లెత్తుతోంద‌ని జ‌గ‌న్ స‌ర్కారు వాదిస్తుండ‌టం నిజంగానే ఆందోళ‌న‌కు గురి చేసేదేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ నేప‌థ్యంలో స్వ‌యంగా హైకోర్టు రంగంలోకి దిగి జ‌గ‌న్ స‌ర్కారుకు మొట్టికాయ‌లు వేస్తే గానీ… స‌ర్కారు తీరులో మార్పు రాదేమోన‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

Must Read ;- తెలంగాణలో టెన్త్ పరీక్షలు రద్దు, ఇంటర్ వాయిదా

Tags: ap 10th class exams latest news cm jagan am jagan about ap 10th examsap 10th exams controversyap 10th exams latest newsap 10yh examsap corona 10th examsap corona active casesap corona anantapurap corona casesap corona cases last 24 hrsap corona cases todayap corona cases today teluguap corona cases yesterdayap corona death todayap corona deathsap corona exams vs social mediaap corona updateap corona update todayap coronavirusap decision on 10th exams becoming controversialap latest newsap ssc board latest newsEditorspicklatet newsleopolitical newsleotopModi GovtPM moditelugu newsthe leo newstollywood
Previous Post

బుల్లెట్ లా దూసుకెళ్లిన ఎన్టీఆర్, భార్గవ్ రామ్

Next Post

నడిచే లైబ్రరి,‌పోరాటమే ఊపిరి.. విజన్ ఉన్న నేత చంద్రబాబు

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

‘మోసగాళ్ళు’ మూవీకి ఇతర భాషల్లో టైటిల్స్ ఇవే… !

తెలుగు సినిమాలో ఎస్వీఆర్ యశస్సు

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

22 నుంచి కాణిపాక వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు

యోగ బాబాకు బేరం దక్కలేదు

No more Reddys in Telangana Congress

రాష్ట్ర అధ్యక్ష పదవికి కావాల్సింది.. కులమా ! మతమా?

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist