September 7, 2026 7:16 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

చిక్కడు.. దొరకడు.. బెయిల్ అడుగుతుంటాడు!

మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ రామ్ బెయిల్ కోసం ప్రయత్నాలు విడిచిపెట్టలేదు.

January 30, 2021 at 1:25 PM
in Andhra Pradesh, General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

బోయిన్ పల్లి కిడ్నాప్ వ్యవహారం జరిగి.. ఇప్పటికి మూడు వారాలు గడుస్తున్నాయి. ఈ కిడ్నాప్ కథను నడిపించడం వెనుక అత్యంత కీలకమైన సూత్రధారిగా పోలీసులు భావిస్తున్న అఖిలప్రియ భర్త భార్గవరామ్ ఇప్పటిదాకా పోలీసులకు చిక్కలేదు. అయితే ఆయన తరఫున.. ముందస్తు బెయిల్ కోసం మాత్రం సికింద్రాబాదు కోర్టు వారి ఎదుట పిటిషన్లు దాఖలు అవుతూనే ఉన్నాయి. తాజాగా కూడా సెషన్స్ కోర్టులో మరో బెయిల్ పిటిషన్ దాఖలైంది. ఈ కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి..  ఒకవైపు భార్గవరామ్ మీద తీవ్రమైన ఆరోపణలు ఉండగా.. ఆయనకు బెయిల్ మంజూరయ్యే విషయంలో కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. 

చిక్కడు దొరకడు..

హఫీజ్ పేట్ భూములపై అధికారం కోసం జరిగిన బోయినపల్లి కిడ్నాప్ వ్యవహారంలో ఇప్పటికీ సంచలనాలు నమోదు అవుతూనే ఉన్నాయి. కిడ్నాప్ జరిగిన తర్వాత.. వెంటనే దానిని ఛేదించిన పోలీసులు.. అందుకు కారకురాలిగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియను అప్పుడే అరెస్టు చేశారు. ఒకరోజు తర్వాత.. ఆమెను ఏ2 నుంచి ఏ1గా కూడా మార్చారు. భూమా అఖిలప్రియ అనుచరులే.. ఈ కిడ్నాప్ చేసినట్లుగా పోలీసులు పక్కా ఆధారాాలు కూడా సేకరించారు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు కొత్త సెల్ ఫోన్లు, కొత్త సిమ్ కార్డులు తీసుకుని మరీ జాగ్రత్తగా కిడ్నాప్ చేశారు. అయితే.. ఆ సంగతులన్నీ ఛేదించిన పోలీసులు.. కిడ్నాప్ సమయంలో.. ఆయా నెంబర్లనుంచి కిడ్నాపర్లు భూమా అఖిలప్రియతో మాట్లాడినట్లు చాలా పక్కా ఆధారాలు రాబట్టారు. 

ఈ అంశాలన్నీ.. ఆధారాల సహా అఖిలప్రియ ముందు ఉంచి పోలీసులు విచారించినప్పుడు ఆమె నిరుత్తరులయ్యారు. తర్వాతి దశలో అఖిలప్రియ తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి డ్రైవరును పోలీసులు అరెస్టు చేసిన తర్వాత.. కేసులో కొత్తగా అతని పేరు కూడా కలిసింది. అఖిలప్రియ భర్త భార్గవ రామ్ పాత్ర చాలా కీలకంగా ఉదనికూడా పోలీసులు గుర్తిచారు. కానీ అప్పటికే భార్గవరామ్ పరారీలో ఉన్నాడు. ఆయన బెంగుళూరు పారిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. తెలంగాణ నుంచి ప్రత్యేక పోలీసు బృందాలు.. ఆయన కోసం బెంగుళూరు వెళ్లాయి. అక్కడినుంచి కూడా భార్గవరామ్ మైసూరు పారిపోయినట్లు గుర్తించారు. మధ్యలో ఒక సందర్భంలో భార్గవరామ్ పోలీసులకు చిక్కినట్టు కూడా వార్తలు వచ్చాయి. కానీ అవి నిజం కాదు. పోలీసుల అన్వేషణ సాగుతూనే ఉన్నది గానీ.. భార్గవరామ్ మాత్రం పట్టుబడలేదు. 

ఈలోగా ఇటు అఖిలప్రియ చంచల్ గూడ జైల్లో ఉంటూ బెయిల్ కోసం ప్రయత్నిస్తూ వచ్చారు. ఆమె ఆరోగ్యం సవ్యంగా లేదని, అసలే గర్భంతో ఉన్నదని, అనేక కారణాల మీద ఆమె బెయిల్ కోసం ప్రయత్నాలు జరిగాయి. నాలుగైదుసార్లు ప్రయత్నించిన తర్వాత.. చివరకు అఖిలప్రియకు బెయిల్ మంజూరైంది. 

అఖిలప్రియతో సమానంగా, ఈ కిడ్నాప్ వ్యవహారంలో కీలక సూత్రధారి అయిన భార్గవరామ్‌ను మాత్రం పోలీసులు ఇప్పటిదాకా అరెస్టు చేయలేకపోయారు. ఆయన మాత్రం సికింద్రాబాద్ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేస్తూనే ఉన్నారు. ఇదివరకు ఒకసారి బెయిల్ పిటిషన్ వేస్తే.. కోర్టు తిరస్కరించింది. ఇప్పుడు సెషన్స్ కోర్టులో మళ్లీ బెయిల్ కోసం అప్లయి చేశారు. ఇదే కేసులో ఆయన తల్లిదండ్రులు కూడా బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. జగత్ విఖ్యాత్ రెడ్డి బెయిల్ పిటిషన్ కూడా పెండింగ్ లో ఉంది. 

భార్గవరామ్ విషయంలో మాత్రం చిక్కడు.. దొరకడు.. బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు.. అని జనం వ్యాఖ్యానిస్తున్నారు.

Must Read ;- అఖిల ప్రియ ఏమి చెబుతారు.. అందులో ఎవరెవరున్నారు..?

Tags: Akhila Priya Husband Bhargav RamBhargav Ram Bailbhuma akhila priyabhuma akhila priya arrestBhuma Akhila Priya arrested in kidnap caseBhuma Akhila Priya back in Hyderabad jailbhuma akhila priya bail petitionBhuma Akhila Priya Bowenpally Kidnap CaseBhuma Akhila Priya Hafeezpet Land Controversybhuma akhila priya husbandbhuma akhila priya husband arrestedbhuma akhila priya Husband bail petitionBhuma Akhila Priya Husband BhargavBhuma Akhila Priya Husband Bhargav Rambhuma akhila priya land issueBhuma Akhila Priya latest news
Previous Post

పవన్ – రానా మూవీ ఇంట్రస్టింగ్ అప్ డేట్

Next Post

ఠాగూర్ తీరుపై కారాలు, మిరియాలు.. టీకాంగ్రెస్‌లో కొత్త లొల్లి

Related Posts

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

by లియో డెస్క్
September 6, 2026 5:45 pm

DSCపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై మంత్రి నారా లోకేశ్‌ మరోసారి తీవ్రస్థాయిలో...

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

Naina Ganguly Latest Bold Pics

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

Sonal Chauhan hottest bikini photos

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

Lavanya Tripathi

Ghani Movie Actress Saiee Manjrekar Latest Photos

ముఖ్య కథనాలు

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist