January 17, 2026 11:34 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

క్లిస్ట‌ర్ క్లియ‌ర్‌!.. అమ‌రావ‌తిలో ‘ఇన్ సైడ‌ర్’ లేదు!

ఏపీ నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగింద‌న్న ఆరోప‌ణ‌ల‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు స‌రైన‌దేన‌ని సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది.

July 19, 2021 at 4:48 PM
in Andhra Pradesh, Latest News
Supreme Court Squashes Insider Petition
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Supreme Court Squashes Insider Petition :

న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధాని అమరావ‌తిలో ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ జరిగిందంటూ జ‌గ‌న్ స‌ర్కారు చేస్తున్న వాద‌న‌లు పూర్తిగా నిరాధార‌మైన‌వేన‌ని తేలిపోయింది. త‌న సొంత సామాజిక వ‌ర్గం వారికి ముందుగానే రాజ‌ధాని ఎక్క‌డ వ‌స్తుంద‌న్న విష‌యాన్ని లీక్ చేయ‌డం ద్వారా నాటి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ కు పాల్ప‌డింద‌ని, దీనిపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తున‌కు ఆదేశాలు జారీ చేస్తూ జ‌గ‌న్ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యాన్ని హైకోర్టు నిలుపుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించిన జ‌గ‌న్ స‌ర్కారు.. హైకోర్టు ఆదేశాల‌ను ర‌ద్దు చేసి ద‌ర్యాప్తున‌కు ఆదేశాలు జారీ చేయాల‌ని కోరింది. దీనిపై ఇప్ప‌టికే ఓ ప‌ర్యాయం వాద‌న‌లు విన్న సుప్రీంకోర్టు.. తాజాగా సోమ‌వారం కూడా ఈ కేసుపై విచార‌ణ చేప‌ట్టిన ధ‌ర్మాస‌నం.. హైకోర్టు నిర్ణ‌యం స‌రైన‌దేన‌ని తేల్చి చెప్పింది. ఈ తీర్పు ద్వారా అమ‌రావ‌తిలో ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ అన్న మాటే లేద‌ని కోర్టు చెప్పిన‌ట్టైంద‌ని ఇప్పుడు ఆస‌క్తిక‌ర వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

సీఎం కాగానే ఆదేశాలు

మొన్న‌టి సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత ఏపీ సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన మ‌రుక్ష‌ణ‌మే అమ‌రావ‌తిలో ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగిన వైనంపై ద‌ర్యాప్తున‌కు ఆదేశాలు జారీ చేస్తామ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన జ‌గ‌న్‌.. అందుకు అనుగుణంగానే ఈ విష‌యంపై ద‌ర్యాప్తు చేయాల‌ని సీఐడీకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన సీఐడీ.. ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ కు పాల్ప‌డ్డారంటూ ప‌లువురు వ్య‌క్తుల‌కు నోటీసులు జారీ చేసింది. అదే స‌మ‌యంలో దీనిపై ఓ మంత్రివ‌ర్గ ఉప సంఘాన్ని నియమించిన జ‌గ‌న్ స‌ర్కారు.. దాని నుంచి కూడా అమ‌రావ‌తిలో ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగింద‌న్న‌ట్లుగా నివేదిక తెప్పించార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఇటు మంత్రివ‌ర్గ ఉప సంఘం, మ‌రోవైపు సీఐడీ ద‌ర్యాప్తుల‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేసిన నిందితులు నేరుగా హైకోర్టును ఆశ్ర‌యించారు. న‌ష్ట‌పోయిన వారు కాకుండా అమ‌రావ‌తి భూముల క్ర‌య‌విక్ర‌యాల‌తో ఏమాత్రం సంబంధం లేని ఏపీ స‌ర్కారు.. అక్క‌డేదో జ‌రిగింద‌ని ఎలా చెబుతుందంటూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అంతేకాకుండా ఈ కేసులో ద‌ర్యాప్తును నిలుపుద‌ల చేయాల‌ని కూడా కోరారు. ఈ పిటిష‌న్ ను విచారించిన హైకోర్టు ప్ర‌భుత్వ వాద‌న స‌మంజ‌సంగా లేద‌న్న భావ‌న‌తో ఈ కేసులో ద‌ర్యాప్తును నిలుపుద‌ల చేస్తూ సంచ‌ల‌న ఉత్త‌ర్వులు జారీ చేసింది.

సుప్రీందీ హైకోర్టు మాటే

హైకోర్టు తీర్పుతో షాక్ తిన్న జ‌గ‌న్ స‌ర్కారు.. ఈ కేసును వ‌దిలిపెట్టేది లేద‌ని, ఈ కేసులో అక్ర‌మాల‌ను నిగ్గు తేల్చి నాటి సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న‌కు స‌హ‌క‌రించిన మంత్రుల‌ను అరెస్ట్ చేయాల్సిందేనంటూ సుప్రీంకోర్టు గ‌డ‌ప తొక్కింది. హైకోర్టు ఉత్త‌ర్వుల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరింది. ఈ పిటిష‌న్ పై విచార‌ణ చేప‌ట్టిన జ‌స్టిస్ వినీత్ శ‌ర‌ణ్‌, జ‌స్టిస్ దినేశ్ మ‌హేశ్వ‌రిల‌తో కూడిన ధ‌ర్మాస‌నం.. బాధితులు రాకుండా బాధితుల త‌ర‌ఫున మూడో పార్టీగా ప్ర‌భుత్వం ఈ విష‌యంలో జోక్యం చేసుకోవ‌డం స‌మంజ‌సంగా లేద‌ని భావించింది. అంతేకాకుండా ప్ర‌భుత్వ వాద‌న‌ల‌ను వినిపించిన సీనియ‌ర్ న్యాయ‌వాది దుష్యంత్ ద‌వేపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది. న‌ష్ట‌పోయామంటూ ఓ ఒక్క‌రూ చెప్ప‌కుండానే ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగింద‌ని ఎలా నిర్ధారిస్తారంటూ కూడా స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ద‌వేను నిల‌దీసినంత ప‌నిచేసింది. మ‌రిన్ని వాద‌న‌ల‌ను వినిపించేందుకు గ‌త విచార‌ణ‌లో ద‌వే చేసిన విజ్ఞ‌ప్తికి ఓకే చెప్పిన సుప్రీంకోర్టు.. సోమ‌వారం ఇరువ‌ర్గాల వాద‌న‌ల‌ను విన్న త‌ర్వాత పిటిష‌న్ ను కొట్టివేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది. మొత్తంగా అమ‌రావ‌తిలో ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ జ‌ర‌గ‌లేద‌ని స్వ‌యంగా స‌ర్వోన్న‌త న్యాయ‌స్థాన‌మే చెప్పిన‌ట్టైంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

Must Read ;- సీఐడీకి ఫైబ‌ర్‌ కేసు.. మ‌రో భంగపాటు రెడీ

Tags: #TheLeoNewsamaravathiAmaravati capital landsAmaravati land purchase litigationandhra pradeshandhra pradesh high courtAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayAP HC quashes state pleaap latest newsap newsap politicscbnCID officialsillegal land purchase by TDP close aidsinsider tradingjaganLatest NewsLatest Telugu NewsleotopPetitionsupreme courtSupreme Court Squashes Insider Petitiontdptelugu newsycp
Previous Post

రాజ రాజ చోర’ మనసులు దొంగిలించేనా?

Next Post

రోహిత్ సెకండ్ ఇన్నింగ్స్ కి ఆ సినిమా సరైనదేనా.?

Related Posts

ఏపీకి లక్ష కోట్లు.. కేంద్రం సంక్రాంతి కానుక..!

by లియో డెస్క్
January 16, 2026 8:31 pm

2026లో కేంద్ర ప్రభుత్వం పబ్లిక్‌ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్‌లో భారీ ప్రాజెక్టులు చేపడుతోంది. దేశవ్యాప్తంగా...

ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా..ఘనంగా ఏర్పాట్లు..

by లియో డెస్క్
January 16, 2026 6:21 pm

ఏపీలో సంక్రాంతి పండుగ గ్రాండ్‌గా జరుగుతోంది. ప్రత్యేకంగా గోదావరి జిల్లాల్లో కోడి పందేలు...

సంక్రాంతి సంబరాలు.. ఏపీ టూరిజానికి భారీ బూస్ట్‌..!

by లియో డెస్క్
January 16, 2026 12:53 pm

కేరళలో ఓనం పండుగ వేడకలను చూడటానికి మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా...

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

by లియో డెస్క్
January 12, 2026 5:33 pm

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్‌ నిర్మాణంపై అగ్ర నాయకత్వం దృష్టి పెట్టింది. ఏపీలో...

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

by లియో డెస్క్
January 10, 2026 5:18 pm

విద్య, ఆరోగ్యం, ఉపాధి ఈ మూడు కల్పిస్తే చాలు, మాకు ప్రభుత్వాల నుండి...

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

by లియో డెస్క్
January 9, 2026 7:21 pm

హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లలంటే.. ప్రస్తుతం విజయవాడ..రాజమండ్రి మీదుగా 676 కిలోమీటర్లు ప్రయాణించాలి....

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

by లియో డెస్క్
January 7, 2026 7:54 pm

గోదావరిలో కావలసినన్ని నీళ్లున్నాయి.. కావాలంటే ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోండి అని తెలంగాణ నాయకులకు...

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

by లియో డెస్క్
January 5, 2026 9:41 pm

ఉత్తరాంధ్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో...

భోగాపురం.. ఎయిర్‌పోర్టు కాదు.. అంతకు మించి..!

by లియో డెస్క్
January 5, 2026 7:54 pm

విజయనగరం జిల్లా భోగాపురం దశ తిరిగింది. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తి కావడంతో.....

జగన్‌ హయాంలోనే RLISకి బ్రేక్‌.. రేవంత్‌కు ఏపీ సర్కార్ షాక్..!

by లియో డెస్క్
January 5, 2026 2:18 pm

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న ఈ...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీకి లక్ష కోట్లు.. కేంద్రం సంక్రాంతి కానుక..!

సంక్రాంతి సంబరాలు.. ఏపీ టూరిజానికి భారీ బూస్ట్‌..!

ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా..ఘనంగా ఏర్పాట్లు..

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

Stunning Hot beauty Jinal Joshi latest stills

ఇద్దరూ గాంధేయవాదులే.. దీక్షతో సాధించారు..

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ముఖ్య కథనాలు

ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా..ఘనంగా ఏర్పాట్లు..

సంక్రాంతి సంబరాలు.. ఏపీ టూరిజానికి భారీ బూస్ట్‌..!

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

జగన్‌ హయాంలోనే RLISకి బ్రేక్‌.. రేవంత్‌కు ఏపీ సర్కార్ షాక్..!

అమరావతికి కొత్త దారి.. కరకట్టకు బైపాస్‌ రెడీ..!

భారీగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీకి లక్ష కోట్లు.. కేంద్రం సంక్రాంతి కానుక..!

ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా..ఘనంగా ఏర్పాట్లు..

సంక్రాంతి సంబరాలు.. ఏపీ టూరిజానికి భారీ బూస్ట్‌..!

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

భోగాపురం.. ఎయిర్‌పోర్టు కాదు.. అంతకు మించి..!

జగన్‌ హయాంలోనే RLISకి బ్రేక్‌.. రేవంత్‌కు ఏపీ సర్కార్ షాక్..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

ఏపీకి లక్ష కోట్లు.. కేంద్రం సంక్రాంతి కానుక..!

ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా..ఘనంగా ఏర్పాట్లు..

సంక్రాంతి సంబరాలు.. ఏపీ టూరిజానికి భారీ బూస్ట్‌..!

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

భోగాపురం.. ఎయిర్‌పోర్టు కాదు.. అంతకు మించి..!

జగన్‌ హయాంలోనే RLISకి బ్రేక్‌.. రేవంత్‌కు ఏపీ సర్కార్ షాక్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist