June 24, 2026 10:23 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

తలనీలాల వివాదం.. సంబంధం లేదన్న టీటీడీ

అక్రమంగా తరలిస్తూ మిజోరాం సరిహద్దుల్లో పట్టుబడిన తలనీలాల వివాదంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

March 31, 2021 at 4:30 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అక్రమంగా తరలిస్తూ మిజోరాం సరిహద్దుల్లో పట్టుబడిన తలనీలాల వివాదంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అక్కడ దొరికింది తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన తలనీలాలేనన్న ఆరోపణలు వచ్చాయి. ప్రతిపక్షాలూ విమర్శలు చేశాయి. ఈ వివాదంపై టీటీడీ కూడా స్పందించింది. ఆ తలనీలాలతో సంబంధం లేదని వివరణ ఇచ్చింది. ఉద్దేశపూర్వకంగా టీటీడీపై దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ  వివరణ ఇవ్వడంతో పాటు తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకూ ఫిర్యాదు చేసింది.

3,240 కిలోల తలనీలాల పట్టివేత

మయన్మార్, మిజోరాం మధ్య ఫ్రీమూవ్‌‌మెంట్ ఏరియా పరిధిలో.. మార్చి 7 మిజోరాంలోని చుంగ్డే చెక్ పోస్ట్ వద్ద అస్సాం రైఫిల్స్ సరిహద్దు భద్రతా విభాగం సాధారణ తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే 3,240 కిలోల తలనీలాలను రవాణా చేస్తున్న వైనం బయటపడింది. దీంతో అస్సాం రైఫిల్స్ ఆ తలనీలాలను (120 సంచులు) సీజ్ చేసి కస్టమ్స్ విభాగానికి సమాచారం అందించింది. ఎలాంటి అనుమతుల్లేవని కస్టమ్స్ తనిఖీల్లోనూ తేలడంతో రవాణా దారులపై కేసు నమోదైంది. కాగా వీటి విలువ ఎంతనేది ఇంకా తేలాల్సి ఉంది. ఈ విలువ ఎంత అనే అంశంపై పలు రకాల వాదనాలూ ఉన్నాయి. రూ.18 లక్షల నుంచి రూ.2కోట్ల వరకు ఉంటుందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

టీటీడీపై ఆరోపణలు..

ఈ అక్రమ రవాణా వ్యవహారంపై ప్రతిపక్షాలు టీటీడీపై ఆరోపణలు చేశాయి. తిరుమలకు సంబంధించిన తలనీలాలేనని ఆరోపించాయి. సోషల్ మీడియాలోనూ ఈ అంశంపై ప్రచారం జరిగింది. తెలుగుదేశం నేత అయ్యనపాత్రుడు, వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తదితరులు మాట్లాడుతూ ఇది వైసీపీ ప్రభుత్వ వైఫల్యమని వ్యాఖ్యానించారు. ఇప్పటికే అన్ని అంశాల్లోనూ జగన్ సర్కారు అవినీతికి పాల్పడుతోందని, ఇప్పటివరకు ఎర్రచందనానకే పరిమితమైన అక్రమ రవాణాను తలనీలాలకూ విస్తరించిందని, పూర్తిగా టీటీడీ, వైసీపీ సర్కారు వైఫల్యమేనన్న ఆరోపణలు వచ్చాయి.

టీటీడీ వివరణ..

ఈ ఆరోపణలపై టీటీడీ వివరణ ఇచ్చింది. ఈ తలనీలాల వ్యవహారంలో టీటీడీకి సంబంధం లేదని టీటీడీ అదనపు కార్యనిర్వహణ అధికారి ధర్మారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతి మూడునెలలకోసారి ఈ టెండరు ద్వారా తలనీలాలను విక్రయిస్తామని, కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని వ్యాఖ్యానించారు. మిజోరాంలో పట్టుబడిన తలనీలాలకు సంబంధించిన ఇష్యూలో టీటీడీ పేరును అనవసరంగా ప్రస్తావిస్తున్నారన్నారు. దేశంలోని పలు ఆలయాల్లో తలనీలాల విక్రయాలు జరుగుతాయని, అయినప్పటికీ అసలు ఆ తలనీలాల అంశంపై కస్టమ్స్ కూడా ఎవరి పేరునూ ప్రస్తావించలేదన్నారు. అక్కడ దొరికినవి అన్ ప్రాసెస్డ్ తలనీలాలేనని, టీటీడీ నుంచి కేవలం ప్రాసెస్డ్ తలనీలాలే బయటకు వెళ్తాయని వ్యాఖ్యానించారు. దురుద్దేశంతోనే టీటీడీపై విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానిచండంతోపాటు సోషల్ మీడియాలో టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కొందరిపై తిరుపతి ఈస్ట్ జోన్ పోలీసులకూ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

మరోవైపు ఈ అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఆ తలనీలాలను రవాణా చేస్తున్న వారు ఎవరు.. టీటీడీ ఈ టెండరులో సదరు సంస్థలు లేదా వ్యక్తులు ఎప్పుడైనా పాల్గొన్నారా అనేది తేలాల్సి ఉంది. ఈ అంశంపైనా టీటీడీ వివరణ ఇచ్చింది. తలనీలాల అక్రమరవాణా వ్యవహారంలో పట్టుబడిన వ్యక్తులను, సంస్థలను రానున్న కాలంలో బ్లాక్ లిస్టులో పెడతామని ప్రకటించింది.

Must Read ;- అప్పులు చేయడంలో దేశంలోనే ఏపీ నెంబర్ వన్‌.. ఎంపీ రఘురామకృష్ణంరాజు

Tags: 3240 kg hairchanadrababu naiducm jagancontroversy on hair captured at mizoram borderEditorspickhair at mizoramhair issueshair news teluguhair profit in templeleo news updatesleotopmizoram boarder hair comtrovesrsy hair issuemizoram boarder latest newsmizoram boaredr hair issuemizoram hair illegal transportationmizoram hair issue complete detailsmizoram hair scam details mp raghu rama krishnam raju comments on jagan about hair issuemp raghurama krishnam rajutdp about hair scamtdp partytelugu newstemple hair bussinesstemple hair mafiatemple hair profittemple hair sacmtemples hair contractorsthe leo newstiruma hair donationysrcp
Previous Post

ఆచార్య ఫస్ట్ లిరికల్ : బాస్ ది మామూలు గ్రేస్ కాదు..

Next Post

తెలంగాణ ఉద్యోగులకు ఏపీ సీఎం గుడ్ న్యూస్ : విషయం ఏంటంటే..?

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

కొట్టుకుపోయిన గుండ్లకమ్మ గేట్లు.. అంబటి సార్ ఎక్కడ..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

బాలు కోలుకుంటున్నారు

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist