September 14, 2026 10:12 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Press Notes

సెప్టెంబర్ 1 ‘సీ యు సూన్’

మహేశ్ నారాయణ్ దర్శకత్వం వహించిన సి యు సూన్ లో ముఖ్యపాత్రల్లో ఫహాద్ ఫాసిల్, రోషన్ మాథ్యూ, దర్శన రాజేంద్రన్ నటించారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో పై, సెప్టెంబరు 1న అంతర్జాతీయంగా ప్రదర్శితం కానుంది.

August 21, 2020 at 4:17 PM
in Press Notes
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తాజా మరియు ప్రత్యేకమైన చలనచిత్రాలు, టీవీ కార్యక్రమాలు, స్టాండ్-అప్ కామెడీ, అమెజాన్ ఒరిజినల్స్, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ ద్వారా ప్రకటనరహిత సంగీతం, భారతదేశపు అతిపెద్ద ఉత్పత్తుల ఎంపికపై ఉచిత ఫాస్ట్ డెలివరీ, టాప్ డీల్స్ కు ప్రారంభ ప్రాప్యత, ప్రైమ్ రీడింగ్‌తో అపరిమిత పఠనం, ప్రైమ్ గేమింగ్ తో మొబైల్ గేమ్ కంటెంట్ తో ప్రైమ్ అద్భుతమైన విలువను అందిస్తుంది. అన్నీ నెలకు రూ.129లకు మాత్రమే.

ముంబై, భారత్, 21 ఆగస్టు 2020: అదితిరావు హైదరి, జయసూర్య ల సూఫియమ్ సుజాతాయమ్ విజయవంతమైన అంతర్జాతీయ ప్రదర్శన తరువాత మలయాళం సినిమా సి యు సూన్ డైరెక్ట్ టు సర్వీస్ వరల్డ్ ప్రీమియర్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో నేడిక్కడ ప్రకటించింది. మహేశ్ నారాయణ్ (టేక్ ఆఫ్) చే దర్శకత్వం వహించి, ఎడిట్ చేయబడిన ఈ సినిమాలో ఫహాద్ ఫాసిల్ (టేక్ ఆఫ్, కుంబలంగి నైట్స్), రోషన్ మాథ్యూ (కూడె, ది ఎల్డర్ వన్), దర్శన రాజేంద్రన్ (కవన్, వైరస్) ముఖ్యపాత్రల్లో నటించారు. సి యు సూన్ అనేది కేరళకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు చెందిన ఉత్కంఠభరిత కథ. దుబాయ్ లో ఉండే కజిన్ కాబోయే భార్య ను వెతికే బాధ్యత ఆయనపై పడుతుంది. వీడియోగా తీసిన సూసైడ్ నోట్ వదిలి ఆమె వెళ్లిపోతుంది. ఈ సినిమా ప్రత్యేకమైంది కూడా. లాక్ డౌన్ కాలంలో నియంత్రిత, ఆంక్షల వాతావరణంలో ఒక ఫోన్ తో ఈ సి నిమా తీయబడింది. భారత్ మరియు 200 దేశాలు, టెరిటరీస్ లలోని ప్రైమ్ సభ్యులు ఈ సినిమా ను అమె జాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 1 నుంచి చూడవచ్చు.

ఈ సందర్భంగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా డైరెక్టర్, కంటెంట్ హెడ్ విజయ్ సుబ్రమణియమ్ మా ట్లాడుతూ, ‘‘వివిధ భాషల్లో, ప్రత్యేక ఫార్మాట్ లలో తాజా వినోదాన్ని అందించేందుకు మేము నిరంతరం ప్ర యత్నిస్తుంటాం. సూఫియమ్ సుజాతాయమ్, ట్రాన్స్, లూసిఫర్, కుంబలంగి నైట్స్ వంటి మలయాళం సిని మాలు గొప్ప విజయాలు సాధించాయి’’ అని అన్నారు. ఫహాద్ ఫాసిల్ భారతీయ బ్లాక్ బస్టర్స్ కు మారుపే రుగా నిలిచారు. ప్రయోగాత్మక ఫార్మాట్ లో దర్శకుడు నారాయణ్ తో ఆయన కాంబినేషన్ అనేది అంతా త ప్పకుండా చూసి తీరాల్సిందిగా ఉంటుంది. ఓనమ్ పండుగ రానుండడంతో సి యు సూన్ విడుదలతో పండుగ సందడికి మరింత మధురిమను జోడించాలనుకున్నాం’’ అని అన్నారు.

ఈ సందర్భంగా నటుడు, నిర్మాత ఫహార్ ఫాసిల్ మాట్లాడుతూ, ‘‘మహేశ్ తో కలసి పని చేయడం అనేది ఓ స్ఫూర్తి దాయక అనుభవంగా ఉంటోంది. గతంలో టేక్ ఆఫ్ బ్లాక్ బస్టర్ నుంచి కూడా మా అనుబంధం కొనసాగుతోంది’’ అని అన్నారు. ‘‘సి యు సూన్ షూటింగ్ ఓ ఆసక్తిదాయక, ఉద్వేగభరిత అనుభవం. సినిమా మొత్తాన్ని లాక్ డౌన్ సమ యం లోనే తీశాం. ఇలాంటి సమయంలోనూ వీక్షకులకు వినోదాన్ని అందించడాన్ని కొనసాగిస్తున్నందుకు మరియు ఉద్వేగభరిత కంటెంట్ ను అందిస్తున్నందుకు గాను మే మెంతో ఆనందిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు దీన్ని చూసి ఆనందిస్తారని, సినిమా పట్ల తమ ప్రేమను పంచుకుంటారని ఆశిస్తున్నాం’’ అని అన్నారు.

దర్శకుడు మహేశ్ నారాయణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘సి యు సూన్ అనేది కంప్యూటర్ స్క్రీన్ ఆధారిత డ్రామా థ్రిల్లర్. భారతీయ సినిమాలో ఇదో సరికొత్త భావన’’ అని అన్నారు.  ఈ కష్టకాలంలో ప్రజలంతా కూడా వర్చువ ల్ గా అనుసంధానమై ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ భావననే మేము మరో అడుగు ముందుకు తీసుకువెళ్లి స్టోరీ టెల్లింగ్ కు ఓ విశిష్ట ఫార్మాట్ ఎంచుకున్నాం. విభిన్న రకాల ఉపకరణాలపై దీ న్ని చూడవచ్చు. వర్చువల్ కమ్యూనికేషన్ సాఫ్ట్ వేర్, వాటి డెవలపర్స్ లేకుంటే ఈ సినిమా రూపుదిద్దుకోకపోయి ఉండేది. ఇలాంటి కష్టకాలంలోనూ తమ సృజనాత్మకతను వెలికితీసేందుకు మరియు  సవాళ్ల సమయం లోనూ కథ చెప్పేందుకు కొత్త మార్గాలను కనుగొనేందుకు ఇది మరెంతో మంది కళాకారులకు స్ఫూర్తినిస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోపై సి యు సూన్ అంతర్జాతీయంగా ప్రదర్శించబడడం నాకెంతో ఆనందాన్ని అందిస్తుంది’’ అని అన్నారు.

ప్రైమ్వీడియోకేటలాగ్లోనివేలాదిటీవీషోలు, హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల జాబితాలోకి సి యు సూన్ కూడా చేరనున్నాయి. ఇందులో గులాబో సితాబో, శకుంతలా దేవి, పొన్ మగల్ వందల్,లా,  ఫ్రెంచ్ బిర్యానీ, సూఫియమ్ సుజాతాయమ్, పెంగ్విన్ వంటి భారతీయ సినిమాలు, బాండిష్ బాండిట్స్, బ్రీత్ ఇన్ టు ది షాడోస్,  పాతాళ్ లోక్, ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్,  ది ఫ్యా మిలీ మ్యాన్,ఇన్ సైడ్ ఎడ్జ్, మేడ్ ఇన్ హెవెన్ వంటి భారతీయ నిర్మిత అమెజాన్ ఒరిజినల్ సి రీస్, టామ్ క్లాన్సీస్ జాక్ రయాన్, ది బాయ్స్, హంటర్స్, ఫ్లియాబ్యాగ్, ది మార్వలెస్ మిసెస్ మైసెల్ వంటి అ వార్డ్ విన్నింగ్, ఎంతగానో ప్రశంసలు పొందిన గ్లోబల్ అమెజాన్ ఒరిజినల్ సిరీస్ ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఎలాంటి అదనపు వ్యయం లేకుండానే ఇవన్నీ లభ్యమవుతాయి.హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, పంజాబీ, బెంగాలీ భాషలలో టైటిల్స్ ను కూడా ఈ సర్వీస్ లో పొందవచ్చు.

Tags: #Amazonc u soonfahad fasilmahesh narayanMalayalam
Previous Post

పోలవరాన్ని చంద్రబాబు సకాలంలో పూర్తిచేసి ఉంటే…!!

Next Post

రీమేక్స్ లోనూ చిరంజీవిది ‘మెగా’భాగమే

Related Posts

రవితేజ ద్విపాత్రాభినయంతో ‘ఖిలాడి’

by Leo Cinema
December 9, 2020 5:47 pm

ర‌వితేజ స‌ర‌స‌న మీనాక్షి చౌధ‌రి, డింపుల్ హ‌య‌తి నాయ‌క‌లుగా న‌టిస్తున్నారు. రమేష్ వర్మ...

హీరోలు సొంతంగా తీసిన చిత్రాలేవీ ఆడలేదు

by Leo RK
December 8, 2020 6:15 pm

``ప్రతీ ఏడాది పుట్టిన రోజును ఏంతో జోష్ గా జరుపుకోవడం నాకు అలవాటు....

పోటాపోటీగా చిత్రపురి కాలనీ ఎన్నికలు 

by Leo RK
December 8, 2020 5:54 pm

హైదరాబాద్ లో ఉన్న తెలుగు సినీ వర్కర్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ (చిత్రపురి...

 ఓ ’ఏకాంతవేళ‘ ఏం జరిగింది? 

by Leo RK
December 7, 2020 6:36 pm

నలుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిల మధ్య సాగే కథలో ఏం జరిగింది? ఎలాంటి...

జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడిని ప‌రామ‌ర్శించిన‌ మెగాస్టార్

by Leo RK
December 6, 2020 6:46 pm

జర్నలిస్ట్ లకు ఎంతో గౌరవం ఇచ్చి .. వాళ్ళను తన మనుషులుగా భావించడంలో...

థియేటర్స్ లో విడుదల కానున్న ‘ఒరేయ్‌ బుజ్జిగా’

by Leo RK
December 4, 2020 6:39 pm

రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్, హెబా ప‌టేల్‌ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఒరేయ్‌...

డిసెంబర్ 24న విడుదల కానున్న‘వండర్ వుమన్ 1984’

by Leo RK
December 3, 2020 5:33 pm

హాలీవుడ్ కు చెందిన వార్నర్ బ్రదర్స్  నిర్మాణంలో రూపొందిన చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా...

‘హ్యాపీ డేస్’ కుర్రోడికి ఈ సారైనా సక్సెస్ దక్కేనా?

by Leo RK
December 3, 2020 3:11 pm

గతంలో వచ్చిన `హ్యాపీడేస్' చిత్రం పలువురు నూతన తారల కెరీర్ ను ఒక్కసారిగా...

డిసెంబర్ 18న సునీల్ కుమార్ రెడ్డి ‘వలస’

by Leo RK
December 3, 2020 2:57 pm

సమాజంలోని సంఘటనలే ఇతివృత్తాలుగా సినిమాలు చేస్తుంటారు దర్శకుడు పి.సునీల్ కుమార్ రెడ్డి.  తాజాగా ...

‘రాజావారు రాణిగారు’ హీరో కొత్త సినిమా ప్రారంభం

by Leo RK
December 3, 2020 2:45 pm

‘రాజావారు రాణిగారు’  సినిమా ద్వారా హీరో గా పరిచయమైన  కిరణ్‌ అబ్బవరం. ఆ...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

‘కరుణామయుడు’ వెనక ఎంతపెద్ద ‘షో’ నడిచిందో?

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

దర్శకుడు క్రిష్ కి పవర్ స్టార్ బర్త్ డే విషెస్

ముఖ్య కథనాలు

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

నన్ను కెలకొద్దు.. జగన్‌ కోటరీకి విజయసాయి వార్నింగ్..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist