September 6, 2026 8:22 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

కరోనా వైరస్ చైనా సృష్టించిందే.. పరిశోధనాత్మక విశ్లేషణ

కరోనా వైరస్‌ను చైనాలోనే సృష్టించినట్లు ‘డెయిలీ మెయిల్’ సంచలన కథనాన్ని ప్రచురించింది.

May 31, 2021 at 4:04 PM
in Editors Pick, General
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ప్రపంచ దేశాలను వణికిస్తున్నకరోనా వైరస్ సహజ సిద్ధంగా వచ్చిందా లేక చైనా సృష్టించిందా అనే అనుమానాలున్న సమయంలో తాజాగా మరో పత్రిక ఈ వైరస్‌ను చైనాలోనే సృష్టించినట్లు సంచలన కథనం ప్రచురించింది.ఈ వైరస్‌ను చైనా సృష్టించడమే కాకుండా గబ్బిలాల నుంచి వచ్చినట్టు చెప్పేందుకు రివర్స్ ఇంజినీరింగ్‌కు ప్రయత్నించిందని లండన్ కేంద్రంగా ప్రచురితమయ్యే ‘డెయిలీ మెయిల్’ సంచలన కథనాన్ని ప్రచురించింది.ఈ కథనంలో పలు అంశాలపై సందేహాలను,నిపుణుల అభిప్రాయాలను పొందుపర్చింది.ఇప్పటికే చైనాలోని వుహాన్‌లోని వివాదాస్పద వైరాలజీ ల్యాబ్‌  నుంచి వైరస్ లీకైందన్న అనుమనాలపై ఇటీవల వాషింగ్టన్ పోస్ట్‌తో పాటు పలు పత్రికలు పరిశోధనాత్మక కథనాలు ప్రచురించాయి.ఈ ల్యాబ్‌లో పని చేస్తున్న ముగ్గురు పరిశోధకులు అస్వస్థతకు గురైన అంశాన్ని కూడా ప్రచురించాయి. ఈ నేపథ్యంలో మరోసారి వుహాన్‌ ల్యాబ్‌ ప్రమేయాన్ని ప్రస్తావిస్తూ మరికొన్ని పరిశోధనలు వెలుగులోకి వచ్చాయి. సార్స్‌-కోవ్‌-2 (కొవిడ్ -19) వైరస్‌ను చైనా శాస్త్రవేత్తలే కృత్రిమంగా సృష్టించారని బ్రిటిష్‌ పరిశోధకులు అంగూస్‌ డాల్‌గ్లిష్‌, నార్వే శాస్త్రవేత్త బిర్గర్‌ సొరెన్‌సెన్‌ తమ పరిశోధనను వెలువరించారు.పూర్తి నివేదిక ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.

తయారు చేసింది ఇలా..

కాగా వారి పరిశోధనల ప్రకారం డెయిలీ మెయిల్ ప్రచురించిన కథనంలో వైరస్‌ను ఎలా సృష్టించారనే అంశాన్ని ప్రచురించారు.సాధారణంగా గబ్బిలాల నుంచి వచ్చే వైరస్‌లు మనుషులపై ఎక్కువగా ప్రభావం చూపే పరిస్థితుల నేపథ్యంలో చైనాలోని గుహల్లో ఉండే సహజసిద్ధ కరోనా వైరస్ సోకి గబ్బిలాల వెన్నెముకను సేకరించి దానికి కొత్త స్పైక్ చొప్పించారని,తద్వారా ఈ వైరస్‌ ప్రమాదకరంగా,తీవ్రంగా వ్యాపించేలా మార్చారన్నారు.ఇది కచ్చితంగా ల్యాబ్‌లోనే తయారైందనేందుకు కొన్ని ప్రత్యేక సంకేతాలు కూడా గుర్తించామని సదరు పరిశోధకులు తెలిపారు.సృష్టించారనడానికి కొవిడ్‌-19 నమూనాల్లో తాము ‘ప్రత్యేక సంకేతాల’ను గుర్తించామని కూడా చెప్పారు.గెయిన్‌ ఆఫ్‌ ఫంక‌్షన్స్‌ పేరుతో  చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా వూహాన్‌లోని ల్యాబ్‌లో ఈ వైరస్‌ను సృష్టించారన్నారు.తరువాత డేటాను మాయం చేశారని, అయితే ఆ పరిశోధన ట్రాకింగ్ విధానం ద్వారా పలు విషయాలు బయటకు వచ్చాయన్నారు.ఈ పరిశోధనల్లో జన్యు క్రమాన్ని విశ్లేషించామని,వైరస్‌లోని ప్రత్యేక స్పైక్‌ ప్రొటీన్‌ వేగంగా మానవ శరీరంలోని భాగాలకు అతుక్కుంటుందని చెబుతూ సాంకేతిక వివరాలను పొందుపరిచారు.అమైనో ఆమ్లాల స్థితి గతులను వివరించారు.గతంలో తమ పరిశోధనలకు సహకరిస్తామన్న చైనాలోని కొందరు శాస్త్రవేత్తలు ముఖం చాటేశారని,మరికొందరు కనిపించకుండా పోయారని,ఇందుకు కారణాలను తెలుసుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు.

Must Read ;- కరోనా వైరస్ ను వుహాన్ ల్యాబ్ లోనే సృష్టించారు: చైనీస్ శాస్త్రవేత్త

గతంలోనే అమెరికా ఆరోపణ

ఇక ఈ వైరస్ చైనాలోనే సృష్టించారని గతంలో అమెరికా ఆరోపించింది.ఇలాంటి పరిశోధనలు గతంలో జరిగినా 2014 నుంచి అమెరికా తాత్కాలిక నిషేధాన్ని విధిస్తూ వస్తోంది.అమెరికా ఇలాంటి పరిశోధనలు ఆపేసిన తరవాత చైనా ఇలాంటి పరిశోధనల కోసం 6 లక్షల డాలర్ల నిధులను కేటాయించినట్లుగా డాక్టర్ ఆంథోనీ ఫౌసీ గత వారం కాంగ్రెస్‌లో సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే.సాధారణ అంటువ్యాధి అయితే లక్షణాలు,వ్యాప్తి,ప్రభావం వేరుగా ఉంటాయని,కొవిడ్-19 విషయంలో అలాంటివి లేకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు.వీరే కాకుండా గతంలో చైనీస్ వైద్య నిపుణరాలు,వైరాలజిస్ట్ లి-మెంగ్ యాన్ కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేయగా చైనా ప్రభుత్వం ఆమెపై కేసులు నమోదు చేసింది.2015లో చైనా రక్షణ రంగ శాస్త్రవేత్తల,వైద్య నిపుణుల మధ్య చర్చలకు సంబంధించిన పరిశోధనా పత్రాలు బయటకు వచ్చిన విషయం కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది.కాగా చైనాపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ సారథ్యంలో పరిశోధనలు జరుగుతున్నాయి.మొత్తం మీద కొవిడ్ వైరస్ చైనాలో తయారైందేనన్న ఆరోపణలకు బలాన్ని చేకూర్చే విధంగా పలు పరిశోధనలు బయటకు వస్తున్నాయి.

Must Read ;- కోవిడ్ ఎక్కడ పుట్టిందో నిగ్గు తేల్చండి : జో బైడెన్

Tags: china corona viruschina latest newscorona birth placecorona virus birth placecorona virus birth place claritydaily mail about corona vairusdaily mail latest newsdaily mail published story that carona virus created in chinaEditorspickis china created corona virustelugu news
Previous Post

వైరస్ ను చంపదు కానీ.. రోగనిరోధకశక్తిని పెంచుతుంది!

Next Post

అమ్మో.. అత్తారింటికి దారి వెతుకున్న ప్రణీత

Related Posts

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

by లియో డెస్క్
September 6, 2026 5:45 pm

DSCపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై మంత్రి నారా లోకేశ్‌ మరోసారి తీవ్రస్థాయిలో...

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Lavanya Tripathi

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

Kalyani Priyadarshan Hot Pics

Payal Rajput Photos Stills Gallery

ముఖ్య కథనాలు

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist