September 7, 2026 10:48 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

కేసీఆర్ భయపడేది బీజేపీకే.. అందుకే ఈటల అడుగులు అటు

కేసీఆర్ భయపడేది ఒక్క బీజేపీకే అన్నసత్యం తెలిసిన ఈటల రాజేందర్ ఆ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

May 27, 2021 at 7:22 PM
in Latest News, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏనుగు కుంభస్థలాన్ని ఢీకొట్టాలంటే ఏనుగుల గుంపులోనే చేరితినే బెటరని ఈటల రాజేందర్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.కల్వకుంట్ల చంద్రశేఖరరావును తెలంగాణ గడ్డ మీద ఎదురొడ్డి నిలబడాలన్నా..తొడ గొట్టాలన్నాకేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండదండలు కావాల్సిందేనని రాజేంద్రుడు భావిస్తున్నట్లున్నారు.కాంగ్రెస్,కోదండరామ్, రేవంత్‌రెడ్డి వంటివాళ్లను నమ్ముకున్నా..నైతిక బలమే దక్కుతుంది తప్ప…కేసీఆర్ వ్యూహాలను,అధికార బలాన్ని తట్టుకోలేమని ఈటల ఆలోచిస్తున్నట్లున్నారు.కేసీఆర్ భయపడేది ఒక్క బీజేపీకే అన్నసత్యం కూడా తెలిసినవాడు ఈటల రాజేందర్.. ఆ భయం కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నంతవరకే.. ఆ తర్వాత వాళ్ల మీద కూడా పంచ్ లు విసరడానికి కేసీఆర్ రెడీగా ఉంటాడన్నది… ఆయన గురించి తెలిసిన వారందరీకీ…ఇన్నాళ్లు ఆయనతో జర్నీ చేసిన ఈటల రాజేందర్‌కి తెలియని విషయం కాదు.

ఎవరెంత భరోసా ఇచ్చినా..

అందుకే ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతున్నారని చెప్పుకుంటున్నారు.ఎవరెంత ఓదార్చినా…ఎవరెంత భరోసా ఇచ్చినా…బీజేపీ మద్దతే ఈటలకు నమ్మకాన్ని కలిగించినట్లున్నది.ఇప్పుడు ఈటల బీజేపీలో చేరి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి..ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే…ఈ మధ్యే అలాలేచి ఇలా పడిపోయిన కమలనాథుల గ్రాఫ్ మళ్లీ లేచే ఛాన్స్ ఉంది.హుజూరాబాద్‌లో దక్కబోయే విజయంతో మరో ఆరు నెలలు గడిపేయొచ్చు అని కమలనాథులు ప్లాన్ చేసుకుంటున్నారు.

బీజేపీ రంగంలోకి దిగితే..

కేసులు,దాడుల భయంతో ముందు వెనకా ఆలోచిస్తున్న ఈటల ఫ్రెండ్స్ కూడా బీజేపీ రంగంలోకి దిగితే ధైర్యంగా నిలబడే ఛాన్సుంది.అప్పుడు హూజూరాబాద్‌లో గెలుపు ఈటలకు పెద్ద లెక్క కాదు. పైగా బండి సంజయ్,ధర్మపురి అరవింద్‌ల దెబ్బకు మున్నూరు కాపులను చేరదీస్తున్న బీజేపీ,ఇప్పుడు ఈటల దెబ్బకు ముదిరాజ్‌లను కూడా తమ అమ్ములపొదిలో చేర్చుకుంటుంది.అప్పుడు దొరలు,రెడ్లు కాకుండా మిగిలిన కులాలన్నీ బీజేపీ వైపు ఆకర్షించడానికి ప్లాన్ వేస్తే బాగానే వర్కవుట్ అవుతుంది.

Must Read ;- ఈటల రూటు ఎటో.. మారిన ప్రొఫైల్ దేనికి సంకేతం!

హరీష్‌రావు సీనులో ఉంటే..

కేసీఆర్ ఎలాంటి ఎదురు వ్యూహం వేస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్.బీజేపీతో ఢిల్లీలో దోస్తీ.. ఈడ గల్లీలో కొట్లాట ఒప్పందం చేసుకున్న కేసీఆర్ ఇప్పుడు ఎలాంటి ప్లాన్ వేస్తారనేది కీలకం.అయితే ఈటలను ఓడించే బాధ్యత హరీష్ రావుకే అప్పచెబుతారని గులాబీ కోటలో గుసగుసలాడుతున్నారు.హరీష్ రావు సీనులో ఉంటే..కొందరు నేతలు ఈటలకు మద్దతివ్వకుండా వెనకాడతారని అనుకుంటున్నారు.

ఎటు కాకుండా పోతున్న కాంగ్రెస్

ఒకవైపు కేసీఆర్‌కు అన్ని విధాలా సహకరిస్తూనే…రాష్ట్రంలో రాజకీయంగా బలపడటానికి ఏ అవకాశం వచ్చినా వదిలిపెట్టడం లేదు బీజేపి.టీఆర్ఎస్ సైతం అదే పంథాలో పోతోంది.ఎటొచ్చీ ఎటు కాకుండా పోతోంది కాంగ్రెస్ మాత్రమే. బలం ఉండి బలహీనంగా కనపడుతున్నది కాంగ్రెస్.రేవంత్‌రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పచెప్పకుండా మీన మేషాలు లెక్కేస్తూ…ఏళ్ల తరబడి బండి లాగించేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం.ఈపాటికి రేవంత్‌కి పగ్గాలు అప్పచెప్పి ఉంటే కొండా విశ్వేశ్వరరెడ్డి ఉండేవారు, కూన శ్రీశైలం గౌడ్ ఆగేవారు. ఇప్పుడు ఈటల కూడా ఇటే చూసేవారు.కాని ఆ ఒక్కటి చేయకుండా కాంగ్రెస్ ఇంకా ఉత్తమ్ శల్యసారథ్యంలోనే నడుస్తూ… అంతకంతకు అవకాశాలను పోగొట్టుకుంటూ…బీజేపీకి తెలంగాణలో అవకాశాలను అందిస్తోంది. మరి ఈటల ఎపిసోడ్‌తో రాజకీయం ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి.

Must Read ;- మరో కబ్జా ఉచ్చులో ఈటల ఫ్యామిలీ.. ఈ సారి ఆయన కుమారుడిపై

Tags: Editorspickeetala decided to fight with kcr through bjp onlyleotoptelugu news
Previous Post

టీటీడీ చెప్పిన దాంట్లో ప్రామాణికత లేదు : గోవిందానంద సరస్వతి 

Next Post

రోగులకు బెడ్స్ అందించిన డైరెక్టర్ లింగు స్వామి

Related Posts

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

by లియో డెస్క్
September 6, 2026 5:45 pm

DSCపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై మంత్రి నారా లోకేశ్‌ మరోసారి తీవ్రస్థాయిలో...

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

Naina Ganguly Latest Bold Pics

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

Sonal Chauhan hottest bikini photos

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Ritu Varma Latest Pics

Lavanya Tripathi

Mind Blowing Hot Photos Of Rashmika Mandanna

ముఖ్య కథనాలు

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist