ఆయిషా శర్మ .. ఇప్పుడు ఈ పేరు బీ టౌన్ లో న్యూ సెన్సేషన్. యాక్ట్రెస్, మోడల్, అథ్లెట్, ఫట్నెస్ ఫ్రీక్, కథక్ డ్యాన్సర్.. ఆమె ఫ్రొఫైల్ టచ్ చేస్తే ఇవ్ని వివరాలు బైటికి వస్తాయి. ఒకప్పుడు బాలీవుడ్ హాటీ అయిన నేహాశర్మ గారాల చెల్లెలె ఆమె. అక్క చెల్లెళ్లు ఇద్దరూ హాట్ గా ఉండడంలో ఒకరికొకరు పోటీ పడతారు. తండ్రి బీహార్ లో పెద్ద పొలిటీషియన్ .
అంతటి పేరు ప్రఖ్యాతలు కలిగిన కుటుంబం నుంచి వచ్చిన ఆయిషా శర్మ.. సోషల్ మీడియాను తన హాట్ పిక్స్ తో ఎప్పుడూ హీట్ గానే ఉంచుతుంది. బాలీవుడ్ లో అతి తక్కువ టైమ్ లో మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. తరచుగా తన హాట్ ఫోటోస్ ను పోస్ట్ చేసిన తన ఫాలోవర్స్ సంఖ్య పెంచుకుంటూ వెళుతోంది. బోల్డ్ నెస్ లోనూ హాట్ నెస్ లోనూ తిరుగులేని తెంపరితనం కలిగిన అమ్మడు తాజాగా పోస్ట్ చేసిన ఒక ఫోటో ఇన్ స్టా లో వైరల్ గా మారింది.
రెండు జెళ్ళ సీత లా రివీలైన అమ్మడు.. కుర్రకారు తీపిగుండె కోత అనిపించుకుంటోంది. బ్రౌనిష్ హెయిర్ ఉండడంతో ఆ ఫోటో మరింత అట్రాక్టివ్ గా ఉంది. ఈ ఫోటోని వెన్ హెయిర్ ఈజ్ ఆన్ పాయింట్ అనే కేప్షన్ తో పోస్ట్ చేసింది. బ్లాక్ టాప్ లో రివీలైన ఆమె అందం మరింత రెట్టింపయింది. ఈ ఫోటోకు హార్ట్ ఎమోజీలతో ఐలవ్ యూ చెప్పేస్తున్నారు నెటిజెన్ కుర్రాళ్ళు.
Must Read ;- తుఫాన్ కల్లోలంలోనూ.. టీవీ బ్యూటీ హాట్ విన్యాసాలు