June 26, 2026 2:32 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Tollywood

షూటింగ్ లో చిక్కుకున్న ముగ్గురు కృష్ణులు (సుల్తాన్ తెర వెనుక కథ)

వివిధ గెటప్పుల్లో  బాలకృష్ణను ట్రైలర్ లో చూసి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అందరూ అనుకున్నారు కానీ.. ఈ సినిమా అనుకున్నంతగా హిట్ అవ్వలేదు...

January 27, 2021 at 8:43 AM
in Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

1999వ సంవత్సరంలో విడుదలైన నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమా సుల్తాన్. ఇందులో బాలయ్యతో పాటు సీనియర్ హీరోలు సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు కలిసి నటించారు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుల్తాన్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వకపోయినా.. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ నిలిచింది. ఈ సినిమా సక్సస్ గురించి పక్కనపెడితే.. ఒకే సినిమాలో ముగ్గురు కృష్ణలు కలిసి నటించడం విశేషం.

హీరో అండ్ విలన్ పాత్రలో హీరో బాలకృష్ణ అదిరిపోయేలా నటించి.. ప్రేక్షకుల దగ్గర మార్కులు కొట్టేస్తే.. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు.. ఇద్దరూ కూడా థియేటర్లో విజిల్స్ పడేలా నటించారు. వివిధ గెటప్పుల్లో  బాలకృష్ణను ట్రైలర్ లో చూసి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అందరూ అనుకున్నారు కానీ.. ఈ సినిమా అనుకున్నంతగా హిట్ అవ్వలేదు. అయితే.. ఈ మూవీ డైరెక్టర్ శరత్, రైటర్స్ పరుచూరి బ్రదర్స్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. ముగ్గురు కృష్ణల ఇమేజ్ కి తగ్గట్టుగా ఉండేలా వాళ్ల పాత్రలను డిజైన్ చేశారట.

ముఖ్యంగా వాళ్ల ఫ్యాన్స్ ని సంతృప్తి చేసేలా కథను సిద్ధం చేసుకున్నారు. ఈ కథ రాస్తున్నప్పుడు సిబిఐ ఆఫీసర్ గా ఎవరైతే బాగుంటారని చాలా చర్చలు జరిగాయట. అప్పుడు పరుచూరి బ్రదర్స్ సిబిఐ ఆఫీసర్ గా కృష్ణంరాజు గార్ని, పోలీసాఫీసర్ గా కృష్ణ గార్ని తీసుకుంటే బాగుంటుందని సూచించారట. దానికి టీమ్ అంతా ఓకే అనడంతో వాళ్లని సంప్రదించారట. అప్పుడు కథ కూడా బాగుండడంతో కృష్ణ అండ్ కృష్ణంరాజు బాలయ్యతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు.

కృస్ణ.. ఎన్టీఆర్ తో కలిసి 5 సినిమాల వరకు నటించారు. అంతే కాకుండా ఎన్టీఆర్ తనయులు హరికృష్ణ, బాలకృష్ణ ఇద్దరితోనూ నటించడం విశేషం. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాకా సీనియర్ హీరోలైన కృష్ణ గారు, కృష్ణంరాజు గారితో ఉన్న సీన్స్ అన్నింటిని ముందుగా చేసేద్దామని బాలయ్య చెప్పారట. బాలయ్య కోరిక మేరకు వాళ్లతో ఉన్న సీన్స్ అన్నింటిని ముందుగా కంప్లీట్ చేశారట.

ఈ సినిమా షూటింగ్ అండమాన్ దీవుల్లో ఉండడం వలన ఎటూ అండమాన్ వెళుతున్నాం కదా.. ఫ్యామిలీస్ తో ట్రిప్ వేసినట్టుగా కూడా ఉంటుందని ఈ ముగ్గురు కృష్ణులు వాళ్ల వాళ్ల ఫ్యామిలీస్ ని కూడా అండమాన్ తీసుకుని వెళ్లారట. అక్కడ లోకేషన్స్ సూపర్ గా ఉన్నా.. ఉండడానికి రాజీవ్ గాంధీ గెస్ట్ హౌస్ తప్పా.. ఏమీ ఉండేది కాదట. తినడానికి తిండి కూడా దొరికేది కాదట. ఇక చేసేది ఏమీ లేక అందరూ అక్కడే ఎడ్జెస్ట్ అయ్యారట. వెళ్లిన రోజు తినడానికి ఏమీ లేకపోవడంతో బిస్కెట్లు చిన్న చిన్న చిరు తిండ్లుతో కాలం గడిపేశారట.

తర్వాత రోజు ఎక్కడ నుంచో బియ్యం కూరగాయలు తెప్పించారట. వాటితో విజయనిర్మల గారు అద్భుతంగా వంట చేసిపెడితే.. అంత లొట్టలేసుకుని తిన్నారట. బాలయ్య బాబు ఎక్కడ ఉన్నా అందరితో కలిసిపోతారు కాబట్టి.. సముద్రంలోని చేపలను వేటాడి విజయనిర్మల గార్కి ఇస్తే.. ఆమె వాటితో చేపల పులుసు పెట్టిందట. ఆ చేపల పులుసు అదిరిపోవడంతో లోకేషన్ లోకి కూడా పట్టుకెళ్లారట. సినిమా టీమ్ అంతా విజయనిర్మల గారి వంటను ఆవురావుర్మంటూ తిన్నారట. దీంతో విజయనిర్మల గారి చేపల పులుసుకు మంచి పేరు వచ్చిందట. ఏది ఏమైనా ఈ సినిమాలో ముగ్గురు కృష్ణలు నటించడం ఓ విశేషమైతే.. వాళ్ల ఫ్యామిలీస్ అంతా కలిసి అండమాన్ వెళ్లి సరదాగా గడపడం మరో విశేషం.

Must Read ;- బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ కి 20 ఏళ్లు!

https://www.youtube.com/watch?v=VZKu6yXe5bU

Tags: actor balakrishnaBalakrishnabalakrishna latest moviebalakrishna moviesbalakrishna sultanbalakrishna sultan moviebalakrishna sultan movie downloadbalakrishna sultan movie posterbalakrishna sultan movie songsdirector sharathhero balakrishnahero krishnahero krishnamrajulatest telugu news onlinesulthan telugu movietelugu newsTollywood movies
Previous Post

ప్రమోషన్స్ లో చిరు ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారుగా

Next Post

సన్నీ సిక్సర్.. ఇంగ్లాండ్తో సిరీస్ లో హాట్ బ్యూటీ!

Related Posts

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

‘మోసగాళ్ళు’ మూవీకి ఇతర భాషల్లో టైటిల్స్ ఇవే… !

తెలుగు సినిమాలో ఎస్వీఆర్ యశస్సు

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

శశికళ జైలు నుండి విడుదల

పూజాను పూజిస్తున్న టాలీవుడ్

ఇదిగో పవన్, మైత్రీల కాన్సెప్ట్ పిక్

యంగ్ హీరో తనీష్ సింగిల్ షాట్ ప్రస్థానం

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist