April 24, 2026 12:42 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

వరుస ఎదురుదెబ్బలు.. అయినా ఆగని జగన్ పగల సెగలు!

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎదురుదెబ్బలు తగులుతున్నా రాజకీయ వేట కొనసాగుతున్నట్లు స్పష్టమవుతోంది.

March 26, 2021 at 1:25 PM
in Andhra Pradesh, Editors Pick, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

పగ, ప్రతీకారం మామూలు మనిషిని నేరస్తుడిని చేస్తాయి. అదే ఒక నేరస్తుడికే పగ, ప్రతీకారం ఓ రేంజ్‌లో ఉంటే.. పైగా అతగాడికి చేతిలో అధికారం ఉంటే.. ఇక దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు. సరే ఆ కాన్సెప్ట్ పక్కన పెడదాం. ఇక ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏమనిపిస్తోంది? అడవిలో జరగాల్సిన వేట.. రాజకీయాల్లో జరుగుతున్నట్లు అనిపించడం లేదూ. ఎన్నిసార్లు ఎదురుదెబ్బలు తగిలినా ఆ వేట కొనసాగుతూనే ఉంది. ఆ వేట వల్ల రాష్ట్రం నష్టపోయినా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. పోనీ ఆ వేట అయినా సరిగా చేసి.. ముగిస్తారా అంటే అదీ లేదు.

అమరావతి కుంభకోణం అంటూ..

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల్లో గెలవగానే.. ప్రమాణస్వీకారం కూడా చేయక ముందే ఢిల్లీలో అమరావతి గురించి అడగగానే చెప్పిన మాట ఒకటే.. అది ఒక కుంభకోణం అని. అప్పటి నుంచి ఇప్పటివరకు అమరావతి పేరును కూడా ఉచ్చరించలేదు.. కావాలంటే ఎవరైనా గమనించండి. అది అధికారిక సమావేశం అయినా.. పార్టీ సమావేశం అయినా సరే.. ఆ పేరు కూడా ఎత్తలేదు. జాతీయ ఛానెళ్లలో కూడా అమరావతి గురించి అడగగానే.. ఇట్స్ ఎ బిగ్ స్కామ్ అన్నాడు.. అదొక క్విడ్ ప్రోకో అన్నాడు తప్పితే.. ఆ సమాధానంలో కూడా అమరావతి పేరు ఎత్తలేదు.

ఆగని దాడి..

ఇన్ సైడర్  ట్రేడింగ్ జరిగిందని మొదటి నుంచి జగన్ ఆరోపిస్తూనే ఉన్నారు. ప్రభుత్వంలోకి వచ్చాక కూడా అదే మాట చెప్పారు. విచారణ చేసుకోమని టీడీపీ వాళ్లు సవాల్ విసిరారు. మంత్రులతో ఒక కేబినెట్ సబ్ కమిటీ వేశారు. ఆ తర్వాత సిట్ అని.. సీఐడీ అని రకరకాలుగా ప్రయత్నాలు చేశారు.  చివరకు ఏమీ దొరకలేదు. అయినా ఆరోపణలు ఆపలేదు.. ఆ దాడి ఆపలేదు.

ప్రధాన న్యాయమూర్తి కాకుండా చేయాలని..

చివరకు ఏకంగా ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తినే టార్గెట్ చేశారు. ఆయన కుటుంబం అక్కడ భూములు కొంది కాబట్టి.. స్కామ్‌లో ఆయన కూడా ఉన్నట్లు చిత్రీకరించి.. దాని మీద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక కంప్లయింట్ లెటర్ రాశారు. అందులో హైకోర్టు తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని.. దీని వెనక ఆ న్యాయమూర్తి ఉన్నట్లు ఆరోపించారు. న్యాయవ్యవస్ధ మీద ఆరోపణలు చేసినప్పుడు.. ప్రైవసీ మెయిన్ టెయిన్ చేసి.. అంతర్గత విచారణ చేస్తారు.. కాని కేరెక్టర్ అసాసినేషన్ చేయాలనుకున్న జగన్.. ఆ లెటర్‌ను బహిరంగపర్చి.. నైతికంగా దెబ్బ తీయాలని చూశారు. ఇదంతా ఆ న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తి కాకుండా చేయాలని.. ఒక వేళ అయితే.. తాను జైలుకెళ్లక తప్పదనే భయంతోనేనని జనం చెప్పుకున్నారు. కాని ఇప్పుడాయన ప్రధాన న్యాయమూర్తి అవుతున్నారు.

చంద్రబాబును జైలుకు పంపాలనుకుని..

ఈలోపే.. చంద్రబాబును జైలుకు పంపాలని మరో స్క్రిప్ట్ రాశారు.. అదే దేవుడి స్క్రిప్ట్. కాని అది కూడా ఫెయిలైంది. ప్రభుత్వంలో ఉండి.. పోలీసులు, వ్యవస్ధ చేతిలో ఉన్నా.. ఒక కేసు కూడా సరిగా పెట్టలేకపోయారంటే.. అంతకంటే ఘోరం ఇంకోటి లేదు. ఇదంతా పగ తీర్చుకోవాలనే ఆత్రంతో చేస్తున్న తప్పులే తప్ప.. మరోటి కాదు. మరి ఈ ట్రెండ్ ఇంకెన్నాళ్లు నడుస్తుందో.. ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.

Must Read ;- ఇలా జరుగుతుందని తెలిసే.. జగన్ అలా చేశారా?

Tags: Editorspickjagan continueing political war in aptelugu news
Previous Post

చివరి దశలో నాగశౌర్య ‘లక్ష్య’ మూవీ

Next Post

వైరల్ గా మారిన పవర్ స్టార్ షూటింగ్ పిక్

Related Posts

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

రైతన్నల తొలి విజయం : వ్యవసాయ చట్టాలపై సుప్రీం స్టే

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

భర్త బిగి కౌగిళ్ళలో బంధీ అయిన చందమామ

నో మోర్ ట్వీట్స్ .. రామ్ పోతినేని

అక్కడ అబ్బాయి… ఇక్కడ అమ్మాయి!

డ్రిగ్రీ విద్యార్థిని దారుణహత్య!

ముఖ్య కథనాలు

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist