April 24, 2026 1:00 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

వాత‌లకు కోత‌లూ తోడ‌య్యాయి!

ఏపీలో ఇప్ప‌టికే కొత్త ప‌న్నులు విధించిన జ‌గ‌న్ స‌ర్కారు... ఇప్పుడు సంక్షేమ ప‌థ‌కాల్లో కోత‌ల‌నూ మొద‌లుపెట్టింది.

June 28, 2021 at 11:55 AM
in Andhra Pradesh, Latest News, Politics, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. ఈ రెండేళ్ల కాలంలో సంక్షేమ ప‌థ‌కాల జోరును సాగించిన జ‌గ‌న్… ఇటీవ‌లే ఆ ప‌థ‌కాల అమ‌లు భార‌మేమిటో తెలిసి వ‌చ్చిన‌ట్టుంది. అందుకే… గతంలో లేని కొత్త ప‌న్నుల‌ను అమ‌ల్లోకి తీసుకుస్తున్న జ‌గ‌న్‌.. సంక్షేమ ప‌థ‌కాల‌కు నిధుల‌ను స‌మ‌కూర్చుకుంటున్నారు. ఇప్పుడ‌దీ కుద‌ర‌క ఏకంగా సంక్షేమ ప‌థ‌కాల్లో కోత‌ల‌కు శ్రీకారం చుడుతున్నారు. వాత‌ల‌తో కోత‌లు లేకుండా సంక్షేమ ప‌థ‌కాల‌ను నెట్టుకొద్దామ‌న్న జ‌గ‌న్… వాత‌ల‌తో వ‌చ్చే నిధులు కూడా త‌న‌దైన మార్కు సంక్షేమానికి స‌రిపోవ‌ని గుర్తించార‌ట‌. ఈ క్ర‌మంలో ఇక కోత‌లే మార్గ‌మ‌న్న దిశ‌గా త‌న మ‌న‌సును మార్చుకున్నార‌ట‌. అదెలాగో చూద్దాం ప‌దండి.

ల‌క్ష‌న్న‌ర కోట్ల‌ను ఎలా తెచ్చేది?

జ‌గ‌న్‌ ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా భారీ ఎత్తున సంక్షేమ పథకాల్ని అమలు చేస్తోంది. ఇందుకోసం దాదాపు లక్ష కోట్ల రూపాయల్ని ఖర్చు చేసింది. అయినా ఇంకా ఏదో మూల అసంతృప్తి కనిపిస్తూనే ఉంది. దీంతో పథకాలను అర్హులకే అందేలా చూడటం అనే మాట‌ను సాకుగా చూపి కోత‌ల‌కు శ్రీకారం చుడుతోంద‌ట‌. ఇందులో భాగంగా సంక్షేమ పథకాల్లో అనర్హుల ఏరివేతకు సిద్దమవుతోంది. ఇప్పటికే తెల్ల రేషన్ కార్డుల్లో భారీగా కోతలు విధించిన జ‌గ‌న్‌ సర్కారు… ఇప్పుడు వితంతు, ఒంటరి మహిళల పింఛన్లలో కోత విధించబోతోంది. జ‌గ‌న్ సంక్షేమ ప‌థ‌కాల‌కు రెండేళ్ల‌కే రూ.ల‌క్ష కోట్లు అవ‌స‌ర‌మైతే… మిగిలిన మ‌రో మూడేళ్ల‌కు ఎంత‌లేద‌న్నా… రూ.1.5 ల‌క్ష‌ల కోట్లు అవ‌స‌ర‌మే క‌దా. మ‌రి నిధుల ఎలా స‌మ‌కూర్చాలి?. అన‌ర్హుల పేరిట కోత‌లు విధిస్తే త‌ప్పించి ముందుకు సాగ‌లేమ‌ని కూడా జ‌గ‌న్ స‌ర్కారు యోచిస్తోందట‌. అనుకున్న‌దే త‌డ‌వుగా ఇప్ప‌టికే కోత‌ల ప్ర‌క్రియ‌ను మొద‌లెట్టేసింద‌ట‌.

రేష‌న్ కార్డులు, పింఛ‌న్లలో కోత‌

ఏపీలో మునుప‌టి ప్రభుత్వాలు ఇచ్చిన రేషన్ కార్డులతో పాటు విపక్షాల కార్యకర్తలు, సానుభూతిపరులు తీసుకున్న రేషన్ కార్డుల్లో వైసీపీ స‌ర్కారు కోతలు పెట్టింది. ఇలా 8 లక్షల తెల్ల రేషన్ కార్డులకు కోత పెట్టారు. దీంతో ఈ 8 లక్షల మందికి అప్పటివరకూ తీసుకుంటున్న అమ్మఒడి పథకం కూడా దూరమైంది. ప్రభుత్వానికి రూ.1,200 కోట్ల మొత్తం ఆదా అయింది. దీనిపై విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైనా ప్రభుత్వం మాత్రం అనర్హులను మాత్రమే తొలగించినట్లు ప్రకటించింది. ఇక త‌దుప‌రి చ‌ర్య‌గా వితంతు, ఒంటరి మహిళలకు కూడా సామాజిక పించన్లు ఇస్తోంది. ఈ పించన్లలో అనర్హులు చాలా మంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించిందట‌. అనర్హులుగా తేలిన లక్ష మందిని ప్రాధమికంగా తొలగించాలని నిర్ణయించింది. ఇప్పటికే వీరికి నోటీసులు పంపుతోంది. ఇప్పటికే వీరిలో ఆరువేల మంది అనర్హులుగా తేల్చారు. మిగతా వారు కూడా అనర్హులుగా తలితే తొలగించడం ఖాయంగా కనిపిస్తోంది. అనర్హులకు జూలై 1 నుంచి పింఛన్లు నిలిపేయబోతున్నారు. మొత్తంగా వాత‌ల‌తో పాటు కోత‌ల‌ను కూడా జ‌గ‌న్ చాలా వేగంగానే అమ‌లు చేస్తున్నార‌న్న మాట‌.

Must Read ;- బాబు తీసుకొస్తే!.. జ‌గ‌న్ త‌రిమేస్తున్నారు!

Tags: #TheLeoNewsandhra pradeshandhra pradesh cm ys jagan mohan reddyAndhra Pradesh Newsap latest newsLatest NewsLatest Telugu NewsleotopNavaratnalupensionsration cards
Previous Post

కదం తొక్కిన నిరుద్యోగులు.. మంత్రుల ఇళ్లు ముట్టడి

Next Post

ఎనీ ఫ్లాట్‌‌ఫామ్..ఎనీ టైమ్..  సింగిల్‌ హ్యాండ్ నారా లోకేష్‌

Related Posts

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

రైతన్నల తొలి విజయం : వ్యవసాయ చట్టాలపై సుప్రీం స్టే

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

భర్త బిగి కౌగిళ్ళలో బంధీ అయిన చందమామ

నో మోర్ ట్వీట్స్ .. రామ్ పోతినేని

అక్కడ అబ్బాయి… ఇక్కడ అమ్మాయి!

కొవిడ్ కు వాడుతున్న ఔషధంపై కొత్త సందేహాలు

ముఖ్య కథనాలు

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist