July 27, 2026 5:34 AM
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

నాలుగో ప్లేస్ నుంచి జారి ఎక్క‌డ ప‌డ్డాడో?

అత్యుత్త‌మ సీఎంల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న ఏపీ సీఎం జ‌గ‌న్ ఏడాది తిరక్కుండానే ఆ జాబితా నుంచి గాయ‌బ్ అయిన వైనం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఈ దుస్ఠితికి దారి తీసిన కార‌ణాలు ఏమిట‌న్న దానిపైపుడు స‌రికొత్త చ‌ర్చ మొద‌లైపోయింది.

August 17, 2021 at 2:12 PM
in Andhra Pradesh, Latest News, Politics, Top Stories
Best CM List
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Jagan Disappears In India’s Best CM List :

దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంల‌లో ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తున్న ముఖ్య‌మంత్రులు ఎవ‌రు? ఎవ‌రి ప‌నితీరు ఎలా ఉంది? ఎవ‌రి స్థానం ఎక్క‌డ‌? అంటూ ప్ర‌ముఖ మీడియా సంస్థ ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ పేరిట ఎప్ప‌టిక‌ప్పుడు స‌ర్వే చేస్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌తేడాది ఈ సంస్థ ఇలాగే చేసిన స‌ర్వేలో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాలుగో ప్లేసులో ఉన్నార‌ని తేలింది. అప్పుడు వైసీపీ శ్రేణులు, ఆ పార్టీ సోష‌ల్ మీడియా జ‌బ్బ‌లు చ‌రుచుకున్న వైనం కూడా తెలిసిందే. వైసీపీ అనుకూల మీడియా ఈ విష‌యాన్ని ప‌తాక శీర్షిక‌ల‌తో రాసిన వైన‌మూ చూశాం క‌దా. మ‌రి ఇప్పుడు కూడా అదే ఇండియా టుడే.. అదే రీతిన అదే స‌ర్వేను చేసింది. వివ‌రాలు కూడా వెల్ల‌డించింది. మ‌రి ఇప్పుడు వైసీపీ అనుకూల మీడియా ఎందుకు గ‌మ్మున ఉంది? ఎందుకంటే..ఏడాది క్రితం నాలుగో ప్లేసులో ఉన్న జ‌గ‌న్‌.. ఏడాది తిరక్కుండానే ఏ ప్లేసులో ఉన్నారో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. టాప్ టెన్ లో కూడా జ‌గ‌న్ క‌నిపించ‌లేద‌ట‌. అస‌లు జ‌గ‌న్ ఏ స్థానంలో ఉన్నార‌న్న విష‌యాన్ని కూడా ఆ స‌ర్వే చెప్ప‌లేదు. అంటే.. ఇప్పుడు జ‌గ‌న్ ఉత్త‌మ ముఖ్య‌మంత్రుల జాబితాలో జ‌గ‌న్ లేన‌ట్టే క‌దా.

11 శాతం వ్య‌తిరేక‌త పెరిగింద‌ట‌

ఏ రాష్ట్ర సీఎం ప‌నితీరుకు సంబంధించి ఆయా రాష్ట్రాల ప్ర‌జ‌ల అభిప్రాయాల‌తోనే ఇండియా టుడే ఈ స‌ర్వే నిర్వ‌హిస్తోంది. అంతేకాకుండా ఆయా సీఎంల ప‌నితీరును మ‌దించే క్ర‌మంలో వారు ప్ర‌వేశ‌పెడుతున్న ప‌థ‌కాలు, రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి, పాల‌నా తీరుతెన్నులు, స్వ‌చ్ఛ పాల‌న‌, జవాబుదారీత‌నం.. ఇలా ప్ర‌తి అంశంపై ఆయా రాష్ట్రాల ప్ర‌జ‌ల అభిప్రాయాల‌నే తీసుకుని రేటింగ్ లు, ర్యాంకులు ఇస్తోంది. ఈ నేప‌థ్యంలో గతేడాది నాలుగో స్థానంలో ఉన్న జ‌గ‌న్ పై ఏడాది తిర‌క్కుండానే జ‌నంలో 11 శాతం మేర వ్య‌తిరేక‌త పెరిగింద‌ట‌. ఫ‌లితంగానే ఆయ‌న నాలుగో స్థానం నుంచి అస‌లు టాప్ టెన్ లిస్టులో కాదు క‌దా.. అస‌లు ఏ స్థానంలో ఉన్నార‌న్న విష‌యాన్ని కూడా ఇండియా టుడే చెప్ప‌లేదు. మొత్తంగా ఏడాది తిరక్కుండానే జ‌గ‌న్ ఇలా ప్ర‌జా వ్య‌తిరేక‌త మూట‌గ‌ట్టుకుని బెస్ట్ సీఎంల జాబితాలోనే లేకుండా పోయార‌న్న మాట‌.

కార‌ణాలేంటంటే..?

జ‌గ‌న్ గ్రాఫ్ ఇలా అమాంతంగా ప‌డిపోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను ఇండియా టుడే వెల్ల‌డించ‌లేదు. కేవ‌లం జ‌గ‌న్ పై 11 శాతం మేర వ్య‌తిరేకత పెరిగింద‌ని మాత్ర‌మే చెప్పింది. అయితే ఈ ఏడాది కాలంగా జ‌గ‌న్ స‌ర్కారు తీసుకుంటున్న నిర్ణ‌యాలు, వాటిపై జ‌నంలో వెల్లువెత్తుతున్న నిర‌స‌న‌లు, ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తున్న వైనం.. ఆ అప్పుల‌ను కూడా నిబంధ‌న‌ల‌కు నీళ్లొదిలి మ‌రీ తీసుకువ‌స్తున్న తీరు, మద్య నిషేధంపై మాట మార్చిన వైనం. మ‌ద్యం ఆదాయం ఆధారంగానే అప్పులు తీసుకొస్తున్న వైనం, ఆయా అంశాల్లో వైసీపీ నేత‌ల అవినీతి.. దానిపై జ‌గ‌న్ ప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు.. ఇలా చాలా కార‌ణాలే జ‌గ‌న్ ర్యాంకును దిగ‌జార్చేలా చేశాయ‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అయితే జ‌గ‌న్ ఇమేజీ డ్యామేజీ అయ్యింద‌ని చెప్పిన ఇండియా టుడే..ఆ డ్యామేజీతో జ‌గ‌న్ ఏ ర్యాంకుకు దిగ‌జారిపోయార‌న్న విష‌యాన్ని చెప్ప‌కపోవ‌డంపై వైసీపీ శ్రేణులు తీవ్ర క‌ల‌వ‌ర‌పాటుకు గుర‌వుతున్నార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అదే స‌మ‌యంలో రెండేళ్ల‌లోనే ఈ మేర ఇమేజీని డ్యామేజీ చేసుకున్న జ‌గ‌న్ 2024 ఎన్నికల నాటికి అడ్రెస్ లేకుండా పోతారేమోన‌న్న విశ్లేష‌ణ‌లు ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి.

Must Read ;- నారా లోకేశ్ ను చూస్తుంటే జ‌గ‌న్ కు ద‌డే

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayAP cm jaganap latest newsap newsap politicsbest chief ministerbest chief minister's listBest CM Listindia todayindian cm's listjaganJagan Disappears In India Today Best CM ListJagan Disappears In India's Best CM ListLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleotopmood of the nation surveyranks of indian cm'stelugu newsYS Jagan Mohan Reddy
Previous Post

ఇక్క‌డ క‌ల్యాణ మండ‌పం.. వ‌ధూవ‌రులెక్క‌డ‌?

Next Post

తండ్రీ వ‌చ్చేశారు.. నెక్ట్స్ క‌డ‌ప ఎంపీనేనా?

Related Posts

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

by లియో డెస్క్
July 23, 2026 7:45 pm

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

by లియో డెస్క్
July 20, 2026 5:57 pm

వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా...

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

by లియో డెస్క్
July 16, 2026 5:22 pm

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్‌ ఘటన..దానిపై వైసీపీ...

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

by లియో డెస్క్
July 13, 2026 6:00 pm

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత నాగార్జున...

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

బెంగాల్ కీలక నిర్ణయం.. తెలుగును అధికార భాషగా ఆమోదించిన కేబినెట్..

Should Wisdom Teeth Be Removed When It Comes? | Wisdom Teeth Problems & Solutions | Leo Health

టీజర్ టాక్ : మైండ్ గేమ్ ఆడే ‘ఖిలాడి’ గా మాస్ మహారాజా

వైసీపీకి పురంధేశ్వరి టెన్షన్‌..!!

చంద్రబాబు, పవన్‌ మధ్య విబేధాలు..?? సాక్షిలో కేక్‌ కటింగ్స్‌… ఇదో తుత్తి….!!

సత్యదేవ్ రేంజ్ ఉగ్రరూపం దాల్చింది

ఎల్బీ స్టేడియంలో విప‌క్ష పార్టీల‌పై నేడు గ‌ర్జించ‌నున్న గులాబీ ద‌ళ‌ప‌తి!

ముఖ్య కథనాలు

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist