June 29, 2026 9:27 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అమరావతి రాజధానిని జనసేనాని గాలికొదిలేసినట్టేనా?

పవన్ కల్యాణ్ హస్తినాపురికి వెళ్లనూ వెళ్లారు.. రానూ వచ్చారు. కానీ.. అమరావతి గురించి గానీ.. పోలవరం గురించి గానీ.. చివరికి తిరుపతి ఎంపీ సీటు గురించి గానీ.. నిన్న ఉన్న సందేహాలు ఇవాళ కూడా అలాగే మిగిలి ఉన్నాయి.

November 26, 2020 at 6:49 AM
in Andhra Pradesh, Latest News
JP Nadda and Pawan Kalyan
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అమరావతి రాజధానిలో చివరి రైతుకు న్యాయం జరిగే వరకూ బీజేపీ, జనసేన కూటమి అండగా నిలుస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన అనంతరం ఢిల్లీలో వ్యాఖ్యలు చేశారు. నడ్డా కూడా తనతో అదే సంగతి చెప్పారన్నారు. పోలవరం ప్రాజెక్టు బాధ్యత కూడా పూర్తిగా కేంద్రానిదే అని కూడా నడ్డా తనతో అన్నట్టుగా వపన్ వెల్లడించారు.

అంతా బాగానే ఉంది.. ఈ రెండు మాటలు చెప్పడానికి పవన్ కల్యాణ్, తన సలహాదారు నాదెండ్ల మనోహర్ ను కూడా వెంటబెట్టుకుని ఢిల్లీకివెళ్లడం ఎందుకో అర్థం కావడం లేదు. ఈ విషయాల్ని బీజేపీ తొలినుంచి చెబుతూనే ఉంది. మరి జనసేనాని హస్తినాపురానికి వెళ్లి కొత్తగా చెప్పిన సంగతి ఏమిటి?

రాజధాని రైతులకు న్యాయం చేస్తామంటున్నారేగానీ, అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకేఒక రాజధానిగా ఉంటుందని పవన్ కల్యాణ్ అనడం లేదు. అలాంటి హామీ ఆయన పుచ్చుకున్నట్టుగా గానీ, నడ్డా ఇచ్చినట్టుగా గానీ లేదు. ఒక రాజధాని మాత్రమే ఉండాలని జనసేనాని డిమాండ్ చేసినట్టు కూడా లేదు. ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలు రాజధానిపై ఒక్కొక్కరు ఒక్కోరకంగా మాట్లాడి రాజధాని అమరావతికి బీజేపీ మద్దతు ఇస్తుందా? లేదా? అనే విషయం కూడా జనానికి అర్థం కాకుండా చేశారు. ఇక అదేబాటలో జనసేనాని కూడా పయనిస్తున్నట్టు తెలుస్తోంది. రాజధాని రైతులకు న్యాయం చేయడం అంటే ఏమిటి? ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పిస్తారా? లేదంటే వైసీపీ ప్రభుత్వంతో చర్చించి రైతుల ప్లాట్లు ఇప్పిస్తారా? అనే స్పష్టత లేదు. ‘రైతులకు న్యాయం చేయడం’ అంటే అమరావతిలోనే ఒకే ఒక రాజధాని కొనసాగేలా చూడటం మాత్రమేనని జనసేనాని గుర్తెరగాలి.

Must Read ;- టీవీని ఎక్కిదిగిన జనసేనాని పవన్ కల్యాణ్

పోలవరం  ఖర్చు కేంద్రమే భరించాలి

ఇక రెండవ కీలక అంశం ఏపీ జీవనాడి, జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ప్రతి పైసా కేంద్రమే భరించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కోరామని తెలిపారు. బాధ్యత కేంద్రానిదే అని చెప్పినట్టు కూడా వెల్లడించారు.

తిరుపతిలో ఎవరు పోటీ చేయాలి?

తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనాతో మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. అయితే అక్కడ బీజేపీ అభ్యర్థిని నిలపాలా, లేక జనసేన అభ్యర్థిని నిలపాలా అనేది వారిష్టం. తిరుపతిలో ఎవరు గెలిచారు అనేదానిపై రాష్ట్ర ప్రయోజనాలు ఆధారపడి ఉండవు. ఇది వారి పార్టీ అంతర్గత వ్యవహారం. దీనిపై చర్చోపచర్చలకు ఆస్కారం లేదు. ఈ విషయం కూడా ప్రస్తుతానికి తేలలేదు. రెండు పార్టీల వారితో ఒక కమిటీ వేస్తామని.. ఆ కమిటీ చర్చించి ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటుందని పవన్ చెప్పారు.

ఢిల్లీ ఎందుకు వెళ్లారో మీకే తెలియాలి సాబ్

బీజేపీ అధినేతను, జనసేనాని కలవబోతున్నారని రెండు రోజులుగా మీడియాలో తెగ కథనాలు వచ్చాయి. ఏపీకి ఏదైనా సాధిస్తారేమోనని అందరూ భావించారు. చివరకు రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటికే జనసేనాని అనేకసార్లు చెప్పిన విషయాన్ని, ఢిల్లీలో మరోసారి చెప్పారు. అంతే. అందులో కొత్త అంశాలు లేవు. ఇక అమరావతి రాజధానిపైగాని, పోలవరంపైగాని జనసేనాని ఢిల్లీలో కూడా పోరాటం చేస్తున్నారని చెప్పుకోవడానికి,  వారు  రాజకీయ ఉపన్యాసాలు చేయడానికి ఉపయోగపడతాయి తప్ప, ఏపీ ప్రజలకు ఒరిగేదేమీ లేదు.

Major issues came for discussion with National BJP President Shri @JPNadda ji , in today’s meeting in Delhi.

• BJP & JSP will stand with every
Amaravati farmer unti they get
justice in their struggle . pic.twitter.com/skfOOjkyo2

— Pawan Kalyan (@PawanKalyan) November 25, 2020

Also Read ;- నవ్యాంధ్ర రాజధాని అమరావతి వాస్తు.. వాస్తవాలు

Tags: Amaravati agitationsAmaravati capital issuebjp president jp naddajanasenaleotopmp balli durga prasadpawan delhi tourpawan kalyan on twitterpawan on amaravathipawan with jp naddapolavaram irrigation projecttelugu newstirupati bypoll electionstirupati mp balli durga prasad
Previous Post

ఫుట్ బాల్ దేవుడు మారడోనా కన్నుమూత

Next Post

జిల్లా పోలీసు బాస్ తో నారా వారి ట్వీట్ల యుద్ధం!

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Sumaya Reddy Photo Gallery

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

Actress Naina Ganguly Looks Stunning

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

Janhvi Kapoor looking hot in Saree

Mahesh Babu’s daughter Sitara Ghattamaneni looks cute like an angel!

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist