June 29, 2026 6:43 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అధికారపార్టీలో తగ్గిన జోష్..! డైలామలో ఫ్యాన్ కేడర్!!

‘వైసీపీ అధికారంలోకొచ్చిన కొత్తల్లో కేడర్ ఉన్నంత జోష్ నేడులేదు. కాలం గడిచేకొద్ది ఆ పార్టీలో హుషారు అవిరైపోయింది. సానుభూతి, ఒక్క అవకాశం, ఒకసారి చూద్దామని భావించిన ప్రజల, కేడర్ సాఫ్ట్ కార్నర్ ఆలోచనలు.. రెండేనరేళ్లు గడిచేసరికి చుక్కలు కనిపిస్తున్నాయి’

December 2, 2021 at 1:57 PM
in Andhra Pradesh, Editorial, Latest News, Politics
Josh Reduced In The Ruling YCP Cadre
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Josh Reduced In The Ruling YCP Cadre

రెండునరేళ్లల్లో సాధిచింది ఏమిటి?

జగన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర అనంతరం వచ్చిన 2019 స్వార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయకేతనం.. ఫలితంగా 151 సీట్లతో సీఎం పీఠం .. ఇవన్నీ కేవలం జగన్ రెడ్డి కి మాత్రమే సంతృప్తినిచ్చాయి. కానీ నిమ్మి గెలిపించిన ప్రజలకు, విశ్వసంతో పనిచేసి ఫ్యాన్ ను అధికారంలోకి తీసుకొచ్చిన కేడర్ కు మాత్రం చిన్నపాటి సంతృప్తిని కూడా ఇవ్వలేకపోయింది. 2021, డిసెంబర్ 1 తో రెండునరేళ్ల కాలాన్ని కూడా పూర్తి చేసుకొంది జగన్ రెడ్డి ప్రభుత్వం. పాలనను సగభాగం పూర్తిఅయ్యే సమయానికి కేడర్‎ల్లో అనేక రాజకీయ సమీకరణల కారణంగా జోష్ తగ్గింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు, మంత్రులు ఎంతో గ్రాండ్‎గా ఏ కార్యక్రమాన్ని నిర్వహించుకోలేని పరిస్థితి దాపురించింది.

కేడర్‎ల్లో ఎందుకు మౌనరాగాలు!

దివంగత నేత జయంతి, వర్థంతి, సీఎం జన్మదినం, పార్టీ అవిర్భావ దినోత్సవాలు .. ఇలా అనేక కార్యక్రమాల్లో హడవుడి చేసే అధికార పార్టీ .. నేడు మౌనంగా ఉంది… ఒక్కరిలో ఆ జోష్ కానరావడంలేదు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వైఫల్యమో.. లేకుంటే ఆయన మనోవైకల్యామో పక్కనపెడితే .. ఏపీలో ఈ రెండునరేళ్ళ కాలంలో అటూ ప్రజల విషయంలోకానీ, ఇటూ కేడర్ విషయంలో కానీ ఏ ఒక్క సమస్యపై అదికార పార్టీ సకాలం స్పందించిన పాపాన పోలేదు. నవంబర్ 19న నాలుగు జిల్లాలా ప్రజలు వరదల్లో చిక్కుకుని ప్రజలు అల్లడుతుంటే .. హైదరాబాద్ పోయి విందుల్లో మునిగితేలుతాడు జగన్ రెడ్డి. పోని కేడర్ అయిన వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉందా? అంటే అది లేదు. తానుపోకా.. మంత్రులు పోనివ్వకా.. ఎమ్మెల్యేలు పర్యటించక పోతే మరి ప్రజల గోడు ఎవరు పట్టించుకోవాలి. వరద బాధితులను సకాలంలో ఆదుకోవాడంలో, వారికి భరోసా కల్పించడంలో ప్రభుత్వం ఎందుకు వెనకడు వేసింది? అన్నదే ఇప్పడు అధికార కేడర్ కు మింగుడుపడని అంశం.

Josh Reduced In The Ruling YCP Cadre

ప్రతిపక్షాలు పోషించిన పాత్ర కూడా పోషించకుంటే ఎలా?

కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో వాగులు పొంగి, నదులు ప్రాంతాలను ముంచెత్తి, ప్రాజెక్ట్ లు తెగి .. ప్రజా జీవనాన్ని కకావికలం చేస్తే .. అధికారపార్టీ ఎక్కడుందో తెలియదు. మూడు రోజులు పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు తిష్టవేసి మరి వారి గోడు విన్నాడు. ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించి ఆదుకున్నాడు. మరోపక్క బీజేపీ, జనసేనలు నాలుగు జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేసి బాధితులను పరామర్శించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ సాయం అందించాలని డిమాండ్ చేశాయి. వరదల్లో సర్వకోల్పొయి రిక్త హస్తలతో ఉన్న ప్రజలకు చిన్నపాటి భరోసా కూడా కల్పించలేకపోయింది అధికారపార్టీ. అదే వరదల సమయంలో కేడర్ ను పూర్తి స్థాయిలో వరద ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటనలు చేయించి .. సాధ్యమైనంత బడ్జెట్ కేటాయించి ఆదుకుంటే .. ఇప్పుడు కొద్దొగొప్పో ఒకరకమైన సాగభూతి ఉండేది. వరదల విషయంలో శ్రేణులను సమన్వయపర్చడంలో లోపం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో కొంత అసంతృప్తి నెలకొంటే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, అప్పుల ఒత్తుళ్లు వంటి పార్టీ అయిష్టతను నెలకొల్పాయి. ఇవిలా ఉంటే చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వ్యక్తిగతంగా దూషించడం, ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా శ్రేణులు వేడుకలకు పెద్దగా ఆశక్తి చూపడంలేదు. ఇలా అధికార కేడర్లో తగ్గిన జోష్ .. చివరికి పార్టీకి పూర్తిగా దూరమయ్యే పరిస్థితి లేక పోలేదని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

Must Read ;- ప్రకృతి వైపరీత్యాల నిధులు కూడా మింగేసారా?

Tags: #TheLeoNews#topstoriesandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap latest newsap newsap politicsbailbjpcbicbnchandrababucongresshyderabad newsjaganJosh Reduced In The Ruling YCP CadreLatest NewsleotoppkPoliticalPrasant Kishore In Talks With Jagan To Tie With CongressPrasanth Kishore Pprashanth kishortdptelanganaTelugu Ap Governmenttelugu newstelugu political newstollywoodVijayaSaiReddyYS Jagan Mohan Reddyysrcp ysrcpRemove term: Ysrcp-Telugu
Previous Post

ఏంటీ కన్ఫ్యూజన్.. తిరుమలకు అనుమతుందా? లేదా??

Next Post

అఖండ (రివ్యూ)

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Glamorous Anchor Bhanu Shree Latest Sizzling Images

Sumaya Reddy Photo Gallery

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

సింహాల చోరీ.. తాంత్రిక పూజల కోసమేనా?

టీడీపీ నేతలపై అక్రమ కేసులు.. జగన్ రెండేళ్ల పాలనపై అచ్చెన్నాయుడు ఛార్జ్ షీట్

Stunning Beauty Ruhani Sharma looks sizzling hot in these pictures

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist