June 27, 2026 12:27 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అనుభవించే వాళ్లకు అన్నీ తెలుసు.. అబద్ధాలను అరిచి చెబుతున్న కొడాలి నాని

వినేవాడుంటే చెప్పేవాడు ఎన్నైనా చెబుతాడు. పైగా కొడాలి నానిలాంటోడు అబద్ధాన్ని అరిచి చెబితే అది నిజమైపోతుందని వారి నమ్మకం.

April 1, 2021 at 12:17 PM
in Andhra Pradesh, Editors Pick
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వినేవాడుంటే చెప్పేవాడు ఎన్నైనా చెబుతాడు. పైగా కొడాలి నానిలాంటోడు అయితే.. అరిచి మరీ చెబుతాడు. అబద్ధాన్ని అరిచి చెబితే.. అది నిజమైపోతుందని వారి నమ్మకం. కళ్లుండి చూసినోళ్లు.. చెవులుండి విన్నోళ్లు.. అన్నీ ప్రత్యక్షంగా అనుభవించనోళ్లు అందరూ పిచ్చోళ్లని నాని అభిప్రాయం. అందుకే జగన్ అలా ఆర్డర్ ఇవ్వగానే ఇలా మీడియా ముందుకొచ్చి చెలరేగిపోయాడు.

కేసీఆర్ ఆయన గొప్పదనం చెప్పుకోవడానికి..

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయన గొప్పదనం చెప్పుకోవడం కోసం.. ఏపీని ఎగతాళి చేశాడు. ఏపీని అనేకంటే ఏపీలో పరిస్ధితులను అనొచ్చు. అవసరం లేకుండా కేసీఆర్ ఏ స్టేట్ మెంట్ ఇవ్వడు. ఏదో అలా అలవాటులో పొరపాటున మాట్లాడటం అనేది ఆయన చరిత్రలో లేదు. ఇది కూడా అంతే. జస్ట్ తెలంగాణలో తన పొజిషన్ స్ట్రాంగ్ చేసుకోవడం కోసం.. తెలంగాణ ప్రజలకు తనపై పోతున్న నమ్మకాన్ని మళ్లీ రెయిజ్ చేయడం కోసం ఈ డైలాగ్ వదిలానడంలో సందేహం లేదు. ఒక ఎకరం ఇక్కడ అమ్మితే.. ఏపీలో రెండు ఎకరాలు కొనే పరిస్ధితి వచ్చిందని.. ఒకప్పటి పరిస్ధితి రివర్స్ అయిందని కేసీఆర్ అనగానే.. ఏపీలో రాజకీయ దుమారం రేగింది.

ఇదంతా జగన్ వల్లేనంటూ..

చూశారా.. మన పరిస్ధితి… ఇదంతా జగన్ వల్లేనని చంద్రబాబు అండ్ కో విమర్శించడం మొదలెట్టారు. ఇప్పుడు దానిని కౌంటర్ చేయడం కోసం కొడాలి నాని రంగంలోకి దిగాడు. వీళ్లకేం తెలుసు.. హైదరాబాద్‌లో కాపురం ఉండేవాళ్లు అంటూ రెచ్చిపోయాడు. అంతే కాదు.. కేసీఆర్ అన్న మాట నిజమే అని ఒప్పుకుంటున్నట్లే మాట్లాడాడు. కాని ఆ పరిస్ధితికి కారణం చంద్రబాబేనని బుకాయించాడు. చంద్రబాబు మొత్తం అమరావతిలో ఫోకస్ చేయబట్టే.. మిగిలిన జిల్లాలన్నీ నాశనం అయిపోయాయని.. అక్కడ రేట్లు పడిపోయాయని ఆరోపించాడు. దానిని సరి చేయడానికే మూడు రాజధానుల ముచ్చట తెచ్చినట్లు.. అదీ కూడా చేయనివ్వకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నాడని విరుచుకుపడ్డాడు.

అసలు సంగతి ఏంటంటే..

అసలు సంగతి ఏంటంటే.. చంద్రబాబు ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ బాగానే ఉంది.. రియల్టర్లు అంతా మళ్లీ చంద్రబాబే గెలవాలని బలంగా కోరుకున్నారు కూడా. కాని బాబు ఓడిపోవడంతో.. అమరావతి అటకెక్కింది. అంతే అన్నీ డౌన్ అయ్యాయి. ఇక జగన్ సామి ఇసుక పాలసీ అంటూ కొత్త ఫిటింగ్ పెట్టి.. రియల్ ఎస్టేట్‌ను మరింత తొక్కాడు. ఆ జిల్లా ఈ జిల్లా అని లేకుండా అంతా కుప్పకూలింది. చంద్రబాబు ఉన్నప్పుడు అమరావతిలోనే ఫోకస్ అంటారనే.. రాయలసీమలో ఫ్యాక్టరీలు.. విశాఖలో ఐటీ.. అలా ప్లాన్ చేశాడు. అందుకే అన్ని చోట్ల హోప్స్ పెరిగాయి. కాని జగన్ వచ్చాక.. అవన్నీ కుప్పకూలిపోయాయి. రాజధాని తరలింపు, రివర్స్ టెండరింగ్ ఇవే అజెండాగా మారిపోయాయి. ఇన్వెస్టర్లు రావడానికే భయపడిపోతున్నారు. ఘోరంగా పడిపోయిన రియల్ ఎస్టేట్ వల్లే కేసీఆర్ చెప్పిన పరిస్ధితి వచ్చింది.

ఇవన్నీ పక్కన పెట్టి.. చంద్రబాబు ఉన్నప్పుడే రేట్లు పడిపోయినట్లు.. బాబే అంతా చేసినట్లు కొడాలి నాని బీభత్సంగా అరుస్తూ ఊగిపోతూ నాటకమాడాడు. నష్టాల్లో కూరుకుపోయిన రియల్టర్లకు తెలియదా… ఫ్లాట్లు బుక్ చేసి అడ్వాన్స్ వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసిన కస్టమర్లకు తెలియదా.. ల్యాండ్స్ కొని.. ఆ రేటుకు కూడా అమ్మలేక..ఉంచుకోలేక నానా బాధలు పడుతున్న జనానికి తెలియదా.. ఎవరికీ తెలియదు కొడాలి నాని.. రేట్లు ఎవరివల్ల పడిపోయాయో.. ఎంత గొంతు చించుకుని అరిచినా వాస్తవాలు మారవు కొడాలి నాని.

Also Read:మంత్రి కొడాలి నానిపై కేసు నమోదుకు ఎస్ఈసీ ఆదేశం

 

Tags: amaravathi newsap cmap realestate newsChandrababu Naiducm jagancm kcrcm ys jaganEditorspickhyderabad newskcr about andhra politicskcr about kodali nanikcr comments on andhrakodalai nanit sensational commentskodali nanikodali nani latest newskodali nani political updateskodali nani trending newsLatest Newsleo political newslies not became true if kodali nani speaks loudlylies not become true if kodali speaks loudlyMinister Kodali Nanistdptelanagana cmtelugu newsthe leo newstrs partyysrcp
Previous Post

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ కి బాలీవుడ్ అవకాశం ?

Next Post

తమిళిసై మానవత్వం : ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Beautiful Actress Amala Paul Stunning Images

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

Sonal Chauhan hottest bikini photos

Nara Lokesh East Godavari District Tour

Priyanka Chopra Latest Hot Gallery

నాగ్ సినిమా షూటింగ్ మొదలైపోయిందండోయ్

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

సురేష్ రైనాపై కోపాన్ని తీర్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist