May 13, 2026 10:20 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

మెగాస్టార్ ‘ఆచార్య’తో మూడు గంటల ముచ్చట్లు

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ అవతారం దాల్చారు. పాత్ర పోషణ ప్రభావమో ఏమోగాని ఓ ఆచర్యుడిలానే మీడియా ముందు స్పందించారు. మూడు గంటలపాటు ఆయన ముచ్చట్ల సారాంశం ఇది.

August 3, 2021 at 3:53 PM
in Cinema, Tollywood
Megastar Chiranjeevi With Film Journalists
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Megastar Chiranjeevi With Film Journalists : 

కొణిదెల శివశంకర వరప్రసాద్ చిరంజీవిగా మారటానికీ, చిరంజీవి మెగాస్టార్ గా మారటానికీ వెనక ఎంతో కృషి, కసి ఉందనే సంగతి అందరికీ తెలిసిందే. మెగాస్టార్ ఆలోచన తీరు ఎలా ఉంటుందో ఈ మూడుగంటల ముచ్చట్లు చూస్తే అర్థమవుతుంది.

మనం నడిచి వచ్చిన మార్గాన్ని గుర్తుంచుకునే వారు అరుదు. సినిమా నటులకూ జర్నలిస్టులకూ మధ్య దూరం పెరిగిపోయింది. జర్నలిస్టులకు దగ్గరకు కూడా రానీయని నటులు ఉన్నారు. దానికి కారణం జర్నలిజం పేరుతో అనుచితంగా ప్రవర్తించే వారు పెరగడం కూడా కారణమే. ప్రస్తుతం మెగాస్టార్ ‘ఆచార్య’ షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా కోసం కోకాపేటలో దేవాలయం సెట్ వేశారు. అక్కడ షూటింగ్ లో ఉన్న మెగాస్టార్ చిరంజీవిని కొందరు జర్నలిస్టులు వెళ్లి కలిస్తే ఆయన స్పందించిన విధానం చూసి సెట్ లో ఉన్న అందరూ నివ్వెరపోయారు. దాదాపు మూడు గంటలపాటు వారితో మమేకమయ్యారు.

చాలా కాలం గ్యాప్ తర్వాత కలిసిన జర్నలిస్టులను ఆయన పేరు పెట్టి పిలిచి మరీ పలకరించడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఆయన మెగాస్టార్ ఎందుకయ్యారు? ఎలా అయ్యారన్న దానిపైనే జర్నలిస్టులే చర్చించుకునే దాకా పరిస్థితి వెళ్లిందంటే ఊహించుకోవచ్చు. జులై 30న ఈ సంఘటన జరిగింది. ఆరోజు ఆయన మామగారు అల్లు రామలింగయ్య వర్ధంతి. ఆయనతో కలిసి భోజనం చేయడానికి ఆయన శ్రీమతి సురేఖ, ఆయన మరదలు వసంత, బావమరిది అల్లు అరవింద్, నిర్మల దంపతులు.. ఇంతమంది వచ్చినా వారికి చిరంజీవి సమయం కేటాయించలేదు.

వారిని కార్వాన్ కే పరిమితం చేసి జర్నలిస్టులతో ముచ్చట్లు పెట్టుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఎంతో ఎదిగినా ఇంత ఒదిగి ఉండటం ఓ మెగాస్టార్ కు అవసరమా అన్న సందేహం ఎవరికైనా వచ్చి తీరుతుంది. నిజానికి మీడియాతో ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం మెగాస్టార్ చిరంజీవికి ఉందా? 65 ఏళ్ల వయసులో ఒకేసారి నాలుగు ప్రాజెక్టులతో బిజీ జీవితం గడిపే మెగాస్టార్ ఈరోజుల్లోనూ పాత్రికేయులతో గడపాల్సి రావడం ఎందుకు అంటే సమాధానం చెప్పలేం.

వేదాంతి.. వ్యక్తిత్వ వికాస నిపుణుడు..

మీడియాతో చిరంజీవి మాట్లాడుతున్నపుడు ఆయనలో ఓ వేదాంతి కనిపించారు.. ఓ వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఆవిర్భవించాడు. ఓ మెగా స్టార్ ఎలా ఆలోచిస్తారు? ఆయన ఏం కోరుకుంటున్నారు? చివరికి ఏం మిగులుతుందనుకుంటున్నారు? లాంటి ప్రశ్నలకు సమాధానం వెతికే అవకాశం నాలాంటి పాత్రికేయులకు దక్కింది. అసలు జర్నలిస్టుల కోసం అరగంట సమయాన్ని కేటాయిస్తున్న హీరోలు ఈరోజు ఎంత మంది ఉన్నారు అంటే దాదాపు లేరు అనే సమాధానమే వస్తుంది.

మరి మెగాస్టార్ ఎందుకిలా చేస్తున్నారు? జర్నలిస్టుల కోసం ఇంత సమయాన్ని కేటాయించడం వెనక ఆయనకు స్వార్థం ఉందా అన్న ఆలోచన కూడా రాకపోదు. అలా లేకపోయినా ఆయనను ఎవరూ ఏమీ అనరు కదా? అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారేమో అనుకోవలసి వస్తోంది.  ఆయనతో కలిసి భోజనం చేయడానికి ఇంటి నుంచి భోజనంతో శ్రీమతి వచ్చినా ఆయన జర్నలిస్టులతోనే కలిసి భోజనం చేశారు.

ఆయన కోసం నిరీక్షించలేక వెళ్లిపొమ్మంటారా అంటూ శ్రీమతి నుంచి కబురు వస్తే వెళ్లి పొమ్మని కబురు పంపారు. ఇలాంటి అంశం నుంచి యువహీరోలు నేర్చుకోవలసిన పాఠం ఎంతో ఉంది. అసలు జర్నలిస్టుల కోసం అరగంట సమయాన్ని కేటాయిస్తున్న హీరోలు ఈరోజు ఎంత మంది ఉన్నారు అంటే దాదాపు లేరు అనే సమాధానమే వస్తుంది. ముఖ్యంగా యంగ్ హీరోలు పూర్తిగా జర్నలిస్టులకు దూరమైపోయారు.

విమర్శలపై స్పందన

సినిమా హీరోల మీద తరచూ విమర్శలు వస్తుంటాయి. ఇలాంటి వాటికి మెగాస్టార్ ఎలా రియాక్ట్ అవుతారు అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. దానికి ఆయనే సమాధానం చెప్పారు. దీనికోసం తాను ఎప్పుడో చదివిన కథను గుర్తుచేసుకున్నారు. ఎదురుగా వచ్చిన వ్యక్తిని కోపంగా చూస్తూ అకారణం తిట్టే వ్యక్తిపై అతను తిరగబడ్డాడు. పైగా కొట్టాడు కూడా. ఈలోగా ఓ వాహనం వచ్చి అతను పిచ్చివాడని చెప్పి తీసుకెళ్లారట. మెగాస్టార్ ఈ కథ చెప్పి ఎవడో ఏదో అన్నాడంటే వాడి మానసిక పరిస్థితి బాగుండక పోవచ్చు. అలాంటప్పుడు మనకు కోపం ఎందుకు రావాలి. వాడు పిచ్చితనంతో వాగాడు.. నువ్వు పిచ్చితనంతో వాడితో తలపడకూడదు. ఆ స్టోరీ తనలో చాలా మార్పు తెచ్చిందని చెప్పారు. ‘విమర్శలు చూసినప్పుడు నీకు ఏ మాత్రం కోపం రాదా అంటారు.. నేను నవ్వి ఊరుకుంటాను.

ఆ రకంగా కూడా నేను వారికి ఉపయోగపడుతున్నాను అనుకుంటే నాకు అంతకన్నా కావలసింది ఏముంటుంది’ అని ఆయన వివరించారు. ఓ మెగాస్టార్ విమర్శలను ఎలా తీసుకుంటారనడానికి ఇది ఓ ఉదాహరణ. మనిషికి కావలసింది మానసిక ప్రశాంతత తప్ప మరేమీ కాదన్నారు. మూడు గంటల పాటు చిరంజీవి ముచ్చట్లును ఇలా క్లుప్తంగా ముగించడం కూడా కష్టమే. మెగాస్టార్ ఎందుకవుతారు? ఎలా అవుతారు? దాన్ని ఎలా కాపాడుకుంటారు? అన్న ప్రశ్నలకు ఇందులో సమాధానం దొరికే అవకాశం ఉండి తీరుతుంది. ఇది మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ ఉపాఖ్యానం అని కూడా అనుకోవచ్చు.

– హేమసుందర్

Must Read ;- జర్నలిస్టులూ మా కుటుంబమే అంటున్న చిరంజీవి

Tags: #megastarchiranjeevifilm journalistsjournalistsleotopmegastarmegastar chiranjeeviMegastar Chiranjeevi 153 Moviemegastar chiranjeevi acharyamegastar chiranjeevi acharya songsmegastar chiranjeevi all movies listmegastar chiranjeevi biographymegastar chiranjeevi filmmegastar chiranjeevi latest photosmegastar chiranjeevi latest songsmegastar chiranjeevi new moviemegastar chiranjeevi upcoming moviemegastar chiranjeevi updatesmegastar chiranjeevi with film journalists
Previous Post

‘గూఢచారి’కి మూడేళ్లు .. సీక్వెల్ కి రంగం సిద్ధం!

Next Post

సునీల్ అరెస్ట్ తో వివేకా హంత‌కుల్లో వ‌ణుకు

Related Posts

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ట్విట్టర్ లోకి ‘నిశ్శబ్దం’గా ఎంటరైన స్వీటీ .. !

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

సంక్రాంతి పైనే కన్నేసిన ‘బంగార్రాజు’

అనుకుంటే అరెస్టే!.. ప్రోసీజ‌ర్ పాటించం!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

కూలికోసం వలస పోతున్నాం : రైతువేదన

నీడకోసం తోడుకై ‘వరనే ఆవశ్యముండు’

ముఖ్య కథనాలు

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist