September 5, 2026 4:51 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ర‌ఘురామ సెటైర్లతో జ‌గ‌న్ ఉక్కిరిబిక్కిరి

ఏపీలో జ‌గ‌న్ స‌ర్కారు తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు సంధించిన సెటైర్లపై ఇప్పుడు జోరుగా చ‌ర్చ సాగుతోంది.

September 10, 2021 at 6:19 PM
in Andhra Pradesh, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వైసీపీ రెబ‌ల్ నేత‌, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు మీడియా ముందుకు వ‌చ్చారంటే.. జ‌గ‌న్ స‌ర్కారు చెవులు రిక్కించి మ‌రీ వినాల్సిన ప‌రిస్థితి. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఆంగ్ల మాధ్య‌మం ప్ర‌వేశాన్ని నిర‌సించిన ర‌ఘురామ‌.. ఆ త‌ర్వాత జ‌గ‌న్ స‌ర్కారు తీసుకుంటున్న ప్ర‌తి నిర్ణ‌యంపైనా త‌న‌దైన శైలి విమ‌ర్శ‌లు సంధిస్తున్నారు. తాజాగా సినిమా ఆన్‌లైన్ టికెట్లు, మ‌ట‌న్ మార్టులంటూ జ‌గ‌న్ స‌ర్కారు తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యాల‌పైనా ర‌ఘురామ తాజాగాసెటైర్ల వ‌ర్షం కురిపించారు. ఈ మేర‌కు గురువారం నాడు ఢిల్లీలో మీడియా ముందుకు వ‌చ్చిన ర‌ఘురామ‌.. జ‌గ‌న్ స‌ర్కారు ప‌రువును నిజంగానే బ‌జారుకు ఈడ్చేశారు. ఒక్కొక్క అంశాన్నే ప్ర‌స్తావిస్తూ సాగిన ర‌ఘురామ‌.. జ‌గ‌న్ స‌ర్కారుకు ఊపిరి స‌ల‌ప‌కుండా చేశార‌నే చెప్పారు.

సినిమా టికెట్ల‌తో మీకేం ప‌ని..?

సినిమా ప‌రిశ్ర‌మ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌మ‌ని వ‌స్తే.. ఏకంగా సినిమా ఇండ‌స్ట్రీనే త‌న చెప్పు చేతల్లోకి తీసుకునేలా సినిమా టికెట్ల ఆన్ లైన్ అమ్మకాల‌ను ప్ర‌భుత్వ ఆధీనంలోకి తీసుకుంటూ జ‌గ‌న్ సర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణ‌యాన్ని తీవ్రంగా ఖండించిన ర‌ఘురామ‌.. జ‌గ‌న్ స‌ర్కారుపై ఓ రేంజిలో విరుచుకుప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా ర‌ఘురామ ఏమన్నారంటే.. ‘‘సినిమా టికెట్ల అమ్మకాలతో ప్రభుత్వానికేం పని? సినీ పరిశ్రమ, థియేటర్ల వ్యాపారంలో ప్రభుత్వ జోక్యం ఏమిటి? ఏపీ సినీ పరిశ్రమాభివృద్ధి సంస్థ(ఏపీఎఫ్‌డీసీ) ద్వారా సినిమా టికెట్లు అమ్మడం సమంజసం కాదు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ఆస్తులు రిజిస్ట్రేష‌న్‌ చేయించుకోగా ప్రభుత్వానికి వచ్చే డబ్బుకే ఏపీలో భద్రత లేదు. అలాంటప్పుడు సినిమా టికెట్ల ఆదాయానికి భద్రత ఏముంటుంది? వినోద పన్నులు చెల్లించకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఎలాగూ ఉన్నప్పుడు, టికెట్లను ప్రభుత్వమే అమ్ముకోవడమేంటి? ఈ దిక్కుమాలిన విధానమేంటి? విచిత్రంగా ఉంది. సినిమాల గురించి ముఖ్యమంత్రికి ఏం తెలుసు? సినిమా టికెట్లపై ప్రభుత్వ పెత్తనం ఎంతవరకు సమంజసం? ఇంత జరుగుతున్నా సినీ పరిశ్రమ పెద్దలెవ్వరూ ఎందుకు నోరు మెదపడం లేదు. గతంలో ఘట్టమనేని కృష్ణ వంటి హీరోలు పట్టించుకునే వారు. ఇపుడు చిరంజీవి, మహేష్ బాబు, పవన్‌కల్యాణ్‌ కూడా పట్టించుకోకపోవడం న్యాయం కాదు. సినీ పరిశ్రమపై ఆధారపడుతున్న పవన్‌ కల్యాణ్‌ కూడా పట్టించుకోకపోతే ఎలా? ఇప్పటికైనా సినీ పరిశ్రమంతా ప్రభుత్వ జోక్యాన్ని వ్యతిరేకించాలి’ అని రఘురామ పిలుపునిచ్చారు.

చేప‌ల దీవెన‌.. మాంసం దీవెన‌..

‘సీఎం జగన్‌రెడ్డిగారూ సినిమా టికెట్లమ్మేస్తాం.. పోర్టులు అమ్మేస్తాం.. ఇదేంటి? రాష్ట్ర ప్రభుత్వం మటన్‌ అమ్ముతుందంట. మటన్‌ మార్టులు పెడతారంట. ఈ వార్త జగన్‌ మీడియాలోనే వచ్చింది. ఛీ.. ఇంత దిగజారడమా? అన్నీ అమ్మకాలేనా? చేపల నుంచి మటన్ వరకు అమ్మకాలు మొదలు పెట్టి, జగనన్న చేపల దీవెన, జగనన్న మాంసం దీవెన అనే పేర్లు పెడతారేమో! మెజార్టీ ప్రజలు కూరగాయలే తింటారు గనుక ప్రభుత్వం జగనన్న కూరగాయల దీవెన పేరుతో సరసమైన ధరలకు కూరగాయలను అమ్మిస్తే బాగుంటుంది. వినాయకచవితికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలు తొలగించిన హైకోర్టుకు ధన్యవాదాలు. అలాగే చెత్తను సంపదగా మార్చే పథకం కేంద్రాలకు వైసీపీ రంగులు వేయడం హాస్యాస్పదంగా ఉంది. ప్రజలు పార్టీని మరచిపోతారన్న భయంతోనే ప్రభుత్వ భవనాలకు, వాహనాలకు రంగులు వేస్తున్నారా అన్న అనుమానం కలుగుతోంది. కరోనా వాక్సినేషన్‌ ప్రక్రియలో ఏపీ చివరి స్థానంలో ఉంది. కరోనా కోసం కేంద్రం నుంచి వచ్చిన డబ్బు ఏవిధంగా ఖర్చుచేశారో తేలాలి. నరసరావుపేట పర్యటనకు వెళ్తున్న టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ను పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికం’ అని రఘురామ ధ్వజమెత్తారు. మొత్తంగా జ‌గ‌న్ స‌ర్కారు తాజా నిర్ణ‌యాల‌పై ర‌ఘురామ సంధించిన సెటైర్లు ఓ రేంజిలో పేలాయ‌నే చెప్పాలి.

Must Read ;- లోకేశ్ టూర్ జ‌గ‌న్ ను బుక్ చేసిందే

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap latest newsap newsap politicsjagan governmentLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsleo political newsmp raghurama krishna rajutelugu news
Previous Post

సువేందులాగే టిబ్రేవాల్ గెలిస్తే..

Next Post

సీటీమార్ (రివ్యూ)

Related Posts

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

by లియో డెస్క్
September 1, 2026 7:14 pm

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం భవిష్యత్తును మార్చేస్తూ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు...

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

by లియో డెస్క్
September 1, 2026 6:41 pm

రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

సౌందర్య జీవితంలోని ‘అసలు మిస్టరీ’ ఇదే!

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

Lavanya Tripathi

ముఖ్య కథనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist