September 7, 2026 7:50 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

సీఎం జగన్‌తో పీకే భేటీ: రాజకీయ వ్యూహాల కోసమేనా?

పీకే ప్లాన్ అదేనా? :: ఏపీలో 145 దేవాలయాలపై వరుస దాడుల నేపథ్యంలో అన్ని వైపుల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత వస్తోందనే విషయాన్ని  వైసీపీ అధినేత కూడా గుర్తించారని తెలుస్తోంది.

January 8, 2021 at 7:16 PM
in Latest News, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వైసీపీ రాజకీయ వ్యవహారాల సలహాదారు ప్రశాంత్ కిషోర్ ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో దేవాలయాలపై వరుస దాడుల నేపథ్యంలో ప్రభుత్వ ప్రతిష్ఠ మసకబారుతోందనే విమర్శలు వస్తున్నాయి. ఈ సమయంలో పీకే, జగన్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేవాలయాల ధ్వంసంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వారిని సమర్థంగా తిప్పికొట్టడంతోపాటు, ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను తుడిచి వేసేందుకు పీకే కొత్త వ్యూహాలు ఖరారు చేసే అవకాశం ఉంది.

పరువు కాపాడుకోవడం ఎలా?

ఏపీలో 145 దేవాలయాలపై వరుస దాడుల నేపథ్యంలో అన్ని వైపుల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత వస్తోందనే విషయాన్ని  వైసీపీ అధినేత కూడా గుర్తించారని తెలుస్తోంది. అందుకే దేవాలయాలపై దాడులు ప్రతిపక్షాలే చేయించి గొరిల్లా వార్ ఫేర్ నడుపుతున్నాయని సీఎం తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలో ఉండి ప్రతిపక్షాలపై తప్పును నెట్టడం వల్ల ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తోందనే విషయం మరచిపోయినట్టు భావించాల్సి వస్తోంది. ప్రతిపక్షాలు దేవాలయాలు ధ్వంసం చేయిస్తూ ఉంటే అధికార యంత్రాంగం ఏం చేస్తున్నట్టు. దాడులు చేస్తున్న వారికి అరెస్టు చేసి బొక్కలో వేయించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దేవాలయాలపై దాడులు మీరంటే మీరు చేయించారని ఆరోపించుకోవడం ద్వారా ప్రయోజనం లేకపోగా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో వైసీపీ రాజకీయ సలహాదారు పీకే,  సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Must Read ;- పవన్ సభకు అనుమతి- రద్దు : జగన్‌కు భయమా?

కొత్త వ్యూహాలకు పదును పెడతారా?

దేవాలయాలపై దాడులు చేసిన వారికి అరెస్టు చేయాలని ప్రతిపక్షాలు ప్రజలు గగ్గోలు పెడుతుంటే, బెజవాడ దుర్గగుడి ఫ్రైఓవర్ నిర్మాణ సమయంలో తొలగించిన దేవాలయాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయడం కూడా పీకే సలహాగానే భావించాల్సి వస్తోంది. వైసీపీ పాలనలో కేవలం విగ్రహాలు, దేవాలయాలు మాత్రమే ధ్వంసం జరిగిందని, టీడీపీ పాలనలో, చంద్రబాబు హయాంలో దేవాలయాలే కూల్చివేశారని ప్రజలకు మరోసారి గుర్తుచేయడానికే ఇలా చేశారని తెలుస్తోంది. ఇదంతా పీకే వ్యూహాల్లో భాగంగా అనుమానించాల్సి వస్తోంది. ఎదురుదాడి చేయడం, గతంలో టీడీపీ చేసిన తప్పులను ప్రజలకు మరలా గుర్తు చేయడం, మీడియాలో వ్యతిరేకత వార్తలు రాకుండా చూసుకోవడం, వ్యతిరేక వార్తలు ప్రసారం చేస్తున్న టీవీల కేబుళ్లు కట్ చేయడం ఇవన్నీ పీకే అనుసరించే వ్యూహాలే. తాజాగా మరోసారి సీఎం జగన్మోహన్ రెడ్డితో పీకే కలవడంతో రేపటి నుంచి కొత్త ఎత్తులు బయటకు తీసే అవకాశం కనిపిస్తోంది. ప్రతిపక్షాలకు చుక్కలు చూపించే అవకాశం ఉంది. హిందువుల ఓట్లను చీల్చడం ద్వారా కూడా వైసీపీ ప్రయోజనం పొందాలని చూస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

బీజేపీని ఎదుర్కొనే అనుభవం పీకేకు పుష్కలం..

దేవాలయాలపై దాడులు జరిగితే బీజేపీ నాయకులు వెంటనే రంగంలోకి దిగి మైలేజీ కోసం పాకులాడుతారు. కానీ ఏపీలో ఎన్ని దేవాలయాలు ధ్వంసం చేసినా బీజేపీ మైలేజీ పెరగడం లేదని పీకే భావిస్తున్నారట. అందుకే తాజా వ్యూహాలు ఖరారు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 145 దేవాలయాలు ధ్వంసం చేసినా ఏపీ బీజేపీ నేతలు పార్టీని బలోపేతం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. రామతీర్థం విషయంలోనూ బీజేపీ నేతలు పెద్ద తప్పే చేశారు. టీడీపీ అధినేత రామతీర్థంలో పర్యటించిన తరవాత వచ్చిన స్పందన చూసి బీజేపీ నేతలు వాతలు పెట్టుకున్నారు. రాముడి తలనరికినా బీజేపీ నేతలు స్పందించలేకపోయారంటే వారు ఎవరి ఆధీనంలో పనిచేస్తున్నారో అనే అనుమానం కలుగుతోంది. ఏది ఏమైనా పీకే ఖరారు చేసే వ్యూహాలు త్వరలో ఏపీలో అమల్లోకి రానున్నాయనేది మాత్రం నూరు శాతం నిజం.

Also Read ;- బీజేపీ స్వామి గారి జగన్‌ వకాల్తా ఎందుకు?

హిందువుల్లో చీలికే పీకే వ్యూహమా?

ఏపీలో హిందువుల్లో చీలిక తీసుకువస్తే వైసీపీ గెలుపు నల్లేరుపై నడక అవుతుందని భావిస్తున్నారు. ఒక వైపు కులం అండ, మరో వైపు మతం మద్దతుతో దూసుకుపోతున్న వైసీపీ అధినేత, ప్రతిపక్షాలకు వచ్చే ఓట్లను చీల్చడం ద్వారా బీహార్‌లో బీజేపీ అనుసరించిన మార్గాలను తెరమీదకు తెస్తున్నట్టు తెలుస్తోంది. మన బలం పెరగకపోయినా ఎదుటివాడి బలాన్ని ముక్కలు చేయగలిగితే అదే విజయానికి మార్గం చూపుతుందనే విషయం వైసీపీ అధినేతకు, పీకేకు తెలియని విషయం  కాదు. అందుకే ఏపీలో ఓట్ల చీలిక అస్త్రం ప్రయోగించే పనిలో వ్యూహాలను ఖరారు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాబోయే కొద్ది రోజుల్లోనే వ్యూహాలు అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది. త్వరలో స్థానిక ఎన్నికలు కూడా ఉండటంతో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా పీకేతో జగన్ చర్చించినట్టు తెలుస్తోంది.

Tags: actor pawan kalyanandhra cm jagan mohan reddyandhra cm ys jaganandhra politicsandhra politics newsandhra temple attackshindu temple attackjana sena partyjana sena vs ysrcpjanasean cheif pawan kalyanleotoptelugu latest news
Previous Post

పవన్ సభకు అనుమతి- రద్దు : జగన్‌కు భయమా?

Next Post

స్థానిక ఎన్నికలు ఇప్పట్లో జరపలేమని తేల్చిన సీఎస్

Related Posts

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

by లియో డెస్క్
September 6, 2026 5:45 pm

DSCపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై మంత్రి నారా లోకేశ్‌ మరోసారి తీవ్రస్థాయిలో...

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

Naina Ganguly Latest Bold Pics

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

Sonal Chauhan hottest bikini photos

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Lavanya Tripathi

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

Kiaraa Advani Most Beautifull Bollywood Actress

ముఖ్య కథనాలు

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist