June 27, 2026 3:06 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Movie Reviews

వెంకటేష్ ‘నారప్ప’ (రివ్యూ)

విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన ‘నారప్ప’ ఓటీటీ ద్వారా విడుదలైంది. తమిళం అసురన్ ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

July 20, 2021 at 12:05 PM
in Movie Reviews
Narappa Movie Review
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Narappa Movie Review :

మొట్టమొదటిసారిగా విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన సినిమా నేరుగా ఓటీటీలో విడుదలైంది. తమిళంలో వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన అసురన్ ఆధారంగా ‘నారప్ప’ తెరకెక్కింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది? వెంకీ ఎలా చేశారు? శ్రీకాంత్ అడ్డాల ఎలా తీశారు? లాంటి విశేషాలను తెలుసుకుందాం.

కథలోకి వెళితే..

ఇది ఈనాటి కథ కాదు. పోలీసులు నిక్కర్లు వేసకున్న కాలం నుంచి ప్యాంట్లు వేసుకునే కాలం వరకూ సాగే కథ అనుకోవచ్చు. 1980 వ దశకంలో మొదలైన కథ ద్వితీయార్థం 1950లోకి వెళ్లిపోతుంది. కథ రాయల సీమ బ్యాక్ డ్రాప్ అన్నట్లుగా కనిపిస్తుంది. పేద రైతు నారప్ప (వెంకటేష్), అతని భార్య సుందరమ్మ (ప్రియమణి), వారి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెలతో ముడిపడిన కథ ఇది. హత్య చేసిన తన చిన్న కొడుకు సిన్నప్పతో అడువుల్లోకి పారిపోతాడు నారప్ప.

సిన్నప్ప ఆ హత్య చేయడానికి కారణం నారప్ప పెద్ద కుమారుడిని ఆ ఊరి భూస్వామి హత్య చేయడమే. ఈ నేపథ్యంలోనే చిన్న కుమారుడిని రక్షించుకోవడం కోసం నారప్ప ఏం చేశాడు అన్నదే ప్రధాన కథ. తమను తరుముతున్న పోలీసులు, భూస్వామి మనుషుల నుంచి వీరు ఎలా తప్పించుకున్నారు అన్న అంశాన్ని ఆసక్తికరంగా మలిచారు. అసలు నారప్ప ఎవరు? అతని గతం ఏమిటి అనే అంశాలు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వస్తాయి.

ఎలా తీశారు? ఎలా చేశారు?

తమిళంలో అసురన్ పెద్ద హిట్. ధనుష్ కు నటుడిగా మంచి పేరు తెచ్చిన సినిమా ఇది. ఇప్పటికే ఓటీటీలో ఈ సినిమాని చాలా మంది చూశారు. అసురన్ తో నారప్పను పోల్చి చూడటం కొంత ఈ సినిమాకి మైనస్ అవుతుంది. పైగా అసురన్ ను మక్కీకి మక్కీగా దించేశారు. కాకపోతే కథనంలో వేగం మందగించింది. ఆ లోపం తమిళంలో కనిపించదు. నారప్ప గా వెంకటేష్ ఆ పాత్రకు న్యాయం చేశారు. తన ఇమేజ్ ను పక్కన పెట్టి ఈ పాత్రను అంగీకరించినట్టు అనిపిస్తుంది.

కాకపోతే ధనుష్ ను అనుకరించే ప్రయత్నం చేసినట్టు అనిపిస్తుంది. ఫ్యాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతగా రక్తి కట్టలేదు. దానికి కారణం కొంత నారప్ప పాత్రను యువకుడిలా చూపించే ప్రయత్నం చేయడం. అక్కడ వెంకటేష్ వయసే మనకు కనిపిస్తుంది. యువకుడిలా కాకుండా మధ్య వయస్కుడిలా కనిపిస్తారు. అతను తన మేనకోడలిని చేసుకోవాలనుకుంటాడు. అక్కడ ఆమె మాత్రం వెంకీ కూతురి వయసున్నట్టు కనిపిస్తుంది. అదే తమిళం విషయానికి వస్తే ధనుష్ యువకుడే కాబట్టి అదక్కడ రక్తికట్టింటి. ఓవరాల్ గా ఈ సినిమాకి ఫాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కొన్ని లోపాలున్నాయి. వృద్ద నారప్పగా వెంకీలో కనిపించిన స్పార్క్ యువ పాత్రలో లేదు.

కొన్ని సన్నివేశాల్లో సాగదీత ఉంది. తమిళంనే అనుకరించడం వల్ల కొంత తెలుగు నేటివిటీ మిస్సయినట్టు అనిపిస్తుంది. పైగా కొన్ని పాత్రల్లో తెలిసిన నటుల్ని పెడితే బాగుండేది. రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, రావు రమేష్ లాంటి పాత్రలే మనకు తెలిసిన ముఖాలు. కొందరు తమిళ నటుల్ని ఇందులో తీసుకోవడం కూడా నేటివిటీకి దూరమైనట్టు అనిపిస్తుంది. పోరాట సన్నివేశాలు కృతకంగా కనిపిస్తాయి. బరిసె పోట్లకు చనిపోవాల్సిన పాత్రలు మళ్లీ బతికి బట్టకట్టేస్తాయి. అలాంటి బరిసె పోట్లను చూపించకుండా ఉంటే బాగుండేది. నారప్ప, సిన్నప్ప పాత్రలను చంపేస్తే బాగుండదు కాబట్టి సినిమాని సుఖాంతం చేశారు. నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ బాగున్నాయి.

డైలాగుల్లో అంత పంచ్ లేదు. కొంత కసరత్తు జరిగి ఉంటే బాగుండేది. వయసు పైబడినట్టు కనిపించే నారప్ప అంత మందిని ఎలా చావగొడతాడో మనకు అర్థం కాదు. అందుకే లాజిక్ జోలికి వెళ్లకుండా సినిమా చూడటం మేలు. దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాల కొంత స్వేచ్చ తీసుకుని ఉంటే అతనికి కొంత క్రెడిట్ దక్కేదేమో. తమిళం సినిమానే చూపించే ప్రయత్నం చేయడం వల్ల అతని దర్శకత్వ ప్రతిభ ఎక్కడా కనిపించదు. పైగా ఫ్లాప్ ఇమేజ్ తెచ్చుకున్న శ్రీకాంత్ ఈ సినిమాని ఓ సవాలుగా తీసుకుని చేసి ఉంటే బాగుండేది. బహుశా అతనికి ఆ స్వేచ్ఛను నిర్మాతలు ఇవ్వలేదేమో అనుకుని సరిపెట్టుకోవాలి.

Narappa Movie Review :

నటీనటులు: వెంకటేష్, ప్రియమణి, శ్రీ తేజ్, కార్తిక్ రత్నం, నాజర్, రావు రమేష్, రాఖీ, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల తదితరులు
సంగీతం: మణి శర్మ
ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్
కెమెరా: శ్యాం కె. నాయుడు
నిర్మాతలు: సురేష్ బాబు, కలైపులి థాను
దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
విడుదల తేదీ: 20 జులై 2021 (అమెజాన్ ప్రైమ్)
ఒక్క మాటలో: థియేటర్లో కాదు కాబట్టి నారప్పని చూడప్పా
రేటింగ్: 2.75/5

– హేమసుందర్ పామర్తి

 

Tags: asuran remake narappaleo newsleotopnarappa amazon primenarappa movienarappa movie castNarappa Movie ratingnarappa movie reviewnarappa reviewtelugu dubbed moviestelugu moviestelugu remake moviestelugu remakestelugu upcoming moviesvenkateshvenkatesh moviesvenkatesh narappavenkatesh narappa movievenkatesh narappa movie reviewvenkatest about narappa movie
Previous Post

ఒక్క మిస్డ్ కాల్.. మీ ఫోన్ ను హ్యాక్ చేస్తుంది!

Next Post

నాడు ముద్దులు కురిపించి.. నేడు అరెస్టులు చేస్తారా?

Related Posts

యానిమల్ (రివ్యూ)

by Leo Cinema
December 2, 2023 8:15 pm

యానిమల్.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అర్జున్ రెడ్డి సినిమా తర్వాత రూపొందిన...

భగవంత్ కేసరి (రివ్యూ)

by Leo Cinema
October 19, 2023 8:47 pm

బాలయ్య సినిమాల పరంగా ఇప్పుడున్న క్రేజ్ వేరు. అలాగే వరుస హిట్లతో దూసుకుపోతున్న...

కింగ్ ఆఫ్ కొత్త (రివ్యూ)

by Leo Editor
August 24, 2023 2:04 pm

తెలుగులో దుల్కర్ సల్మాన్ కు మంచి క్రేజ్ ఉంది. మహానటి, సీతారామం చిత్రాల...

భోళాశంకర్ (రివ్యూ)

by Leo Editor
August 12, 2023 7:05 am

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ రూపొందించిన భోళా శంకర్ మూవీ ప్రేక్షకుల...

జైలర్ (రివ్యూ)

by Leo Editor
August 10, 2023 5:02 pm

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. కానీ కొన్నేళ్లుగా దండగే...

బ్రో ఏంచేశాడు? (review)

by Leo Editor
July 28, 2023 10:26 pm

పవన్ కళ్యాణ్, సాయితేజ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన బ్రో జనం ముందుకొచ్చింది. ఈ...

మాయా పేటిక (రివ్యూ)

by Leo Editor
June 30, 2023 2:38 pm

మాయాపేటిక.. ఈ పేరు చూడగానే ఇదేదో కొత్తగా అనిపిస్తుంది.సెల్ ఫోన్ నే ప్రధాన...

నిఖిల్ స్పై మూవీ (రివ్యూ)

by Leo Editor
June 30, 2023 1:26 pm

నిఖిల్ సిద్ధార్ధ్ నటించిన స్పై సినిమా భారీ అంచనాల నడుమ విడులైంది. భారీ...

పురాణ పురుషుడితో ఓంరౌత్ ప్రయోగం (రివ్యూ)

by Leo Editor
June 16, 2023 1:52 pm

ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా ఈరోజు విడుదలైంది. ఓంరౌత్ దర్శకత్వంలో ఈ...

హంట్ మూవీ రివ్యూ

by Leo Editor
January 26, 2023 6:37 pm

హీరో సుధీర్ బాబుకు ఈమధ్య సరైన హిట్లు లేవు. అప్పుడెప్పుడో సమ్మోహనంతో హిట్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

Beautiful Actress Amala Paul Stunning Images

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

నాగ్ సినిమా షూటింగ్ మొదలైపోయిందండోయ్

సురేష్ రైనాపై కోపాన్ని తీర్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్

పట్టాలివ్వడానికి నువ్వెవరు? | Chandrababu Naidu Fires on YS Jagan | One Time Settlement | Leo News

శర్వానంద్, అజయ్ భూపతిల సినిమా పేరు ‘మహాసముద్రం’

దుబ్బాక‌లో కొన‌సాగుతున్న బీజేపీ లీడింగ్‌

కిడ్నాప్ కేసులో అఖిలప్రియ అరెస్ట్..

ఐపీఎల్-13: చెన్నై జోరు కొనసాగేనా?

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist