June 26, 2026 4:36 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

కరోనా మానవాళిపై ఎంత పగబట్టిందో.. ఎటు చూసినా ఇబ్బందులే

కరోనా సెకండ్ వేవ్ విలయతాండవంతో రోగులు చికిత్స పొందాలన్నా,మృతులకు అంత్యక్రియలు నిర్వహించడానికి దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇబ్బందులు తప్పడం లేదు.

April 24, 2021 at 6:30 AM
in Editors Pick, General
Share on FacebookShare on TwitterShare on WhatsApp

సెకండ్ వేవ్ కరోనా భారత్‌లో విలయతాండవం చేస్తోంది. శరవేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్ కారణంగా ఓవైపు ఆక్సిజన్ కొరత..మరోవైపు బెడ్ల కొరత తలెత్తుతోంది. ఆసుపత్రులు ఫుల్ అవుతున్నాయి. ఇక కొవిడ్‌తో మృతి చెందినవారి అంత్యక్రియలకు సంబంధించి కూడా శ్మశానాల్లో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొంది. అయితే ఏపీ, తెలంగాణల విషయానికి వస్తే ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆక్సిజన్ కొరత లేకుండా, బెడ్ల కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. అదే సమయంలో శ్మశానాల్లో రద్దీ, బెడ్ల కొరతకు సంబంధించి మీడియాల్లోనూ పలు కథనాలు వస్తున్నాయి.

పరిస్థితి ఇదీ..

హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో 619 ఐసీయూ పడకల్లో చాలా వరకు నిండిపోయాయి. కొద్దిగా కోలుకున్న వారిని ఆక్సిజన్‌ సరఫరా విభాగం నుంచి వేరే విభాగానికి మార్చి, అత్యవసర పరిస్థితి ఉన్నవారిని చేర్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పేషెంట్లతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో పరిస్థితి చేయిదాటాక ఇక్కడికి తీసుకొస్తున్నవారూ ఉన్నారని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. గాంధీ ఆసుపత్రి కాకుండా టిమ్స్‌లో వెయ్యి పడకలు ఉండగా 137 ఐసీయూ బెడ్లు ఉన్నాయి. అదనంగా 843 పడకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీటిలోగురువారం రాత్రి వరకు 100 మంది చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఛాతీ ఆసుపత్రిలో 124 వెంటిలేటర్‌ పడకలు, కోఠి ఆసుపత్రిలో 45 పడకలు ఫుల్ అయ్యాయి. ఫీవర్‌ ఆసుపత్రి, ఆయుర్వేద, నేచర్‌క్యూర్‌, సరోజినీదేవి కంటి ఆసుపత్రి తదితర ఆసుపత్రుల్లో సాధారణ పడకలు ఎక్కువగా అందుబాటులో ఉండగా ఆక్సిజన సరఫరా చేసే పడకలు తక్కువగా అందుబాటులో ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో కేసులు పెరగడంతో బెడ్ల సంఖ్య పెంచారు. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో 270 నుంచి 500 వరకు పెంచగా ఫుల్ అయ్యాయి. బోధన్‌, ఆర్మూర్‌లో 100 చొప్పున పడకలను పెంచారు. తెలంగాణలో కొత్త యూనిట్ల ఏర్పాట్లు, మెడికల్ కాలేజీల్లో బెడ్ల ఏర్పాటు తదితర చర్యల వల్ల త్వరలోనే మరో వేల బెడ్లు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ విషయానికి వస్తే..విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో గురువారం 700 మందికి పైగా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక్కడ దాదాపుగా ఆక్సిజన పడకలు ఫుల్ అయ్యాయి. గుంటూరు జీజీహెచ్‌లో 720 మంది కొవిడ్ బాధితులకు చికిత్స చేస్తుండగా 560మందికి ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటయ్యాయి. విశాఖ కేజీహెచ్‌లో 1400మంది,  అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో 622 మంది, ఒంగోలు రిమ్స్‌లోని 800 చికిత్స పొందుతున్నారు. ఇలా తెలుగురాష్ట్రాల్లోని మేజర్ ఆసుపత్రుల్లో చాలావరకు ఆక్సిజన్ బెడ్లు కూడా నిండిపోతుండడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది.

Must Read ;- వద్దనకున్న ప్లాంటే ‘ఊపిరి’పోస్తోంది : విశాఖ నుంచే తొలి ఆక్సిజన్‌ రైలు

అంత్యక్రియలకూ ఇబ్బందే..

ఇక తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ కారణంగా చనిపోయినవారి అంత్యక్రియలకూ ఇబ్బందికర వాతావరణం నెలకొంది. సొంత ప్రాంతాలకు తరలించే అవకాశం లేకపోవడం, కొన్ని శ్మశాన వాటికలకే మృతదేహాలు  తరలిస్తుండడంతో అక్కడ రద్దీ పెరుగుతోంది. కొన్నిచోట్ల శ్మశాన వాటికల చుట్టుపక్కల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ, బన్సీలాల్‌పేటలో ఎలక్ట్రికల్ క్రిమిటోరియాలున్నాయి. నిరంతరం రేయింబవళ్లు మృతదేహాల అంత్యక్రియలు చేస్తుండడంతో స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇతర శ్మశాన వాటికల్లోనూ రద్దీ పెరుగుతోంది. ఇక తెలుగురాష్ట్రాల్లో గుంటూరులో మృతుల సంఖ్య పెరగడం కూడా ఆందోళన కలిగిస్తోంది. గుంటూరులోని బొంగరాలబీడు మహాప్రస్థానానికి గురువారం ఒక్కరోజే 53 మృతదేహాలకు ఈ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు రెండురోజుల వ్యవధిలో 92 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించినట్లు చెబుతున్నారు. అయితే ఇందులో కొవిడ్ మృతులు ఎంతమంది అనే అంశంపై సందేహాలున్నా.. ఈ స్థాయిలో మృతదేహాలు రావడం ఆందోళన కలిగిస్తోంది. విజయవాడలోనూ ఇదే పరిస్థితి కొనిపిస్తోంది. బుధ,గురువారాల్లో దాదాపు 100మంది చనిపోయినట్లు చెబుతున్నారు. అయితే కొన్ని శ్మశాన వాటికల్లోనే కొవిడ్ మృతుల అంత్యక్రియలకు అనుమతి ఉండడం కూడా కారణంగా కనిపిస్తోందనే చర్చ నడుస్తోంది.

దేశంలోని ఇతర ప్రాంతాల్లో..

దిల్లీలోని సర్ గంగారామ్‌ ఆస్పత్రిలో గురువారం ఆక్సిజన్ అందకపోవడంతో 25మంది చనిపోయారు. మధ్యప్రదేశ్ సెహోర్ జిల్లా ఆసుపత్రిలో పడకలు లేకపోవడంతో ఆసుపత్రి గేటుకి నోటీసు అంటించిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అదే సమయంలో ఆసుపత్రిలో ఆక్సిజన్ కూడా రెండురోజులకు సరిపడా మాత్రమే అందుబాటులో ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రకటించారు. భోపాల్‌లోని బాద్భాద శ్మశాన వాటికలో సోమవారం 37 కరోనా మృతులకు అంత్యక్రియలు జరిగాయి. బెంగళూరులో పరిస్థితి దయనీయంగా మారింది. నిత్యం ఒక్కో శ్మశాన వాటికలో 14 మృతదేహాలకు అంత్యక్రియలు చేసేందుకు సామర్థ్యం ఉండగా గత రెండుమూడురోజుల నుంచి ప్రతి శ్మశాన వాటికలో 40వరకు అంత్యక్రియలు (ఖననం లేదా దహనం) చేయాల్సి వస్తోంది. గత 24గంటలుగా పీణ్యా శ్మశాన వాటిక వద్ద 17 మృతదేహాలు, బొమ్మనహళ్లి కూడ్లు శ్మశాన వాటిక వద్ద 22, సుమనహళ్లిలో 26, మేడి అగ్రహారలో 18 మృతదేహాలతో బంధువులు పడిగాపులు కాస్తున్న వార్తలు వచ్చాయి. బెంగళూరు సమీపంలో తత్కాలిక శ్మశాన వాటిక కోసం దాదాపు 200 ఎకరాలను లీజుకు తీసుకున్న పరిస్థితి ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఏ శ్మశాన వాటిక వద్ద చూసినా 30 నుంచి 40 వరకు మృతదేహాలు ఉంటున్నట్లు స్థానిక మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. చత్తీస్‌ఘడ్‌లోనూ అదే పరిస్థితి. నాలుగు రోజులుగా మరణాల సంఖ్య పెరగడంతో ఫ్రీజర్లలో శవాలు పేరుకుపోయాయి. దుర్గ్‌లోని రెండు శ్మశాన వాటికలు సరిపోకపోవడంతో అదనపు తత్కాలిక వాటికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Must Read ;- ఇప్పటికే అతలాకుతలం.. కరోనా త్రిపుల్ మ్యుటేషన్ మరింత డేంజర్

Tags: age in telanganabeds short age in telengaan corona hospitalscorona cases in india telugucorona cases in india today's newscorona india cases todaycorona india cases today livecorona india deathcorona india death ratecorona india death totalcorona india documentarycorona india latest newscorona india newscorona india todaycorona india updatecorona india vaccinecorona lockdown 2021 indiacorona news lockdown india 2021corona second wave india latestcorona second wave india symptomscorona second wave india telugucorona update 2021 indiaEditorspickleonews in teluguoxygen shortage in telanganapeople suffering in many ways with carona second wavetelangana new unitstelugu news
Previous Post

దూళిపాళ్లను విజయవాడ జిల్లా జైలుకు తరలించిన పోలీసులు

Next Post

మరణమృదంగం : అదే వేగం.. అంతులేని విషాదం

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

‘మోసగాళ్ళు’ మూవీకి ఇతర భాషల్లో టైటిల్స్ ఇవే… !

తెలుగు సినిమాలో ఎస్వీఆర్ యశస్సు

పట్టాలివ్వడానికి నువ్వెవరు? | Chandrababu Naidu Fires on YS Jagan | One Time Settlement | Leo News

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

శశికళ జైలు నుండి విడుదల

ప్రశాంత్ భూషణ్ కు రూపాయి ఇచ్చిన సహచర లాయర్

ఇదిగో పవన్, మైత్రీల కాన్సెప్ట్ పిక్

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist