June 26, 2026 2:48 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

ఇప్పటికే అతలాకుతలం.. కరోనా త్రిపుల్ మ్యుటేషన్ మరింత డేంజర్

త్రిపుల్ మ్యుటేషన్ స్ట్రెయిన్ల ద్వారా కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాపిస్తుందని, మహారాష్ట్ర, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్‌లలో ఈ రకం కనిపించడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

April 23, 2021 at 6:30 AM
in Editors Pick, General
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కరోనా సెకండ్ వేవ్‌లో దేశ వ్యాప్తంగా వేగంగా కేసులు పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో రాత్రి వేళల్లో కర్ఫ్యూలు మొదలయ్యాయి. మొదటి దశలో వచ్చిన దానికంటే ఈ సారి సెకండ్ వేవ్‌లో వస్తున్న కరోనా ప్రమాదకరంగా కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. అంతేకాదు.. సెకండ్ మ్యుటేషన్ ఇప్పటి వరకు చూసినా.. థర్డ్ (త్రిపుల్) మ్యుటేషన్ (రెండు స్ట్రెయిన్లు కలిసిన కొత్త వైరస్ ) మరింత ప్రమాదకరంగా మారుతుందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతుండగా థర్డ్ వేవ్ రాకుండా ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. త్రిపుల్ మ్యుటేషన్ స్ట్రెయిన్ల ద్వారా వైరస్ మరింత వేగంగా వ్యాపిస్తుందని, మహారాష్ట్ర, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్‌లలో ట్రిపుల్ మ్యుటెంట్ వైరస్ కనిపించినట్లు మెక్ గిల్ యూనివర్సిటీ ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ డా. మధుకర్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి మ్యుటేషన్‌పై అధ్యయనం జరగాలని, జెనోమ్ సీక్వెన్సింగ్ కారణాలేంటనే అంశంపై అధ్యయనాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. కాగా పలు మెడికల్ జర్నల్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.

ట్రిపుల్ మ్యుటేషన్ అంటే..

రెండు కరోనా స్ట్రెయిన్స్ కలిపితే డబుల్ మ్యూటేషన్ కాగా ఆ డబుల్ మ్యూటేషన్ తన జన్యుపరమైన మార్పులతో ఆవిర్భవించిన కొత్త స్ట్రెయిన్‌నే (అంటూ కోవిడ్ మూడు రకాల వేరియంట్లు) ట్రిపుల్ మ్యుటేషన్ అని చెబుతున్నారు. ప్రస్తుతం డబుల్ మ్యుటేషన్ కారణంగానే చిన్న పిల్లలకూ ఈ వైరస్ ప్రమాదకరంగా మారింది. వేగంగా వ్యాప్తి చెందుతోంది. మొదటి వైరస్ (గతంలో వచ్చిన) సోకిన వ్యక్తి నుంచి ఒకరిద్దరికి మాత్రమే ఈ వైరస్ వ్యాప్తి చెందగా డబుల్ మ్యుటేషన్‌లో ఏడెనిమిది మందికి వ్యాప్తి చెందడంతోనే కేసులు పెరుగుతున్నాయని పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదే త్రిపుల్ మ్యుటేషన్‌లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని చెబుతున్నారు. ఇటీవల 18 రాష్ట్రాల్లో సేకరించిన కోవిడ్ నమూనాల్లో ఒక కొత్త మ్యుటేషన్ వేరియంట్ కనిపించినట్లు పూణేలోని ఎన్ఐవీ అభిప్రాయ పడింది. జనవరి–మార్చి మధ్య కాలంలో సేకరించిన 361 నమూనాల్లో 61శాతం డబుల్ మ్యుటేషన్ వైరస్ ఉన్నట్లు గుర్తించారు. అంటే E484Q, L452R రెండు స్ట్రెయిన్‌లు కలిసిన వైరస్‌ని B1-617 గా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ధిల్లీలో వస్తున్న కేసుల్లో డబుల్ మ్యుటేషన్ ఉన్నట్లు గుర్తించారు. తాజాగా పశ్చిమబెంగాల్‌లో త్రిపుల్ మ్యుటేషన్ కేసు బయటపడినట్టు పలు మెడికల్ జర్నల్స్ వార్తలను ప్రచురించాయి. B1-618గా దీన్ని పిలుస్తున్నారు. ఈ ట్రిపుల్ మ్యుటేషన్ కేసులు బెంగాల్‌లో బయట పడినట్లు తమకు సమాచారం అందినట్టు సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా పేర్కొనడంతోపాటు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Must Read ;- రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల ధరలు నిర్ణయించిన కేంద్రం

అధ్యయనానికి 10 ల్యాబ్‌లే..

కాగా జీనోమ్ సీక్వెన్స్‌పై పరిశోధనలు చేయడానికి దేశంలో పలు ల్యాబ్‌లు సిద్ధమైనా మొత్తం మీద 10 ల్యాబ్‌లకే ఆ సామర్థ్యం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు యూనివర్సిటీలు కూడా దీనిపై పరిశోధనలు చేస్తున్నాయి. దేశంలో ఆగస్టు నాటికి దీనిపై స్పష్టత రావచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఆసక్తి కలిగిస్తున్న కొవాగ్జిన్ ప్రకటన

కాగా డబుల్ మ్యుటేషన్, త్రిపుల్ మ్యుటేషన్‌లపై ఆందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో భారత్ బయోటెక్ వ్యాక్సిన్  కొవాగ్జిన్‌కి సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ కొత్తరకం వైరస్ పైనా సమర్థవంతంగా పనిచేస్తోందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్ రీసెర్చి(ICMR) బుధవారం ప్రకటించింది. విజయవంతంగా బ్రిటన్, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా రకం వైరస్‌లపై పరిశోధన కూడా జరిగిందని, వీటిని కొవాగ్జిన్ అడ్డుకుందని వెల్లడించింది. డబుల్‌ మ్యుటెంట్‌ స్ట్రెయిన్లను కూడా కొవాగ్జిన్‌ నిలువరిస్తోందని వెల్లడించింది. కాగా తమ సంస్థ నుంచి వచ్చిన కొవాగ్జిన్ టీకా తీసుకున్నా ఇన్ఫెక్షన్లు వస్తే భయపడాల్సిన పనిలేదని, అన్ని ప్రమాణాలు పాటించడం, జాగ్రత్తలు తీసుకోవడం, పరిశోధనలు పూర్తి చేసుకున్న తరువాతే వ్యాక్సిన్ బయటకు వచ్చిందని భారత్‌ బయోటెక్‌ ఛైర్మెన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌‌ కృష్ణ ఎల్లా వెల్లడించారు.

Also Read ;- రోజుకు 3లక్షలకు చేరుతున్నకరోనా కేసులు.. ఏపీలో ఆందోళనకరం

Tags: #TheLeoNewscorona tripple mutataion latest newscorona tripple mutationdelhi corona cases listEditorspickmaharashtra corona newsmutant corona in indiamutant corona symptomsmutant coronavirusmutant coronavirus cases in indiamutant coronavirus cases in india todaymutant coronavirus in indiamutant coronavirus indiamutant coronavirus meaningtelugu newstriple mutant carona virus is more dangerous than previouswesty bengal corona updates
Previous Post

మ‌హిళా ఆటో డ్రైవ‌ర్ కు సమంత గిఫ్ట్

Next Post

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్‌

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

పట్టాలివ్వడానికి నువ్వెవరు? | Chandrababu Naidu Fires on YS Jagan | One Time Settlement | Leo News

ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న జస్టిస్ ఎన్వీ రమణ

కూటమిలో కుట్రకి జగన్‌ మాస్టర్‌ ప్లాన్..!

శశికళ జైలు నుండి విడుదల

గాజుగ్లాసుతో బీజేపీకి తలనొప్పులు.. గుర్తింపు లేదట

ఈజిట్!.. ఆనంద‌య్య చుక్క‌ల మందు నాట్ గుడ్‌?

కరోనాకు ఎదురెళ్లిన సీ యూ సూన్

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist