April 29, 2026 9:43 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

‘మార్పు’ కోరుతూ ‘విశ్వశాంతి’తో చిత్రనిర్మాణం

సినిమాల విషయంలో ఆయన ‘తీర్పు’.. చేసే ‘మార్పు’ వేరు. కొత్త తారలను ప్రోత్సహించాలి, మంచి చిత్రాలు నిర్మించాలి అనే ఉద్దేశంతోనే విశ్వశాంతి పిక్చర్స్ తో దర్శకనిర్మాతగా మారారు విశ్వేశ్వరరావు

May 20, 2021 at 4:13 PM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

విశ్వశాంతి అనే సంస్థను స్థాపించారంటేనే ఆయన భావాలు ఎలాంటివో అర్థమవుతుంది. విశ్వశాంతి పిక్చర్స్ స్థాపించి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన యు. విశ్వేశ్వరరావు మరణం ఆయన సినిమా రంగానికి చేసిన సేవను ఓసారి గుర్తుచేస్తోంది.

విశ్వేశ్వరరావుది ఓ ప్రత్యేకమైన వ్యక్తిత్వం. సినిమాల కోసం ఆయన స్టార్స్ కోసం వెంపర్లాడలేదు. క్యారెక్టర్ ఆర్టిస్టులతోనే సినిమాలు చేశారు. చిన్నప్పటి నుంచి సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి ఆయన. ఆయన సొంతూరు కృష్ణాజిల్లా గుడివాడ. సంపన్నుల కుటుంబంలో జన్మించినా మూడుసంవత్సరాల వయసులోనే తండ్రి మరణించారు. మేనమామచేరదీశారు. ఎనిమిదేళ్ల వయసు వచ్చేవరకు అక్షరాభ్యాసమే జరగలేదు. వ్వయసాయ పనులు చూసుకుంటుంటే బావ దావులూరి రామచంద్రరావు చదువు విషయంలో ప్రోత్సహించారు.

అలా 14వ ఏట నుండి ముదినేపల్లి, గుడివాడ, ఏలూరు, విజయనగరాలలో చదువు కొనసాగించి బీఎస్సీ డిగ్రీ సంపాదించారు. గుడివాడ హైస్కూలులో ఉపాధ్యాయుడిగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. తను ఎక్కడ చదువుకున్నాడో అక్కడే ఉద్యోగం.నిర్మాతలు అట్లూరి పూర్ణచంద్రరావు, పి.రాఘవరావు ఈయన దగ్గర చదువుకున్నవారే. ఆ తర్వాత గుడివాడలో జనతా ట్యుటోరియల్ ఇన్‌స్టిట్యూట్ నెలకొల్పారు. మొదట్నుంచీ ఆయనకు రంగస్థల అనుభవం ఉంది. నాటకాలు వేశారు.. రాశారు.

ఆకలయ్యి అన్నమడిగితే..

ఆయన రాసిన గేయాలు అప్పట్లో చాలా ప్రసిద్ధి. ‘దేశోద్ధారకులు’ సినిమాలో ఆకలయ్యి అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్లు అనే పాట ఆయన రాసిందే. బాలు పాడిన ఈ పాటను సినిమాలో నటుడు పద్మనాభం మీద చిత్రీకరించారు. బావ దావులూరి ప్రోత్సాహంతోనే సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. చెన్నై వచ్చిన తర్వాత పి.పుల్లయ్య వద్ద దర్శకత్వ శాఖలో చేరారు. కన్యాశుల్కం, జయభేరి చిత్రాలకు పనిచేశారు. ఆ సమయంలో బాలనాగమ్మ సినిమా నచ్చడంతో ఆర్ధికంగా ఏ లోటూ లేని ఆయన తమిళ డబ్బింగ్ హక్కులు కొని నిర్మాతగా మారారు.

ఆ సినిమా విడుదలై ఆయనకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. దీంతో విశ్వశాంతి పిక్చర్స్ అనే సంస్థను స్థాపించి 15 తమిళ, తెలుగు డబ్బింగ్ సినిమాలు నిర్మించారు. బహుశా తన కుమార్తె పేరు శాంతి కావడం వల్లనేమో ఆయన నిర్మాణ సంస్థకు విశ్వశాంతి అని పేరు పెట్టారు. 1990లో తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ కు తరలివచ్చినా ఆయన మాత్రం చెన్నైలోనే ఉండిపోయారు. విప్లవ భావాలతో కళాత్మక చిత్రాలు నిర్మిస్తూనే, కమర్షియల్‌ కథలతో కూడా సినిమాలు చేసి విజయం సాధించారు. నిర్మాతగా, దర్శకునిగా, రచయితగా విశ్వేశ్వరరావు తనదైన మార్గంలో పయనించారు. ఆయన చిత్రాలకు దేశ విదేశాలలో మంచి పేరొచ్చింది.

ఇటు ప్రేక్షకుల రివార్డుటు, అటు ప్రభుత్వ అవార్డులు వరించాయి. అందుకే ‘విశ్వశాంతి’ ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. కేవలం స్టార్స్‌ తోనే కాకుండా కొత్త వారికి అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో చిన్న బడ్జెట్ తో కొత్త నటీనటులతోనూ సినిమాలు నిర్మించటానికి ప్రాధాన్యమిచ్చారు. ఈయన నిర్మించి దర్శకత్వం వహించిన ‘నగసత్యం’, ‘హరిశ్చంద్రుడు’ చిత్రాలు ఉత్తమ తెలుగు చిత్రాలుగా జాతీయ అవార్డులు సంపాదించాయి.

‘కీర్తి కాంత కనకం’తో ఉత్తమ దర్శకుడిగా, ‘పెళ్లిళ్ల చదరంగం’తో బెస్ట్‌ స్క్రీన్‌ ప్లే రైటర్‌ గా నంది అవార్డులు అందుకున్న ఘనత ఆయనది. 17వ నేషనల్‌ అవార్డ్‌ సెంట్రల్‌ జ్యూరీ మెంబర్‌గా పనిచేశారు. సౌతిండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యదర్శిగా చేశారు. విశ్వేశ్వరరావు మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు మృతికి నివాళులు అర్పించారు.

ఎన్టీఆర్ కు వియ్యంకుడు

నందమూరి తారకరామారావు హీరోగా కంచుకోట, నిలువుదోపిడీ, దేశోద్ధారకుడు, మార్పు, తీర్పు, హరిశ్చంద్రుడు లాంటి హిట్‌ సినిమాలను ఆయన నిర్మించి స్టార్‌ ప్రొడ్యూసర్‌గా ఎదిగారు. ఆ తర్వాత ఎన్‌టిఆర్‌ తో వియ్యమందుకున్నారు. ఎన్‌టిఆర్‌ కుమారుడు, ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ నందమూరి మోహనకృష్ణను, విశ్వేశ్వరరావు కూతురు శాంతితో వివాహం జరిగింది. మోహనకృష్ణ, శాంతి కుమారుడే యువ హీరో నందమూరి తారకరత్న.

-హేమసుందర్

Must Read ;- నందమూరి హీరోలతో మల్టీస్టారర్ కు రెడీ అవుతోన్న స్టార్ డైరెక్టర్

Tags: leotopu visveswararaoviswashanthi pictures
Previous Post

ముఖం మీద బ్లాక్‌హెడ్స్‌ ఉన్నాయా.. ఇలా చేయండి మరి

Next Post

కార‌వ్యాన్ డ్రైవ‌ర్ కుటుంబానికి మెగాస్టార్ లక్ష సాయం

Related Posts

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఆస్కార్ ఫైనల్ లిస్ట్ లో సూర్య ‘ఆకాశం నీ హద్దురా’

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

అమరావతిపై సజ్జల ఫైనల్‌.. జగన్‌కి వెన్నుపోటు..?

సునో జీ.. ‘ఓ సనమ్..’ ఓహో లక్కీ అలీ?

Mind Blowing Hot Photos Of Rashmika Mandanna

సుమంత్ అశ్విన్  ఓ ఇంటివాడు కాబోతున్నాడు.. !

సుజిత్ నెక్ట్స్ మూవీకి హీరో ఇతడేనా?

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

ముఖ్య కథనాలు

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist