June 9, 2026 12:07 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

‘నిమ్మగడ్డ జాగ్రత్త.. ఏప్రిల్ 1 తరువాత శాల్తీ లేపేస్తాం’

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఏపీ ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య వివాదం నేపథ్యంలో అధికార వైసీపీ శ్రేణులు, మంత్రులు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎన్‌ఆర్‌ఐ ప్రతినిధి పంచ్ ప్రభాకర్ ఏప్రిల్ 1 తరువాత నిమ్మగడ్డను చంపేస్తామంటూ వీడియో పోస్టు చేశాడు.

February 1, 2021 at 12:51 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఏపీ ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ వివాదం నేపథ్యంలో అధికార వైపీపీ శ్రేణులు, మంత్రులు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికల ఏర్పాట్లు, బదిలీల విషయాల్లోనూ ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి మధ్య ఇంకా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల వైసీపీ అభిమానులు వ్యక్తిగత విమర్శలకూ దిగుతుండడం ఇప్పటికే రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. తాజాగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఉద్దేశించి వైసీపీ ఎన్‌ఆర్‌ఐ ప్రతినిధి, ఎన్ఆర్ఐ ప్రభాకర్ అలియాస్ పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తి సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు ఏప్రిల్ 1 తరువాత చంపేస్తామనే రీతిలో హెచ్చరికలు జారీచేస్తూ వీడియో పోస్టు చేశాడు.

కులాన్ని ఉద్దేశించి..

ఈ వీడియోలో డైరెక్ట్‌గా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పేరు ప్రస్తావించలేదు. అయితే కులాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. టీడీపీ అధినేత చంద్రబాబుకి సపోర్టు చేయడానికి కేవలం కులమే కారణమని వ్యాఖ్యానించాడు. దుగ్గిరాలలో ఏం ఉందని వెళ్లావని, అక్కడ మీకు ఓటు హక్కు ఎందుకని ప్రశ్నించారు. నా** నీకు ఏప్రిల్ 1 తరువాత ఉందని, విజిలేస్తే శాల్తీ లేపేస్తారని చెబుతూనే.. చివర్లో ఆవేశంలో ఏదో అంటూ ఉంటామని, కాకపోతే జాగ్రత్త అని వ్యాఖ్యానించాడు.

Must Read ;- థ్రెట్ ఉందా? : హై సెక్యూరిటీ జోన్ లో నిమ్మగడ్డ!

ఇప్పటికే ఆయనపై కేసులు

కాగా పంచ్ ప్రభాకర్‌పై ఇప్పటికే ఏపీలో కేసులు నమోదయ్యాయి. గతంలో న్యాయవ్యవస్థలతో పాటు న్యాయమూర్తులను టార్గెట్ చేసిన అంశంపై సీబీఐ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలా కామెంట్లు చేసిన వారిలో పంచ్ ప్రభాకర్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసులో సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. కుట్ర కోణంతోనే ఈ కామెంట్లు చేశారని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేయడంతో తొలుత సీఐడీ విచారణకు ఆదేశించిన హైకోర్టు.. తరువాత సీబీఐకి అప్పగించింది. ఈ కేసులో మొత్తం 44మందికి నోటీసులు కూడా జారీ అయిన విషయం తెలిసిందే.

వ్యక్తిగత దాడులా..

కాగా పంచ్ ప్రభాకర్ చేసిన కామెంట్లను ఆ పార్టీ వ్యవహారశైలికి నిదర్శనంగా చెబుతున్నారు కొందరు మాజీ అధికారులు, పలు పార్టీలకు చెందిన నాయకులు. కుల పిచ్చి అని అందరినీ తిట్టే వారు.. వాళ్లే అందరి కంటే కుల పిచ్చివాళ్లుగా మారిపోయి వ్యాఖ్యలు చేయడం, ఎక్కడో ఉండి మాట్లాడడం ఏంటని ఆయన వీడియోకు కొన్ని కామెంట్లూ కనిపిస్తున్నాయి. మరోవైపు ఎన్నికల కమిషనర్ వ్యవహారశైలి చట్టాలకు విరుద్దమైనప్పుడు న్యాయస్థానాలు అడ్డుకుంటాయని, ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైతే, నిబంధనలు అమలు చేస్తే నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఏంటనే ప్రశ్నలూ వస్తున్నాయి. ఇక రెండురోజుల క్రితం కడప జిల్లాలో పర్యటించిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనకు వైఎస్ ఆశీస్సులున్నాయని, భావ ప్రకటన స్వేచ్ఛతోపాటు తాను చెప్పాలనుకున్న అంశాన్ని ధైర్యంగా చెప్పేంత స్వేచ్ఛ వైఎస్ ఇచ్చారని, వైఎస్ ఆశీస్సులతోనే ఈ స్థాయికి వచ్చానని, తనకు ఎప్పుడూ వైఎస్ ప్రత్యేక వ్యక్తి అని వ్యాఖ్యానించారు. తాను సీబీఐ కేసుల్లో సాక్షిగా ఉన్నానని,  అవసరమైతే రానున్న కాలంలో కూడా సాక్ష్యం చెబుతానని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు, వైసీపీ నాయకులు ఎన్నికల కమిషనర్‌పై విమర్శలతో  విరుచుకుపడ్డారు. తాజాగా కొందరు ఎన్నికల కమిషనర్‌ను బెదిరించే రీతిలో చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తారా లేదా అనేది తేలాలి.

Must Read ;- నిమ్మగడ్డది శునకానందం : గౌరవనీయ మంత్రి వ్యాఖ్య

https://youtu.be/dImO6QcTnXA

Tags: ap election commission vs ap govtap local body election telugu newsap local body election updates todaynimmagadda ramesh kumar latest news todaynimmagadda ramesh kumar latest updatespunch prabhakar coments on nimmagaddapunch prabhakar latest telugu newstdp leader chandrababu naidutelugu news
Previous Post

‘సీతా’కాలం వెళ్లిపోలేదా?.. ‘ఆమని’ ఏమనే?

Next Post

సీనియర్ హీరోలు మే నెలనే ఎందుకు టార్గెట్ చేశారు?

Related Posts

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

ఈ దిలీప్ ‘వంక‌ర’ చేష్ఠల వ్యూహం ఇదేనా?

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

Anchor Vishnu Priya Hot Stunnig Photos

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

ప్యాన్ ఇండియా ప్రాజెక్టుగా మరో ఘోస్ట్

హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సుధాకర్ తనయుడు

మహేష్ బాబు తల్లి గా జ్యోతిక  ?

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist