September 8, 2026 12:03 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editorial

వారెవ్వా.. చిన్న నిర్ణయం.. పెద్ద సంకేతం!

పార్లమెంటు క్యాంటీన్ లో తినాలంటే.. ఇక సబ్సిడీలు దొరకవు. పూర్తి ధరలు చెల్లించాల్సిందే.

January 19, 2021 at 7:29 PM
in Editorial, Latest News
parliament winter session cancelled
Share on FacebookShare on TwitterShare on WhatsApp

దేశానికి రాజధాని నగరంలో రూ.65కే నోరూరించే రుచికరమైన చికెన్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది? అని అడిగితే మీకు నవ్వు రావొచ్చు.. అడిగేవాడికి పిచ్చా.. అని అనుమానం పుట్టొచ్చు. ఆ రేటుకు అసలు చికెను ముక్క కూడా దొరకదని, వెజ్ బిర్యానీ కూడా రాదని అనిపించవచ్చు. కానీ.. అచ్చంగా చికెన్ బిర్యానీ మాత్రం దొరుకుతూ ఉండేది.. నిన్న మొన్నటి వరకు! ఢిల్లీలోని పార్లమెంటు క్యాంటీన్ లోని రేట్లు అవి!

కేంద్రంలోని మోడీ సర్కారు ఈ ధరలకు ‘ఇంకానా ఇకపై చెల్లదు..’ అని చరమ గీతం పాడేసింది. పార్లమెంటు క్యాంటీన్ లో ఆహార పదార్థాలపై ఇచ్చే సబ్సిడీని పూర్తిగా ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాబోయే పార్లమెంటు సమావేశాల నాటినుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. ఇక పార్లమెంటు సభ్యలుందరూ పూర్తి ధరలు చెల్లించే తినాల్సి ఉంటుంది. లోక్ సభ స్పీకరు ఓం బిర్లా సలహా మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిర్ణయం చిన్నదిగా కనిపించవచ్చు గానీ.. ఒక ఏడాదిలో పార్లమెంటు క్యాంటీన్ లో ఫుడ్ మీద ప్రభుత్వం భరిస్తున్న సబ్సిడీ మొత్తం 17 కోట్ల రూపాయలు అని తెలిసినప్పుడు మాత్రం మనకు ఇది పెద్ద నిర్ణయమే అనిపిస్తుంది.

ఇప్పుడున్నవి పెరిగిన ధరలు..

ఇప్పుడంటే చికెన్ బిర్యానీ రూ.65కు, చికెన్ కర్రీ రూ.50 కు దొరుకుతున్నాయి. అయితే ఇవి పెరిగిన ధరలు అనే సంగతి గుర్తించాలి. 2015కు పూర్వం ఇంకా తక్కువ ధరలుండేవి. అప్పట్లో అప్పటి ఎంపీ, బీజేపీ నాయకుడు బైజయంత్ జే పాండా సబ్సిడీ ధరలను విమర్శించారు. ప్రభుత్వం కల్పించే సబ్సిడీలు పేదలకోసం మాత్రమే ఉండాలని సభలో అన్నారు. ఆ తర్వాత.. అప్పటి ధరలపై 50-70 శాతం వరకు అన్నీ ధరలు పెంచారు. అలా పెంచితేనే.. చికెన్ బిర్యానీ రూ.65కు వచ్చిందంటే.. అంతకు ముందు ఎంత ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
పార్లమెంటు క్యాంటీన్ లో తినడం అందరికీ సాధ్యం కాదు. ఎంట్రీ పాస్ ఉన్నవారు మాత్రమే రాగలరు. ఎంపీలతో పాటు వారి సిబ్బంది, జర్నలిస్టులు, విజిటర్లు అక్కడ తింటారు. సాధారణంగా.. పార్లమెంటు సెషన్ జరుగుతున్న సమయంలో రోజుకు 4500 మంది క్యాంటీన్ లో తింటారనేది అంచనా.

Must Read ;- బర్డ్ ఫ్లూ దెబ్బకు దారుణంగా పడిపోయిన చికెన్ మార్కెట్

ఇంతకూ ఇప్పుడు కాలం చెల్లిపోయిన పార్లమెంటు క్యాంటీన్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని ఉందా?
బ్రెడ్ బటర్ రూ.6
టీ రూ.5
కాఫీ రూ.5
దోస/వడ రూ.12
బోండా రూ.7
దాల్ రూ.5
పోహా, ఉప్మా రూ.18
వెజ్ కర్రీ రూ.7
కేసరీ బాత్ రూ.24
చికెన్ కర్రీ రూ.50
చికెన్ ఫ్రై రూ.60
చికెన్‌బిర్యానీ రూ.65
మటన్ కరీ రూ.40
వెజ్ తాలి రూ.35
సూప్ రూ.14
చపాతీ రూ.2
ఖీర్ రూ.18
సలాడ్ రూ.9

ఎన్నెన్నో విమర్శలు

చట్టసభల ప్రతినిధులు తీసుకునే భారీ జీతాలు, పొందే సబ్సిడీల మీద ప్రతిసారీ ఎన్నెన్నో విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. గతంలో ఒక సందర్భంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఉండగా.. ఎమ్మెల్యేల వేతనాల పెంపును ప్రతిపాదించారు. జగన్ సహా అందరూ దానికి ముక్తకంఠంతో సమర్థించారు. అయితే అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యతిరేకించారు. పెరిగే జీతాలతో బతుకు సాగించే ఎమ్మెల్యేలు మనలో ఎవ్వరూ లేరని.. ఎమ్మెల్యేలకు జీతాలు పెంచాల్సిన అవసరం లేదని తాను భావిస్తున్నట్లు ఆయన సభలోనే చెప్పారు. అయినా సరే.. బిల్లు యథాతథంగా ఆమోదం పొందింది.

పార్లమెంటు స్ఫూర్తితో అసెంబ్లీ క్యాంటీన్లలో కూడా ధరలు పెంచుతారో.. యథోరీతిగా.. సబ్సిడీ చవక ధరలను మన ప్రతినిధులు అనుభవిస్తారో చూడాలి. సబ్సిడీ ఎత్తేయడం అనే నిర్ణయం చాలా చిన్నదే అయినప్పటికీ.. చట్టసభల ప్రతినిధులకు ప్రత్యకంగా రాయితీలు ఇవ్వాల్సిన అగత్యం, బాధ్యత ప్రభుత్వానికి లేదనే పెద్ద సంకేతం దీని ద్వారా అందుతుంది.

Must Read ;- ఒళ్లు గుల్ల చేసేస్తున్న పెట్రోలు ధరల పెంపు

Tags: indian govt schemesindian parliament newsIndian Politicsleotopparliament canteen subsidyPolitical news telugu
Previous Post

‘స్థానికం’పై ఉద్యోగుల‌ ఇంప్లీడ్ డిస్మిస్‌.. జ‌గ‌న్‌కు షాక్ త‌ప్ప‌దా?

Next Post

Special Discussion On Pawan Kalyan’s Vakeel Saab Movie | Vakeel Saab Movie Update | Leo News

Related Posts

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

by లియో డెస్క్
September 7, 2026 10:40 pm

ప్రత్యర్దులు నీతులు పాటించాలి.. మేము మాత్రం అక్రమాలు చేసి బూతులు తిడతాం.. ఆధారాల్లేని...

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

by లియో డెస్క్
September 7, 2026 7:20 pm

కూటమి ప్రభుత్వంపై బురద జల్లడానికి మెగా డీఎస్సీపై రోజుకో కుట్ర చేస్తున్న వైసీపీ.....

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

by లియో డెస్క్
September 7, 2026 4:41 pm

ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన నిరుపేదలకు మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. NTR భరోసా...

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

by లియో డెస్క్
September 7, 2026 4:05 pm

మెగా DSC 2025 ప్రక్రియను చూసి ఓర్వలేక, వైసీపీ రోజుకో కొత్త అబద్ధంతో...

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

by లియో డెస్క్
September 7, 2026 3:02 pm

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలే రాలేదు.ఇంకా, పోలింగ్ ఊసే లేని సమయంలో...

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 7, 2026 1:36 pm

ఏపీలో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతూ కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన...

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

by లియో డెస్క్
September 6, 2026 5:45 pm

DSCపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై మంత్రి నారా లోకేశ్‌ మరోసారి తీవ్రస్థాయిలో...

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

అమరావతికి కేంద్రం భారీ గిఫ్ట్‌.. జగన్‌కి పగటి కలలకి బ్రేక్‌..!

ముఖ్య కథనాలు

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist