June 27, 2026 3:28 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

సందేహాలెన్నో..  ఆళ్లకు ఫిర్యాదులొచ్చాయా,‌చేయించారా..?

అమరావతి రాజధాని భూ సేకరణ పేరుతో దళితులకు నష్టం కలిగించారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేసిన రైతుల వివరాలను పరిశీలిస్తే పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.

March 23, 2021 at 6:30 AM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అమరావతి రాజధాని భూ సేకరణ పేరుతో దళితులకు నష్టం కలిగించారని ఫిర్యాదులు వచ్చాయని చెబుతూ ఏపీ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై, అప్పటి మంత్రి నారాయణపై సీఐడీ విభాగం ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు పలు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు, నారాయణలు హైకోర్టును ఆశ్రయించగా నాలుగు వారాల పాటు హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, తమ వద్ద అన్ని ఆధారాలున్నాయని చెబుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ రైతులు ఎవరనేది మాత్రం అధికారికంగా అప్పట్లో బయటపెట్టలేదు. తాజాగా మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. ఆ రైతుల వివరాలను పరిశీలిస్తే.. పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. గతంలోనూ చంద్రబాబు నివాసం విషయంలో ఆళ్ల రామకృష్ణా రెడ్డి వ్యవహరించిన తీరుగానే ఈ ఫిర్యాదు కూడా ఉందనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.

ఫిర్యాదు ఇదీ..

ఎస్సీ, ఎస్టీలకు, బలహీన వర్గాలకు భారీ నష్టం చేస్తూ గత ప్రభుత్వంలోని పెద్దలు లబ్ధి పొందారని… దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేసినట్టు సీఐడీ తెలిపింది. ఈ కేసులో చంద్రబాబు, నారాయణలను నిందితులుగా పేర్కొంటూ సీఐడీ క్రైమ్‌ నంబర్‌ 5/2021 నమోదు చేయడంతో పాటు 166, 167, 217, 120 (బి) ఐపీసీ రెడ్‌విత్‌ 34, 35, 36, 37 ఐపీసీలతో పాటు, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంలోని సెక్షన్‌ 3(1), (ఎఫ్‌) (జి)లపైనా కేసు పెట్టారు. ఏపీ అసైన్డ్‌ చట్టం (పీవోటీ) 1977లోని సెక్షన్‌ 7ను కూడా చేర్చారు. ఈ మేరకు కొందరు దళిత రైతులు ఫిర్యాదు చేశారని ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు.

రైతులూ..ఫిర్యాదులూ..

ఈ కేసులో రైతుల నుంచి వివరాలు సేకరించే పనిలో ఉంది సీఐడీ. అయితే గత ప్రభుత్వ హయాంతో తమకు లాభమే జరిగిందని కొందరు, తమను మోసం చేయలేదని మరికొందరు రైతులు సీఐడీకి చెబుతున్నట్లు సమాచారం. అదే సమయంలో ఉద్దేశపూర్వకంగా కొందరి ద్వారా ఫిర్యాదు చేయిస్తున్నట్లు కూడా విమర్శలు వస్తున్నాయి. మందడం గ్రామానికి చెందిన వెంగళదాసు రాజేశ్వరరావు, వెంగళదాసు నాగేశ్వరరావు, పిల్లి జోజయ్య అనే ముగ్గురు రైతులను సీఐడీ విచారించింది. అయితే తాము స్వచ్ఛందంగానే ఇచ్చామని వారు చెప్పినట్లు తెలుస్తోంది.

వలంటీరుగా పనిచేస్తున్న రైతు

ఇక మీడియాలో వస్తున్న కథనం ప్రకారం.. కె.పావని అనే రైతు వలంటీరుగా పనిచేస్తున్నారని  ఓ పత్రిక తన కథనంలో పేర్కొంది. ఈమెకి సంబంధించిన భూమి వ్యవహారంలో 40 సెంట్ల డీకే పట్టా భూమిని విక్రయించిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ భూమిని వెనక్కి ఇప్పిస్తామని చెప్పడంతో సంతకం చేశారని కథనంలో ఉంది. మరో రైతు..ఎ.సాంబశివరావుకి చెందిన భూ వ్యవహారంలో వివాదాలున్నాయి. ఈ వివాదాలు ఉన్నా..ఇద్దరు హక్కుదారులుగా చెబుతూ..వేరే వ్యక్తులకు ఆ భూమిని అమ్మడంతో వివాదం పెద్దదైంది. ఈ నేపథ్యంలో అతనికి సంబంధించిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా ఆ భూమిని కూడా వెనక్కి అప్పగిస్తామని చెప్పడంతో సంతకం చేసినట్టు వార్తలూ వస్తున్నాయి. మరో వ్యక్తిగా చెబుతున్న జే. జాన్సన్‌ పేరు తెరపైకి వస్తున్నా.. రాజధాని ప్రాంతంలో లేని భూమి విషయంలో ఈ ఫిర్యాదు ఉన్నట్లు తెలుస్తోంది. మరో ఫిర్యాదిదారు పి. చిన లక్ష్మయ్య భూమి ఇవ్వలేదని, అయితే మీ తల్లిపేరుతో భూమి ఉందని చెప్పడంతో సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఇలాగే మరికొన్ని ఫిర్యాదుల్లోనూ వాస్తవాలేంటి అనే విషయంపై సందేహాలు తలెత్తుతున్నాయి. సీఐడీ విచారణ ఓవైపు సాగుతుండగా కొందరు రైతులపై అధికార పార్టీ ఒత్తిడి చేసి మరీ ఫిర్యాదులు చేయిస్తోందనే ఆరోపణలు ఎక్కువవుతున్నాయి. మరి ఈ కేసులో ఫిర్యాదులు, ఆరోపణలు ఎంతవరకు నిలబడతాయనేది రానున్న కాలంలో తేలనుంది.

Must Read ;- కేసులు వెనక్కు తీసుకోకుంటే ఆళ్లపై అట్రాసిటీ కేసులు పెడతాం : మార్టిన్

Tags: amaravathi land issuesamaravathi land scam updates cid about amaravathi land scamamaravathi lansd scam latest newsamaravathi latest newsamaravathi political updatesamaravati land scamamaravati land scam caseamaravthi land latest updatesamaravthi land scamap capital amaravathi latest newsap capital amaravthiap capital controversyap capital land collectionap capital land scam latestcid about amaravathi land scamcid latest newscid notices to chandrababudalits about amaravathi landdalits about amaravathi land scamEditorspickleotopmanagalagiri mla alla ramakrishna reddymla alla ramakrishna reddymla alla ramakrishna reddy latest newsso many doubts about amaravati farmers complaints reported ti cid by mla allaso many doubts about farmers complaints as reported by mla alla to cidtelugu news
Previous Post

అది ఉత్తుత్తి ‘గంటే’.. విజయసాయిరెడ్డి సెటైర్లు

Next Post

జగన్ సాబ్ ఏం చెప్పినా.. వినయ విధేయ సాహ్నీకి కీలక పదవి..?

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

Beautiful Actress Amala Paul Stunning Images

నాగ్ సినిమా షూటింగ్ మొదలైపోయిందండోయ్

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

సురేష్ రైనాపై కోపాన్ని తీర్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్

పట్టాలివ్వడానికి నువ్వెవరు? | Chandrababu Naidu Fires on YS Jagan | One Time Settlement | Leo News

శర్వానంద్, అజయ్ భూపతిల సినిమా పేరు ‘మహాసముద్రం’

దుబ్బాక‌లో కొన‌సాగుతున్న బీజేపీ లీడింగ్‌

జగన్ సర్కార్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన జీవిఎల్

స్టూడెంట్స్‌కు కూటమి మరో గుడ్‌న్యూస్‌..!

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist