September 7, 2026 2:00 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగన్ సాబ్ ఏం చెప్పినా.. వినయ విధేయ సాహ్నీకి కీలక పదవి..?

రూల్స్‌ అన్నీ బ్రేక్ చేసి.. జగన్ సాబ్ ఏం చెబితే అది చేసి.. ఆఖరికి కోర్టులను, కోర్టుల ఆదేశాలను కూడా లెక్క చేయకుండా పని చేసిన మేడమ్‌కు అందుకు తగ్గ ప్రతిఫలంగా మరో పదవి ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

March 23, 2021 at 7:30 AM
in Andhra Pradesh, Editors Pick
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మేడమ్ సార్.. మేడమ్ అంతే అనేలా పని చేసిన అధికారిణిని అందలం ఎక్కించబోతున్నారు. రూల్స్‌ అన్నీ బ్రేక్ చేసి.. జగన్ సాబ్ ఏం చెబితే అది చేసి.. ఆఖరికి కోర్టులను, కోర్టుల ఆదేశాలను కూడా లెక్క చేయకుండా పని చేసిన మేడమ్‌కు అందుకు తగ్గ ప్రతిఫలం ఇవ్వబోతున్నారు. ఎవరి ఆదేశాలు లెక్క చేయలేదో.. ఆ ప్లేస్‌లోకి వెళ్లబోతుంది మేడమ్. అవును.. కేంద్ర సర్వీసుల్లో ఉండి.. ఢిల్లీ అయినా కూడా.. పనిమాలా పిలిపించుకుని చీఫ్‌ సెక్రటరీగా పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మేడమ్ వైఎస్ హయాంలో వినయ విధేయలతలతో పనులు చేసిపెట్టారని చెబుతుంటారు.

జగన్ మనసెరిగి..

ఒకవైపు ప్రవీణ్‌ ప్రకాష్‌ రాజ్యాంగేతర శక్తిగా అవతరించి బీభత్సంగా చేస్తున్నా.. నీలం సాహ్నీ సర్దుకుపోయారు. సర్దుకుపోవడమే కాదు.. జగన్ మనసెరిగి ప్రవర్తించారు. ప్రవీణ్‌ ప్రకాష్‌ ఏం చెబితే అదే చేసుకుంటూ పోయారు. హైకోర్టు ఆదేశాలొచ్చి ధర్మసంకటం ఎదురైనా సరే.. ఎక్కడా వెనక్కు తగ్గలేదు. అధినేత జగన్, సారథి ప్రవీణ్‌ ప్రకాష్‌ ఏం చెబితే అది చేసుకుపోయారు. అందుకే రెండుసార్లు మేడమ్ పదవీ కాలం ముగిసినా.. కేంద్రంలో లాబీయింగ్ చేసి మరీ పొడిగించుకున్నారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవిలో..

అన్ని గడువులు అయిపోయాక.. అన్ని ఆప్షన్లు వాడేశాక.. చివరకు చీఫ్‌ అడ్వయిజర్ పదవి కూడా ఇచ్చి.. మరీ ఉంచుకున్నారు. అంతే కాకుండా ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవిలో కూర్చోబెడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అదే జరిగితే.. ఇక తెలుగుదేశం లేఖలు రాయడం, కంప్లయింట్లు చేయడం లాంటివి మానేసి కామ్‌గా కూర్చోవడం మంచిది. ఎందుకంటే నిమ్మగడ్డే అట్టట్టా స్పందిస్తే.. ఇక మేడమ్ అయితే ఆ ఆశలే పెట్టుకోనక్కర్లేదు.. అవసరం అయితే రివర్స్‌లో వచ్చినా వస్తారు సాహ్నీ మేడమ్. నిమ్మగడ్డతో మంచి అనుభవం సంపాదించిన వైసీపీ సర్కార్.. ఇక ఏ పదవిలో అయినా సరే.. చెప్పింది విని ఊకొట్టి పని చేసేవాళ్లను పెట్టుకుంటోంది. నీలంసాహ్ని నియామకం కూడా అంతే మరి.

సుప్రీంకోర్టు గోవా కేసులో ఇలా..

విచిత్రం ఏంటంటే నిమ్మగడ్డను తీసేయటం కోసం పెద్ద బిల్డప్ ఇచ్చి రిటైర్డ్ జడ్జిలను పెట్టుకోవాలని ఆర్డినెన్స్ ఇచ్చి మరీ కనగరాజ్‌ను తెచ్చి సింహాసనంపై కూర్చోబెట్టారు. గవర్నర్ కూడా ఊ కొట్టారు. తర్వాత సుప్రీంకోర్టుదాకా వెళ్లాక గాని ఆ ఆర్డినెన్స్ కేన్సిల్ కాలేదు. ఇప్పుడు ఆ బిల్డప్‌ను పక్కన పెట్టేసి వెళ్లాలనుకుంటోంది. ఇటీవలే సుప్రీంకోర్టు గోవా కేసులో ప్రభుత్వంలో పని చేసిన అధికారులను ఎన్నికల కమిషనర్‌గా పెట్టకూడదని వ్యాఖ్యానించింది. మరి దాని ప్రకారం అయితే ఇది జరగడం కష్టమే.. కాని పైన మనోళ్లు ఉన్నారు కాబట్టి.. అయిపోయినా అయిపోవచ్చు.

Must Read ;- తాత ఆవేశమే గాని తండ్రి ఆలోచన లేదా.. జగన్ తీరుపై విశ్లేషణలు

Tags: "Latest Neelam Sahni newsap cs neelam sahni wikipediaap new election commisnorEditorspickjagan about neelam sahinijagan mohan reddy vs neelam sahinikey post for neelam sahini in apkey post for neelam sahni in ap govtneelam sahani chief secretaryneelam sahini about jagan neelam sahnineelam sahini as ap election commisinorneelam sahini as jagan cheif adivisorneelam sahini breaking newsneelam sahini breaking rulesneelam sahini latest news neelam sahini issues ' neelam sahini controversysneelam sahini latest postneelam sahini upocoming election commisnorneelam sahini viral updateneelam sahini vs ys jaganneelam sahnineelam sahni biographyneelam sahni detailsneelam sahni educationneelam sahni husbandneelam sahni iasneelam sahni ias wikipedianeelam sahni imagesneelam Sahni Live newsneelam sahni retirementneelam sahni wikipediatyelugu news
Previous Post

సందేహాలెన్నో..  ఆళ్లకు ఫిర్యాదులొచ్చాయా,‌చేయించారా..?

Next Post

‘పుష్ప’ విలన్ అంత పారితోషికం అందుకుంటున్నాడా?

Related Posts

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

by లియో డెస్క్
September 6, 2026 5:45 pm

DSCపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై మంత్రి నారా లోకేశ్‌ మరోసారి తీవ్రస్థాయిలో...

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Sonal Chauhan hottest bikini photos

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

Lavanya Tripathi

Ghani Movie Actress Saiee Manjrekar Latest Photos

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

ఏపీలో కియా భారీ స్కెచ్…భారీ విస్తరణకు రంగం సిద్ధం..!

ముఖ్య కథనాలు

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist