April 29, 2026 7:36 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

స్వామీజీ.. ఆ పెద్ద నేత ఎవరు..?

ఉగాది పంచాంగ శ్రవణంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర  చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.

April 13, 2021 at 7:49 PM
in Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్రతో ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఉన్న అనుబంధం ఏంటో రెండు తెలుగు రాష్ట్రాల వారీకీ తెలుసు. తెలంగాణ సీఎం కేసీఆర్ కోసం, ఏపీ సీఎం జగన్ కోసం ఆయన యాగాలు చేశారు. ప్రత్యేక పూజలు చేశారు. వారికి బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. ఇక వారు విశాఖ శారదాపీఠానికి వెళ్తే.. వాళ్లకి ఇచ్చే మర్యాదలు వేరు. ఏపీలో వైసీపీ నాయకుల స్వామి వారి ఆశీస్సుల కోసం తపిస్తుంటారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. ఉగాది రోజున పంచాంగ శ్రవణంలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.

కాస్త భిన్నంగా..

సాధారణంగా ఉగాది అంటే ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణ కార్యక్రమాలదే ప్రత్యేకత. వ్యక్తిగత, ప్రాంతీయ, జాతీయ, రాశుల వారీగా, రంగాల వారీగా పంచాంగ శ్రవణాలు ఉంటాయి. అందులో భాగంగా ఆయా సంస్థలు, వ్యక్తులు, పార్టీలు వారివారి ఆస్థాన పండితులతో లేదా నమ్మకమైన పండితులతో పంచాంగం చెప్పించుకుంటారు. ఇక శారదాపీఠంలోనూ అదే జరిగింది. కాకపోతే..ఆ పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర కాస్త భిన్నంగా చెప్పారు. చెప్పీ చెప్పనట్లుగా ఓ పెద్ద నేతకు కష్టాలుంటాయని చెప్పారు. అదే సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్‌ల జాతకం బాగుందని చెబుతూనే పెద్దనేతకు కష్టాలు తప్పవని చెప్పారు. ఆ పెద్ద నేత పేరు మాత్రం చెప్పలేదు.

చెప్పీ..చెప్పకుండా..

శారదా పీఠం ఆధ్వర్యంలోని ఉగాదిని పురస్కరించుకుని పంచాంగ శ్రవణ కార్యక్రమంలో భాగంగా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వామి ఇద్దరూ పంచాగాన్ని పఠించారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర మాట్లాడుతూ ప్లవ నామ సంవత్సరాన్ని ప్రస్తావిస్తూ.. ప్లవ అంటే నావ అనే అర్థం వచ్చేలా..కష్టాల కడలిని దాటేందుకు సహాయపడుతుందన్నారు. ప్లవ నామ అంటే చీకటిని పారదోలి వెలుగులు నింపుతుందని వ్యాఖ్యానించారు. గత రెండు సంవత్సరాలైన వికారి, శార్వరి నామ సంవత్సరాల కాకుండా ఈ ప్లవ నామ సంవత్సరంలో అందరికీ శుభాలు కలగాలని కోరుకుంటున్నామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలైన కేసీఆర్, జగన్‌ల జాతకాలు బాగున్నాయన్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌కి ఆర్థికపరమైన ఇబ్బందులు తొలుగుతాయని, ప్రభుత్వ కార్యక్రమాలకు ఆటంకాలు తొలగుతాయని పరోక్షంగా సూచించారు. గ్రహాల అనుకూలత అంతగా లేకుండా..మంచే జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. అదే సమయంలో ఈ ఏడాది ఓ పెద్ద నేతకు  చాలా ఇబ్బందికరమైన పరిస్థితులుంటాయని వ్యాఖ్యానించారు. ప్లవ నామసంవత్సరంలో భగవంతుడ్ని, రాజశ్యామల ఆరాధనను విశేష అర్చనలు నిర్వహిస్తామని చెప్పారు. పంటలు బాగా పండాలని, అన్ని వర్గాలవారూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఇవన్నీ బాగానే ఉన్నా..ఆ పెద్ద నేతకు కష్టాలు అనే అంశమే చర్చకు వస్తోంది.

ఎవరా పెద్దనేత..

స్వామి స్వరూపానందేంద్ర చెప్పిన ఆ పెద్ద నేత ఎవరా అనే చర్చ సోషల్ మీడియాలో ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పెద్దనేత, ఏపీకి చెందిన పెద్ద నేత, లేదా దేశానికి సంబంధించిన పెద్దనేతకు ఇబ్బందులు వస్తాయా..అనే చర్చ నడుస్తోంది. ఇదే అదనుగా వైసీపీ వారు మాత్రం పరోక్షంగా ఓ నాయకుడి పేరును ప్రస్తావిస్తూ..ఆయనకే ఆ కష్టాలని కామెంట్లు చేస్తుండడం గమనార్హం.

పంచాంగం అలా కూడా చెబుతుందా..

ఇక సాధారణంగా పంచాంగం, జాతకం చెప్పించుకుంటే (నమ్మకం ఉన్నవారు) ఆ పంచాంగం చెప్పేవారు 90 శాతం వరకు బాగానే ఉందని చెబుతారు. కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెబుతూనే వాటి పరిష్కారానికి ఏ పూజలు చేయాలి.. ఏ యాగాలు చేయాలి..అనేది చెబుతారు. అంతేగాని ఎవరో ఎక్కడో ఉన్న వ్యక్తులకు కష్టాలు వస్తాయని చెప్పడం సాధారణంగా జరగదు. అలా చెప్పాల్సి వస్తే..ఆయన కుటుంబీకులతో, శ్రేయోభిలాషులకో, సంబంధీకులకో చెబుతారు. కాని బహిరంగంగా చెప్పరు. ఓవైపు గ్రహాలు అనుకూలంగా లేకున్నా.. అంతా బాగానే ఉంటుందని భావిస్తున్నామని చెప్పిన స్వామి, వారికి పలానా పెద్దనేతకు కష్టాలు వస్తాయని గ్రహాలు ఏ కోణంలో చెప్పాయనే చర్చకూడా మొదలైంది. ఆ పెద్దనేతకు కూడా గ్రహాలు అనుకూలంగా లేకున్నా.. ఆయన పరిస్థితి బాగానే ఉంటుందని ఎందుకు భావించకూడదనే ప్రశ్నకూడా తలెత్తుతోంది. తమ వారి మెప్పు కోసం ఓ పెద్దనేత అని వ్యాఖ్యానించడంపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇక్కడే సోషల్ మీడియాలో పరోక్షంగా మరికొన్ని కామెంట్లూ వస్తున్నాయి. ఏపీలో ఆలయాలపై దాడులు, దాష్టీకాలు, విగ్రహాల ధ్వంసం విషయాల్లో ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప.. స్పందించని వ్యక్తులు ఇప్పుడు పంచాంగ శ్రవణంలోనూ పరోక్షంగా పెద్దనేతకు కష్టాలు అని వ్యాఖ్యానించడం ఏంటనే అంశంపై పలువురు పండితుల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో జరగాల్సింది జరగకుండా ఉండదు..జరగనిది ఎన్నటికీ జరగదు.. అంతిమ విజయం ధర్మానిదే అనే వ్యాఖ్యానాలు వస్తున్నాయి.

Must Read ;- జగన్‌, స్వామిలు పొగుడుకుంటున్నారు.. ఇచ్చిపుచ్చుకుంటున్నారు!

Tags: Editorspickleotopswaroopanandendra coment on big leader became hot topic in political circlestelugu news
Previous Post

వందేమాతరం నోట ‘లాభం’ తెచ్చే మాట!

Next Post

సీఈసీ దృష్టికి నకిలీ ఓట్ల దందా.. తిరుపతిలో కట్టడికి చర్యలు తీసుకునేనా..?

Related Posts

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

Mind Blowing Hot Photos Of Rashmika Mandanna

అమరావతిపై సజ్జల ఫైనల్‌.. జగన్‌కి వెన్నుపోటు..?

సుజిత్ నెక్ట్స్ మూవీకి హీరో ఇతడేనా?

సుమంత్ అశ్విన్  ఓ ఇంటివాడు కాబోతున్నాడు.. !

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

సునో జీ.. ‘ఓ సనమ్..’ ఓహో లక్కీ అలీ?

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

కాజల్ వెడ్స్ గౌతమ్ కిచ్లూ

ముఖ్య కథనాలు

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist