September 5, 2026 1:22 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

భారత్‌లోనూ మొదలైన కొత్త కరోనా ప్రకంపనలు

బ్రిటన్‌లో మొదలైన కొత్త కరోనా భారత్‌లోనూ పలు ప్రాంతాల్లో విస్తరిస్తోంది.

December 24, 2020 at 11:24 AM
in General, Latest News
corona test

corona test

Share on FacebookShare on TwitterShare on WhatsApp

బ్రిటన్‌లో కొత్తరకం కరోనా శరవేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. అది తెలుసుకున్న వెంటనే విమానాలను రద్దు చేసింది మన ప్రభుత్వం. అక్కడి నుండి వస్తున్న వారిని కచ్చితంగా టెస్టులు నిర్వహించి కానీ ఎయిర్ పోర్ట్ దాటనివ్వకూడదని కేంద్ర ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు జారీ చేసింది. దాని వల్ల ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో దాదాపు 8 గంటల పాటు ప్రయాణికులు కరోనా రిపోర్ట్స కోసం ఎదురుచూస్తూ ఉండిపోవాల్సి వస్తోందని ప్రయాణికులు అసహనం కూడా వ్యక్తం చేస్తున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇంతటి జాగ్రత్తలు తీసుకున్న భారత్‌లో పలు ప్రాంతాల్లో కొత్త కరోనా కలకలం సృష్టించిడం అధికారులను కలవరపెడుతుంది.

పలు ప్రాంతాల్లో కరోనా కేసులు

బ్రిటన్ నుండి వచ్చిన వారిలో ఇప్పటికే చాలామందిలో కరోనా లక్షణాలు బయటపడుతున్నారు. తాజాగా బ్రిటన్ నుండి ఢిల్లీ చేరుకున్న 266 మంది ప్రయాణికుల్లో 5 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరితోపాటు 7 మంది సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరితోపాటు కొలకత్తా ఎయిర్ పోర్ట్ లో ఇద్దరికి, చెన్నైలో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఒడిశా కూడా ఒక కేసు నమోదైంది. వీరందరికి కరోనా అని తేలినా.. అవి కొత్త కరోనా లక్షణాలా కాదా తెలుసుకోవడానికి వారి నమూనాలను పుణెకి పంపావు. అక్కడి రిపోర్ట్స అందిన తర్వాతే వారికి కొత్త కరోనా లేదా మామూలు కరోనా అనేది నిర్ధారణ చేస్తామని అధికారులు వెల్లడించారు.

Must Read ;- ప్రపంచానికి షాకిచ్చిన లండన్.. మరో రకం కరోనాను గుర్తించినట్లు వెల్లడి

తెలుగురాష్ట్రాల్లో కొత్త కరోనా ప్రకంపనలు

తెలుగురాష్ట్రాల్లోనూ కొత్త కరోనా కలకలం సృష్టిస్తుంది. బ్రిటన్ నుంచి ఈ నెల 21న ఢిల్లీ చేరుకున్న ఓ మహిళకు ఢిల్లీ ఎయిర్ పోర్టులోనే పరీక్షలు నిర్వహించారు. కోవిడ్ పాజిటివ్ రావడంతో వారిని క్వారంటైన్లో పెట్టారు. ఆమె అక్కడ నుంచి తప్పించుకుని ఏపీ ఎక్స్ ప్రెస్ లో రాజమండ్రి చేరుకున్నారు. అప్రమత్తమైన ఏపీ అధికారులు స్టేషన్ రైలు దిగగానే ఆ మహిళను క్వారంటైన్‌కి తరలించారు.

బ్రిటన్ నుండి కరీంనగర్‌కు 16 మంది వచ్చారు. వారిలో 10 మంది శాంపిల్స్ సేకరించిన అధికారులు. మరో 6 గురి ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. బ్రిటన్ నుండి ఉమ్మడి ఆదిలాబాద్‌కు వచ్చిన 5గురి లో ముగ్గర్ని గుర్తించిన అధికారులు వారి నుండి శాంపిల్స్ సేకరించారు. యూకే నుండి నిర్మల్ కు వచ్చిన మరో ఇద్దరు. వారి శాంపుల్స్ కూడా సేకరించి.. ఐదుగురిని క్వారంటైన్ తరలించారు అధకారులు. ఈ రోజు సాయంత్రానికి వారి రిపోర్ట్స అవకాశాలు ఉన్నాయి.

రంగారెడ్డి జిల్లాలో యుకే నుండి వచ్చిన 270 మందికి గానూ 70 మందికి పరీక్షలు నిర్వహించిన అధికారులు. అందులో కొందరి శాంపిల్స్ సేకరించే పనిలో ఉండగా.. మరికొందరి ఆచూకీ కోసం ఆధికారులు ప్రయత్నిస్తున్నారు. లండన్ నుండి వచ్చిన వారు తమంత తాముగా వచ్చి కొవిడ్ పరిక్షలు చేయించుకోవాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు. యుకే నుండి వచ్చిన వారిని ట్రేస్ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నయాని అధికారులు చెప్తున్నారు.

Also Read ;- అసలు ‘కొత్త రకం’ అంటే ఏమిటి? ఎలా వ్యాపిస్తుంది? అత్యంత ప్రమాదకరమా?

Tags: #covid-19corona new mutationcoronaviruscoronavirus casescoronavirus in Indiacoronavirus indiacoronavirus newscoronavirus straincoronavirus today newscoronavirus updateCoronavirus vaccinecoronavirus worldometercovid 19 vaccineflights from UKIndiamutant coronavirus in indiamutant coronavirus in mumbainew corona cases in telangananew corona in rajahmundrynew corona in telugu statesnew corona strain cases in andhranew corona strain cases in telangananew coronavirusnew coronavirus strainnew covidnew covid strainnew strainSars-cov-2superspreadingukuk coronavirusunited kingdom
Previous Post

మహేష్‌, నమ్రతలకు గిఫ్ట్ లు పంపిన పవన్ దంపతులు

Next Post

ప్రపంచానికి షాకిచ్చిన లండన్.. మరో రకం కరోనాను గుర్తించినట్లు వెల్లడి

Related Posts

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

by లియో డెస్క్
September 1, 2026 7:14 pm

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం భవిష్యత్తును మార్చేస్తూ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు...

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

by లియో డెస్క్
September 1, 2026 6:41 pm

రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

సౌందర్య జీవితంలోని ‘అసలు మిస్టరీ’ ఇదే!

Lavanya Tripathi

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

Actress Naina Ganguly Looks Stunning

ముఖ్య కథనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist