April 22, 2026 5:24 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

విశాఖ ఉక్కు కోసం టీఆర్‌ఎస్ పోరాటం.. సంకేతాలేంటి..?

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

March 10, 2021 at 3:10 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

విశాఖ ఉక్కు సంస్థలను ప్రైవేటు పరం చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ జరుగుతున్న ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అవసరమైతే తమ పార్టీ అధినేత కేసీఆర్ అనుమతితో తాను కూడా విశాఖ వచ్చి ఆందోళనలో పాలుపంచుకుంటామని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ సంస్థలను, పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కులాంటి సంస్థలను ప్రైవేటు పరం చేస్తే చూస్తూ ఊరుకోబోమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మోదీ ప్రైవేటు పరం చేస్తారన్న అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు. ఇక విశాఖ ఉక్కు కోసం పార్టీలన్నీ ఏకం అవుతున్న నేపథ్యంలో తాజాగా తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కూడా మద్దతు పలకడంపై విశాఖ ఉక్కు సంస్థ కార్మిక సంఘాల్లో హర్షం వ్యక్తం అవుతోంది. విశాఖ ఉక్కు సంస్థ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మరింత బలం చేకూరుతుందని చెప్పవచ్చు.

రాజకీయవిషయానికి వస్తే..

ఇక్కడ పలు కోణాల్లో చర్చ నడుస్తోంది. ఆ అంశాలను పరిశీలిస్తే..

  • తెలంగాణలో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఎన్నికల్లో ఆంధ్ర ప్రాంతీయులకు సంబంధించిన ఓట్లు గణనీయంగా ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్ఎస్ చెమటోడ్చాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి ఓటూ కీలకంగా మారిన తరుణంలో కేటీఆర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.
  • అందులో భాగంగానే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి టీఆర్ఎస్ అభ్యర్థి పీవీ కుమార్తె సురభి వాణి దేవికి ఓటేయాలంటూ పట్టభద్రులకు జనసేన పార్టీ శతఘ్ని టీం చేసిన ట్వీట్ ద్వారా కోరింది. మాజీ ప్రధాని పీవీనరసింహారావు ఫొటోతోపాటు వాణిదేవి ఉన్న ఫొటోతోపాటు సందేశాన్ని కూడా ట్వీట్ చేసింది. ఇప్పటికే జనసేన ఏపీలో బీజేపీతో పొత్తులో ఉంది. విశాఖపట్నం ఉక్కు సంస్థను ప్రైవేటుపరం చేసే నిర్ణయం తీసుకున్న బీజేపీపై ఇప్పటివరకు గట్టిగా వ్యాఖ్యానించలేదు జనసేన పార్టీ. అయితే బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న రామచంద్రరావుకు కాకుండా టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా నిలుస్తూ జనసేన శతఘ్ని టీం ట్విట్ చేయడంపైన చర్చ నడుస్తోంది. ఏపీ ఓటర్లను ఆకట్టుకునే విధంగా ఈ వ్యూహాలు ఏమైనా తెరపైకి వచ్చాయా అనే సందేహాలూ వస్తున్నాయి. ఈ ట్వీట్ పై జనసేన పార్టీ ఇంకా స్పందించాల్సి ఉంది. ఆ ట్వీట్ అధికారికమా కాదా అనే అంశంపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
  • ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు అంతా సిద్ధం అవుతోంది. ఇప్పటికే షర్మిల తెలంగాణలోనే పార్టీ ఎందుకు పెడుతున్నారనే అంశంపై పలు రకాల చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది. రానున్న కాలంలో ఏపీకి చెందిన తెలంగాణలో ఉన్న ఓటర్లు అటు షర్మిలవైపు లేకపోతే టీఆర్ఎస్ వైపు ఉండేలా కార్యాచరణ ఉంటుందనే చర్చ నడుస్తోంది.
  • 22మంది ఎంపీలు, 151మంది ఎమ్మెల్యేలున్న వైసీపీ ఒక్కతాటిపై వచ్చి.. పోరాటం చేయవచ్చు. అయితే ఆ పరిస్థితి కనిపించడం లేదు. లేఖలు, పాదయాత్రలు, స్థానికంగా ఆందోళనలకే పరిమితం అవుతోంది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా రాజకీయ కార్యాచరణ కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అఖిలపక్షంతో కలసివస్తామని ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యానించడం, ఆ అఖిలపక్షంలో ఏయే పార్టీలున్నాయనే అంశంపై క్లారిటీ రాకపోవడంపై ఇప్పటికే చర్చ నడుస్తున్న వేళ.. తమకు మద్దతుగా టీఆర్ఎస్‌ను కూడా ఆ జాబితాలో చేర్చుతారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
  • కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్లో మరికొన్ని కీలక అంశాలున్నాయి. ఎక్కడో విశాఖలో జరుగుతున్న ఉద్యమం కదా..మనకెందుకులే అనుకుంటే.. కేంద్రం తరువాతి కాలంలో మిగతా ప్రాంతాల్లో ఉన్న కంపెనీలను కూడా ప్రైవేటుపరం చేస్తుంది. రేపు బీహెచ్ఈఎల్ అంటారు..ఎల్లుండి సింగరేణి అంటారు.. ఇలా పలు రాష్ట్రాల్లోని కంపెనీలను ప్రైవేటు పరం చేస్తారు. అలాంటి సందర్భాల్లో ఆయా రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు పరస్పరం పోరాటానికి మద్దతుగా రావాలి అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు స్వాగతించదగినవే. అయితే అదే సందర్భంలో..రైతులు కొండంత ఆశతో ఎదురు చూస్తున్న నిజాం షుగర్స్ లిమిటెడ్ అంశంపై కేటీఆర్ ఎందుకు స్పందించలేదన్న చర్చ కూడా సోషల్ మీడియాలో నడుస్తోంది.

మొత్తం మీద రాజకీయ కారణాలను, విశ్లేషణలను పక్కన బెడితే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ జరుగుతున్న ఉద్యమానికి కేటీఆర్ మద్దతు పలకడం స్వాగతించదగిన పరిణామమే. అయితే  పార్టీలన్నీ హిడెన్ అజెండాలు లేకుండా ఏకతాటిపై వచ్చి కేవలం విశాఖ ఉక్కు సంస్థను కాపాడుకునేందుకు పోరాటం చేసినప్పుడే లక్ష్యసాధనకు మార్గం సుగమం అవుతుందనే చర్చ నడుస్తోంది.

Must Read ;- విశాఖ ఉక్కు పరిరక్షణకు పోరాడతాం.. సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల ప్రకటన

Tags: a steel plant of andhra pradeshEditorspickktr anounced they will support visaka steel protection agitationktr as cmKTR as next CMktr assembly constituencyktr biographyktr biography in teluguktr birthday postersktr focus ap problemsktr focus on ap people problemsktr on vishaka steelsktr serious on modiktr support vishaka steel plant emplyoesleotopsteel plant careersktr twittersteel plant jobssteel plant newssteel plant privatizationsteel plant visakhapatnamsteel plant vizagsteel plant vizag newssteel plants in indiatelugu news
Previous Post

సీరియల్ స్టార్ గా అందాల రాశి?

Next Post

ఫస్ట్ డోస్ వేక్సిన్ తీసుకున్న ది కంప్లీట్ యాక్టర్

Related Posts

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

by లియో డెస్క్
April 15, 2026 6:08 pm

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా...

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

by లియో డెస్క్
April 14, 2026 7:17 pm

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

by లియో డెస్క్
April 13, 2026 4:13 pm

మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

కన్నడ కాషాయంలో మూడో కృష్ణుడు.. సీఎం మార్పు అనివార్యం!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Captivating pictures of Aabha Paul are sweeping the internet

Bollywood Actress Nyeisha Rajput Dazzling Still

Stunning Hot beauty Ketika Sharma Latest Photos

Anchor Vishnu Priya Hot Stunnig Photos

కొవిడ్ తర్వాత.. ఆహారపు అలవాట్లు మారుతున్నయ్!

‘ఆక్సిజన్’ మృతులకు కొవ్వొత్తుల నివాళి : చంద్రబాబు

Mind Blowing Hot Photos Of Ketika Sharma

ముఖ్య కథనాలు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist