July 4, 2026 2:07 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అశోక్‌ను జీర్ణించుకోలేక పోతున్న వైసీపీ.. తెరపైకి ‘లింగ వివక్ష’ అస్త్రం?

‘లింగ వివక్ష’ అస్త్రంతో అశోక్ గజపతిరాజును మాన్సాస్ ట్రస్టు నుంచి పదవీ వీచ్యుతుడిని చేయాలని వైసీపీ సర్కారు పావులు కదపుతున్నట్లు తెలుస్తోంది.

June 30, 2021 at 5:31 PM
in Andhra Pradesh, Editors Pick, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

‘లింగ వివక్ష’ అస్త్రంతో అశోక్ గజపతిరాజును మాన్సాస్ ట్రస్టు నుంచి పదవీ వీచ్యుతుడిని చేయాలని వైసీపీ సర్కారు పావులు కదపుతున్నట్లు తెలుస్తోంది. అశోక్‌ను తప్పించేందుకు మన్సాస్‌లో అక్రమాలంటూ ఆరోపణలు చేస్తున్న వైసీపీ నాయకులు ‘లింగ వివక్ష’ అంశాన్ని కూడ తెరపైకి తెస్తున్నట్లు తెలుస్తోంది. మన్సాస్ ట్రస్టుపై కన్నేసిన వైసీపీ సర్కారు తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ పరిణామాలను పరిశీలిస్తే..

హైకోర్టు తీర్పుతో..

విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ వ్వవహారం వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతోంది. గతేడాది మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్‌గా ఉన్న అశోక్ గజపతిరాజును తొలగించి ఆయన స్ధానంలో ఆనందగజపతిరాజు కుమార్తె సంచైతను కూర్చోబెట్టిన వైసీపీ సర్కార్‌కు హైకోర్టు తీర్పుతో షాక్ తగిలింది. హైకోర్టు తీర్పుతో తిరిగి మాన్సాస్ ఛైర్మన్ అయిన అశోక్‌ను తిరిగి తొలగించేందుకు ప్లాన్ చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మాన్సాస్‌లో అమల్లో పెట్టేందుకు వేగంగా పావులు కదుపుతోంది. శబరిమల దర్శనం విషయంలో మహిళలకు కూడా సమాన హక్కు ఉందంటూ సుప్రీంకోర్టు ఓ తీర్పు ఇచ్చింది. శబరిమలలో లింగ వివక్ష చెల్లదని పేర్కొంది. అలాగే మిగతా ఆలయాల్లోనూ మహిళలకు ప్రవేశం కల్పించాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఈ తీర్పుల్ని ఆధారంగా చేసుకుని మాన్సాస్ నుంచి అశోక్ గజపతిరాజుకు ఉద్వాసన పలకాలని వైసీపీ సర్కార్ యోచిస్తోంది. అందుకు మహిళా కమిషన్‌ను సైతం పావుగా వాడుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే హైకోర్టు తీర్పు తర్వాత తొలిసారిగా బయటికొచ్చిన సంచైత మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను కలిశారు.

Must Read ;- రాజు గారి ఫైరింగ్.. ఆ ‘కుక్క కాపలా‘ ఏంటీ?

వైసీపీ ప్రభుత్వం మీదే ఆధారపడుతున్న సంచైత

హైకోర్టు తీర్పుతో మాజీ అయిన సంచైత సొంతంగా న్యాయపోరాటం చేయడం కంటే వైసీపీ ప్రభుత్వం మీదే ఆధారపడుతోంది. వైసీపీ పెద్దలు చెప్పినట్లుగా ఇన్నాళ్లుగా వ్యవహరిస్తున్న ఆమె తాజాగా అదే బాటలో మరో వ్యూహం అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మతో ఆమె భేటీ అయ్యారు. తనకు అన్యాయం జరగిందని, అవమాన పర్చారని సంచైత మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మాన్సాస్ ట్రస్టులో లింగ వివక్షపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేసిన నేపథ్యంలో సంచైత ఆమెతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మాన్సాస్ బైలా అంటే సతీ సహగమనం చేయాలా : వాసిరెడ్డి పద్మ

మాన్సాస్‌ ట్రస్ట్ మాజీ చైర్‌పర్సన్‌ సంచైత గజపతిరాజుపై అశోక్‌ గజపతిరాజు చేసిన వ్యాఖ్యలపై వాసిరెడ్డి పద్మ ఫైరయ్యారు. మహిళల పట్ల అశోక్‌ గజపతిరాజు వివక్ష అనాగరికమన్నారు. మాన్సాస్ బైలా అంటే సతీ సహగమనం చేయాలా అని ప్రశ్నించారు. సంచైత విషయంలో అశోక్ మాటలు ఇంకా రాచరిక వ్యవస్థను గుర్తు చేస్తున్నాయని విమర్శించారు. సంచైత మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మను కలిసి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా తన నియామకంతో పాటు వారసత్వ అంశాన్ని కించపరిచే రీతిలో అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు చేశారని ఆమె పేర్కొన్నారు.

జీర్ణించుకోలేకపోతున్న వైసీపీ

అశోక్ గజపతిరాజు మాన్సాస్ ఛైర్మన్ పదవిని తిరిగి చేపట్టడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది. మాన్సాస్ ట్రస్ట్‌లో అక్రమాలు జరిగాయంటూ తెరపైకి తెచ్చి ఆయన్ను తప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అవన్నీ విఫలమైనా లింగ వివక్ష అస్త్రాన్ని ఆయనపై సంధించేందుకు సిద్దమవుతోంది. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సాయంతో ఈ వ్యూహాన్ని అమల్లో పెట్టనున్న వైసీపీ సర్కార్ సంచైతను పిలిపించి ఆమెకు అన్ని విషయాలు వివరిస్తున్నట్లు తెలుస్తోంది. ఫైనల్‌గా లింగ వివక్ష అస్త్రంతో అశోక్ గజపతిరాజును పదవీ వీచ్యుతుడిని చేయాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది.

Tags: anand gajapathi rajuap latest newap mahila commission chair personashok gajapathi raju latest newscm jagan latest newsEditorspickmansas trust latest newstelugu newsvasireddy padma latest newsvasireddy padma wikipediavijaynagaram mansas trustycp-using Gender Discrimination on ashok gajapati raju
Previous Post

South Indian Beauty Shraddha Das Gorgeous Pics

Next Post

సీనియర్ నటి కవిత ఇంట్లో తీవ్ర విషాదం.

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

పోలీసులపై సజ్జల భార్గవ్‌ స్కెచ్‌…?? సీన్‌ రివర్స్‌…!!

అన్ని పార్టీల వ్యూహమొకటే.. ‘టార్గెట్ కోదండ‌రాం’!

అనిల్-జీవీఎల్ అందరూ చెప్పేది నిజమేనట!

లియో చెప్పిందే నిజం.. క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి!

పోలింగ్ డే అంటే హాలిడే కాదు.. హైద‌రాబాదీ!

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist