June 4, 2026 2:18 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

అపర చాణక్యుడు.. మచ్చలేని  నేత.. ‘నితీశ్’

నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో ఉన్నత పదవులు అధిష్టించినా అవినీతి మరకే ఆయనకు అంటలేదు. ఆయనే వరుసగా నాలుగోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన బిహార్ ‘వికాస్ పురుష్’ నితీశ్ కుమార్.

November 17, 2020 at 4:33 PM
in Latest News, National, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

నితీశ్ కుమార్… రాజకీయ రంగంలో పరిచయం అవసరం లేని పేరు. రాజకీయ చదరంగాన్ని తన ఎత్తుగడలతో చిత్తు చేసి విజయాన్ని కైవసం చేసుకోగలిగే రాజకీయ చాణక్యుడు. రాజకీయ పావులను తనకు అనుకూలంగా మలచుకోవడంలో దురందరుడిగా పేరు గాంచిన నేత. బిహార్ పేరు వింటేనే… అభివృద్ధి మచ్చుకైనా లేని రాష్ట్రాన్ని ప్రగతి బాట పట్టించి తన కంచుకోటగా మలచుకున్నాడీ 70 ఏళ్ల రాజకీయ యువకుడు. వేరొకరికి అవకాశం ఇవ్వాలి అనే ఆలోచననే ప్రజలకు రానివ్వకుండా తన పాలనతో ప్రజలను ఆకట్టుకుంటూ.. వరుసగా 4వ సారి బిహార్ అధికార పీఠాన్ని కైవసం చేసుకుని రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యయాన్ని లిఖించారు.

రాజకీయ చాణక్యుడు

వరుసగా 4వ సారి… గడిచిన 20 సంవత్సరాల్లో ఇలా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఏడవ సారి కావడం మరో విశేషం. తాజాగా వెలువడిన బిహార్ ఎన్నికల ఫలితాల్లో 43 సీట్లు మాత్రమే సాధించగలిగింది జేడీయూ. కానీ, బీజేపీ, నితీశ్‌నే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎన్నుకుందంటేనే ఆయన విలువ ఎంతటితో తెలుస్తుంది. అంతేనా.. నితీశ్ ఎంతటి రాజకీయ చాణక్యుడనేది కూడా తెలియజేస్తుంది. గత ఎన్నికల సమయంలో ఆర్జేడీని అక్కున చేర్చుకున్న నితీశ్… తాజా ఎన్నికల్లో మాత్రం తన ఓటును బీజేపీకి వేశారు. తద్వారా బిహార్ పీఠం తన చేజారకుండా మరొకసారి దక్కించుకున్నారు. కాలానుగుణంగా… రాజకీయ రంగును అంచనా వేయడంలో తనకు సాటిరాగలవారు లేరని మరోసారి నిరూపించారీ బిహారీ నేత.

Must Read ;- మోడీ, షాలు చేయకూడని తప్పులు చేస్తున్నారా?

అవినీతి మచ్చలేని నేత

మామూలుగా రాజకీయాల్లో ఉన్న నేతల పై అవినీతి ఆరోపణలు రావడం సర్వసాధరణమైన విషయమైపోయింది. అందునా నేటి రాజకీయాల్లో అవినీతి ఆరోపణలు లేని నేతలను వేళ్ల మీద లెక్కపెట్టచ్చు అనడంలో అతిశయోక్తి కాదు. అటువంటి కలుషిత రాజకీయాల్లో మచ్చలేని నేతగా పేరు గాంచిన అతి కొద్ది మందిలో ‘నితీశ్’ పేరు ముందు వరసలో ఉంటుందనడంలో సందేహం లేదు. 4 దశాబ్దాల రాజకీయ అనుభవం… 2 దశాబ్దాల అధికార పర్వం.. అయినా అవినీతి ఆరోపణంటూ ఒక్క వేలూ నితీశ్ వైపు చూపెట్టలేదు. రాజకీయ ఎత్తుగడలతో ప్రత్యర్ధిని చిత్తుచేయడంలో ఎంత కరడుకట్టిగా వ్యక్తిగా ఉంటాడో.. తను నమ్మిన విలువలను పాటించడంలో అంతే అప్రమత్తంగా ఉండే వ్యక్తిగా పేరుగాంచారు.

నైతిక విలువలే పెట్టుబడి

అది ఆర్జేడీ అయినా లేక బీజేపీ అయినా… నితీశ్‌తో నిస్సందేహంగా చేతులు కలపడానికి కారణం ఆయన పాటిస్తున్న నైతిక విలువలే కారణమని చెప్పచ్చు. వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించే నితీశ్… తన కొడుకును రాజకీయాలకు దూరంగా ఉంచి ఎందరికో మార్గదర్శకంగా నిలిచారు. దేశంలో ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి.. వాటికి నైతిక బాధ్యత వహించేవారు నేటి రాజకీయాల్లో వెతికినా దొరకరేమో. కానీ, తాను రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ప్రమాదానికి బాధ్యత వహించి పదవి నుండి తప్పుకున్నారు. రాజకీయాలకు అనుగుణంగా తన పంధా మార్చుకున్నా… విలువలను వదిలి పెట్టలేదు.

విద్యార్థి నేత నుండి రాజకీయ దిగ్గజంగా ఎదిగారు

దాదాపు 45 సంవత్సరాల క్రితం విద్యార్థి నేతగా తన రాజకీయ అభిలాషను ప్రారంభించిన నితీశ్… 1985లో తొలిసారి ఎన్నికై తన ప్రత్యక్ష రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టారు. 1989లో తొలిసారి ఎంపిగా గెలుపొందారు. అలాగే 1998-99 కాలంలో అటల్ బిహారి వాజ్ పేయి పరిపాలనలో రైల్వే మంత్రిగా సేవలందించారు. 2000 సంవత్సరంలో తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ క్షణం నుండి ప్రజల సంక్షేమానికి, భద్రతకు పెద్ద పీట వేశారు. ఎన్నో కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టి అభివృద్ధి నేతగా ముద్ర వేయించుకున్నారు. ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేసి ‘వికాస్ పురుష్’ గా పేరు గాంచారు. రాజకీయానుగుణంగా తన జట్టును మార్చుతూ ఉన్నా… ప్రజలు మాత్రం నితిశ్ జట్టు కట్టిన పార్టీకే తమ ఓటు అనేలా చేసుకున్నారు.

20 ఏళ్లలో 7 సార్లు

2000 సంవత్సరంలో మొదటి సారిగా ముఖ్యమంత్రి అధికార పీఠాన్ని అందుకున్న నితిశ్… నేటికి 20 ఏళ్లు గడుస్తున్నా… తన పై చేయిని నిరూపించుకున్నారు. 2005లో మరొకసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆపై 2010 లో మూడో సారి అధికార పీఠాన్ని అందుకున్నారు. కానీ, 2014 లో జెడీయూ లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యతగా రాజీనామా చేశారు. తిరిగి 2015  అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి సీటును కైవసం చేసుకున్నారు. 2017లో తేజస్వీ యాదవ్‌పై వచ్చిన ఆరోపణలకు తాను బాధ్యత వహించి పదవిని వదులుకున్నారు. తిరిగి అదే నెలలో బీజేపీ మద్ధతుతో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ చర్యతో పదవినైనా తృణప్రాయంగా వదులుకుంటారు కానీ, విలువలను వదలరు, ఆరోపణలను సహించరనే నిజాన్ని దేశానికి చూపి ఆదర్శప్రాయంగా నిలిచారు. కొత్త శతాబ్దం లో తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నితీశ్ ప్రస్ధానం ఎలా సాగనుందో చూడాలి.

Also Read ;- కేవలం 12000 ఓట్లతో అధికారం పోయింది!

Tags: BIHAR CMleotopnitish kumartelugu news
Previous Post

గ్రేటర్ ఎన్నిక‌ల రంగంలోకి దిగుతున్న అమిత్‌షా, జెపీ న‌డ్డా?

Next Post

సుధా కొంగర దర్శకత్వంలో కార్తీ మూవీ?

Related Posts

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

గుంటూరు మేయర్ టీడీపీ అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర..

Bollywood Beauty Sophie Choudry Super Sexy Bikini Pics

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Actress Pragathi Latest Pics Going Viral

సైకిల్ పై వచ్చి ఓటేసిన హీరో విజయ్ : కారణం అదేనా…?

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

వైసీపీ అక్రమాలను ఎండగట్టండి – చంద్రబాబు

Pooja Bhalekar Ups The Heat

ముఖ్య కథనాలు

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist