June 26, 2026 9:53 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అమరావతి రైతుల పట్ల పోలీసులు ద్వంద్వ వైఖరి మీడియాపై అక్కసా?

అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ రైతులు 352 రోజులుగా నిరసన తెలుపుతున్నారు. వీరికి పోటీగా కొందరు వైసీపీ నేతలు పెయిడ్ ఆర్టిస్టులతో టెంట్లు వేయించి మూడు రాజధానులు కావాలంటూ ఫేక్ నిరసనలు చేయించడం సిగ్గుచేటని రాజధాని రైతులు దుయ్యబడుతున్నారు.

December 3, 2020 at 11:51 AM
in Andhra Pradesh, General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మూడు రాజధానులు కావాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్న శిబిరంలో మీడియా అధినేతల దిష్టిబొమ్మలు పెట్టి నినాదాలు చేస్తున్నారు. ఆ దిష్ఠి బొమ్మలను ఏ క్షణంలోనైనా తగులబెట్టే ప్రమాదం ఉంది. అయినా అటువైపు పోలీసులు కన్నెత్తి చూడటం లేదు. కానీ మందడంలో రైతులు అసెంబ్లీలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నాని, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే దిష్టి బొమ్మలను పెడితే తుళ్లూరు డీఎస్పీతో సహా 300 మంది పోలీసులు దిగిపోయారు.

రైతులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు

మందడం, వెలగపూడి గ్రామాల రైతులు మంత్రుల దిష్టి బొమ్మలను తయారు చేసి ప్రదర్శిస్తేనే తీవ్ర రచ్చ చేసిన పోలీసులు, మూడు రాజధానులు కావాలంటూ శిబిరం నిర్వహిస్తోన్న కొందరు కూలీలు మీడియా అధినేతల ఫోటోలు పెట్టి దిష్టిబొమ్మలు తయారు చేసినా పోలీసులు అటువైపు కూడా తిరిగి చూడలేదు. మందడం, వెలగపూడి రైతులను రెండు రోజుల కిందట పోలీసు అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చారు. మూడు రాజధానుల శిబిరంలో కూడా దిష్టి బొమ్మలు లేకుండా చేస్తామని అమరావతి రైతులకు హామీ ఇచ్చారు. కానీ అవేమీ తెలియనట్టే తుళ్లూరు పోలీసులు వ్యవహరించడంపై అనేక అనుమానాలు వస్తున్నాయని వెలగపూడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మూడు రాజధానుల శిబిరంలో 8 గంటల డ్యూటీ

మూడు రాజధానులు కావాలంటూ సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే టెంటు వేయించి, వారికి అన్నీ ఏర్పాట్లు చేస్తోన్న అధికార పార్టీ నేతలు, వారికి సరిగా పేమెంట్లు ఇవ్వడం లేదని గొడవలు చోటు చేసుకుంటున్నాయని తెలుస్తోంది. మంగళగిరి కాలనీల నుంచి ప్రతి రోజూ 20 ఆటోల్లో జనాలను మూడు రాజధానుల శిబిరాలకు తరలిస్తున్నారు. వారికి రోజుకు రూ.800 కూలీ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కానీ చేతికి రూ.600 ఇవ్వడంతో బుధవారం శిబిరం వద్ద గొడవ చోటు చేసుకుందని తెలుస్తోంది. ఈ వ్యవహారం మీడియాకు పొక్కకుండా వైసీపీ నేతలు జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. మూడు రాజధానుల శిబిరం వద్దకు వ్యతిరేక మీడియా వచ్చినా ఏమీ మాట్లాడవద్దని వారికి ముందే హుకుం జారీ చేశారని తెలుస్తోంది. అందుకే కొన్ని ఛానళ్లకు మూడు రాజధానుల శిబిరాల కూలీలు బైట్లు కూడా ఇవ్వడం లేదని తెలుస్తోంది.

రేపటితో శిబిరం మూసేస్తారట..

అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు మూడు రాజధానుల శిబిరాలు నిర్వహించాలని వైసీపీ నేతలు నిర్ణయించారని తెలుస్తోంది. రేపటితో అసెంబ్లీ సమావేశాలు కూడా ముగియనున్నాయి. ఆ వెంటనే శిబిరాన్ని కూడా తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కూలీలకు సకాలంలో డబ్బు అందకపోవడంతో వారు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. వారు మీడియాలో పడితే ఇక పరువు పోతుందని, రేపటితో మూడు రాజధానుల శిబిరం క్లోజ్ చేయాలని మంగళగిరి వైసీపీ నేత భావిస్తున్నారట. చూద్దాం ఏమి జరగనుందో….

Must Read ;- బీఏసీలో అచ్చెన్నపై జగనన్న హాట్ కామెంట్లు

Tags: amaravathiAmaravati capital issueAmaravati farmers agitations'ap assembly sessionschandra babu naidujanasenamangalagiri mla rkpaid artists in amaravatiPowerstar Pawan Kalyanprepaid artistsramojiraosave amaravathisave amaravathi farmerstelugu newsysrcp minister kodali nani
Previous Post

రేపటి నుంచి దశల వారీగా థియేటర్లు ప్రారంభం 

Next Post

ఆ  సినిమా పైనే ఆశలు పెట్టుకున్నఆర్య 

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

Beautiful Actress Amala Paul Stunning Images

పట్టాలివ్వడానికి నువ్వెవరు? | Chandrababu Naidu Fires on YS Jagan | One Time Settlement | Leo News

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

నాగ్ సినిమా షూటింగ్ మొదలైపోయిందండోయ్

సురేష్ రైనాపై కోపాన్ని తీర్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్

దుబ్బాక‌లో కొన‌సాగుతున్న బీజేపీ లీడింగ్‌

ప్రభాస్ ‘ఆదిపురుష్’ లుక్ ఇదే

హిట్ కోసం హాట్ యాంక‌ర్ తిప్పలు

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist