April 21, 2026 4:45 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

జనవరి 16.. 2021.. ఉదయం 10:30.. ముహుర్తం ఫిక్స్..

ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ పండగకు రంగం సిద్ధమైంది. 2021, జనవరి 16 ఉదయం10:30 గంటలకు దేశ ప్రధాని చేతుల మీదగా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది.

January 15, 2021 at 11:54 AM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఎన్నాళ్లనుంచో ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. సంవత్సరం పైగా దేశ ప్రజలను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టడానికి వ్యాక్సినేషన్ లాంఛనంగా మొదలవబోతుంది. వ్యాక్సినేషన్ కార్యక్రమంతో పాటు కో-విన్ యాప్‌ను కూడా ప్రారంభించనున్నారు. జనవరి 16వ తేదీన ఉదయం 10 గంటల 30 నిమిషాల సమయంలో మోడీ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించబోతున్నారు. తొలిరోజున దేశవ్యాప్తంగా 3 లక్షల మందికి అందించనున్నట్లు తెలుస్తుంది. దేశంలో 3000 కేంద్రాల్లో.. ఒక్కో కేంద్రంలో 100 మందికి అందించనున్నట్లు కేంద్రం తెలిపింది. వ్యాక్సినేషన్ అనంతరం వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షణలో పెట్టనున్నారు. దేశం నలుమూలలకు కోటీ 65 లక్షల టీకాలు చేరాయి.

వ్యాక్సిన్ పై అనుమానాలు నివృత్తి చేయడానికి 24 గంటలూ నిరంతరాయంగా పనిచేయడానికి కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. దీనితోపాటు 1075కి ఫోన్ చేసి కూడా అనుమానాలు, సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని తెలిపింది. కొద్దిరోజుల పర్యవేక్షణ చేసిన తర్వాత కేంద్రాలను 5000 వరకు పెంచే యోచనలో ఉన్నట్లు ప్రభుత్వం తెలియజేసింది.

Must Read ;- కరోనా అంతానికి ఒకే డోసు టీకా : ప్రయోగాలు సఫలం!

కర్మాచారికే తొలి టీకా

తెలంగాణలో తొలి టీకాను ప్రభుత్వ దవాఖానాలో పనిచేస్తున్న కర్మాచారికి ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యమంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. కరోనా కష్టకాలంలో అతను చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అరుదైన గౌరవాన్ని ఆయనకి అందించాలని ప్రభుత్వం నిర్ణియంచిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలిరోజు 139 కేంద్రాల్లో.. ఒక్కో కేంద్రంలో కేవలం 30 మందికి మాత్రమే ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఆపై 50.. 100.. ఇలా పెంచుకుంటూ పోవాలని ప్రభుత్వం నిర్ణియించింది. వీటితోపాటు టీకా కేంద్రాలను కూడా పెంచనున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో మొత్తంగా 3.30 లక్షల మందకి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మొదటి వారంలో కేవలం ప్రభుత్వ రంగ కేంద్రాల్లో మాత్రమే టీకా అందించి.. ఏ సమస్యలు తలెత్తకపోతే.. రెండో వారం నుండి ప్రైవేటు కేంద్రాల్లో కూడా టీకా అందించే ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొదటి రోజు హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 18,070 మందికి, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో 3,270 మందికి, నిజామాబాద్‌ జిల్లాలో 3,020 మందికి, వరంగల్‌రూరల్‌ జిల్లాలో 2,640 మందికి, ఆదిలాబాద్‌ జిల్లాలో 2,370 మందికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.

ఏపీలో వ్యాక్సినేషన్ సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మొత్తంగా 4 లక్షల 99 టీకా డోసులు రాష్ట్రానికి చేరినట్లు తెలుస్తుంది. అందులో 4 లక్షల 77 వేలు, 22 వేల డోసులు భారత్ బయోటెక్‌కి టీకాలు చేరుకున్నాయి.

Also Read ;- ప్రజలపై కరోనా సెస్సు .. ‘పన్ను’ పీకుతారట!

Tags: corona vaccineCoronavirus vaccinecovid 19 vaccinehealth newsnarendra modiNarendra Modi to launch India’s Covid-19 vaccinevaccination
Previous Post

గబ్బాలో గర్జించేదెవరు? బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ ఎవరిది?

Next Post

దుబాయ్ లో మహేశ్ ‘సర్కారువారి పాట’

Related Posts

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

by లియో డెస్క్
April 15, 2026 6:08 pm

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా...

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

by లియో డెస్క్
April 14, 2026 7:17 pm

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

by లియో డెస్క్
April 13, 2026 4:13 pm

మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

మొక్కలు నాటిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

మహేశ్ బ్యానర్ లో క్రేజీ కాంబో?

Bollywood actress Esha Gupta Looks Stunning In Desi Attire

బాబుని అరెస్ట్‌ చేసిన IPS.. ఒకే దెబ్బకు అస్సాంలో పడ్డాడు..!!

ముఖ్య కథనాలు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist