July 4, 2026 8:05 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

రైతుల అదృశ్యం, ఖాకీల‌కు భ‌ద్ర‌త లేదు.. అస‌లేం జ‌రుగుతోంది?

 ఢిల్లీలో రైతుల అదృశ్యం, పోలీసుల నిరసనను పరిశీలిస్తే కేంద్రం రైతుల ఉద్య‌మాన్ని అణ‌చివేసే దిశ‌గా ఏదో కుయ‌క్తుల‌తో కూడిన ప్ర‌ణాళికను ప‌క్కాగానే అమ‌లు చేస్తోంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

February 1, 2021 at 7:30 AM
in General, Latest News, National
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కొత్త సాగు చ‌ట్టాల‌ను రద్దు చేయాలన్న ఒకే ఒక్క డిమాండ్‌తో అన్న‌దాత‌లు కొన‌సాగిస్తున్న నిర‌స‌న‌లు ఇప్ప‌టికే రెండు నెల‌లు పూర్తి చేసుకోనున్నాయి. ఇలాంటి క్ర‌మంలో ఉద్య‌మాన్ని అణ‌చివేయ‌డం ఎలాగో తెలియ‌క త‌ల ప‌ట్టుకున్న నరేంద్ర మోదీ స‌ర్కారు… ఉద్య‌మ‌కారుల‌పై దొంగ దెబ్బ తీసింద‌న్న వాద‌న‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. మొన్న‌టి రిపబ్లిక్ దినోత్స‌వం సంద‌ర్భంగా ఢిల్లీలో రైతులు చేప‌ట్టిన ట్రాక్ట‌ర్ ర్యాలీ హింసాత్మ‌కంగా మారిపోగా… ర్యాలీ అనంత‌రం ఏకంగా వంద మంది రైతులు అదృశ్య‌మైపోయారు. పంజాబ్‌కు చెందిన వీరంతా గ‌డ‌చిన నాలుగు రోజులుగా ఏమైపోయార‌న్న విష‌యంపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర లేసింది. అదే స‌మ‌యంలో ఉద్య‌మ‌కారుల‌ను నిలువ‌రిస్తూ… శాంతిభ‌ద్ర‌త‌ల‌ను కాపాడాల్సిన పోలీసులు శ‌నివారం నాడు ఏకంగా త‌మకు భ‌ద్ర‌త లేద‌ని ఏకంగా రోడ్డెక్కినంత ప‌ని చేశారు. ఈ రెండు ఘ‌ట‌న‌లను కాస్తంత పరికించి చూస్తే… రైతుల ఉద్య‌మాన్ని అణ‌చివేసే దిశ‌గా ఏదో కుయ‌క్తుల‌తో కూడిన ప్ర‌ణాళిక ప‌క్కాగానే అమ‌లు అవుతోంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

రైతుల ఉద్య‌మాన్ని విర‌మింప‌జేసే ప‌నిలో భాగంగా..

అన్న‌దాత‌ల‌ను తీవ్రంగా న‌ష్ట‌ప‌రిచేలా ఉన్న కొత్త సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల్సిందేనని నిన‌దిస్తున్న రైతులు… నెల రోజుల‌కు పైగా ఢిల్లీని ముట్ట‌డించి త‌మ‌దైన శైలిలో ఆందోళ‌న‌లు కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. రైతుల ఉద్య‌మాన్ని విర‌మింప‌జేసే ప‌నిలో భాగంగా.. రైతు సంఘం నేత‌ల‌తో కేంద్ర ప్రభుత్వం ద‌ఫ‌ద‌ఫాలు చేప‌ట్టిన చర్చ‌లు ఏమాత్రం ఫ‌లితాన్నివ్వ‌లేద‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలో ముందుగా ప్ర‌క‌టించిన‌ట్లుగానే అన్న‌దాత‌లు గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీలో ప‌లు హింసాత్మక ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. ఈ హింస‌ అనంతరం గడ‌చిన‌ అయిదు రోజులుగా 100 మందికి పైగా రైతుల‌ జాడ తెలియడంలేదంటూ పంజాబ్‌ మానవ హక్కుల సంస్థ శనివారం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. వీరిలో మోగా ప్రాంతంలోని తతారీవాలా గ్రామానికి చెందిన 12 మంది రైతులూ ఉన్నట్లు తెలిపింది. ఈ మేర‌కు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఓ కేసు కూడా నమోదైందని  ఆ సంస్థ త‌న‌ రిపోర్టులో తెలిపింది. అదృశ్య‌మైన వారిలో ముఖ్యంగా ఎర్రకోటపై జెండా ఎగరేసిన వారే ఎక్కువగా ఉన్నారని వివరించింది.

Must Read ;- ‘కొత్త చట్టాల’ బంతి రైతుల కోర్టులోకే.. చర్చలకు సిద్ధమన్న మోదీ

అదృశ్యమైన వారి జాబితా ప్రకటిస్తామన్న బీకేయూ(రాజేవాల్‌)

ఇదిలా ఉంటే.. కనిపించకుండా పోయిన వారికి సంబంధించిన జాబితాలు తమకు అందుతున్నట్లు బీకేయూ(రాజేవాల్‌) అధ్యక్షుడు బల్బీర్‌ సింగ్ మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సమగ్ర పరిశీలన అనంతరం అదృశ్యమైన వారి పేర్లను ప్రకటిస్తామని కూడా ఆయ‌న పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయ సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ, ఖల్రా మిషన్‌, పంజాబ్‌ మానవ హక్కుల సంస్థ తెలిపాయి. 400 మందికి పైగా నిరసనకారులు పోలీసుల అక్రమ నిర్బంధంలో ఉన్నారని సామాజిక ఉద్యమ కార్యకర్త సరాబ్జీత్‌ సింత్‌ వెర్కా ఆరోపించారు. వీరిలో కొందరిని తీహార్‌ జైలుకు తరలించినట్లు సమాచారం ఉందని ఆయ‌న పేర్కొన్నారు. మరోవైపు నిరసనల్లో పాల్గొన్న 200 మంది రైతులపై కేంద్ర ప్రభుత్వం వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. పలువురిపై దేశద్రోహ కేసు కూడా నమోదు చేసింది. అయితే కేసులు ఎదుర్కొంటున్న వారికి ఉచిత న్యాయ సేవలను అందించాలని పలు సంఘాలకు చెందిన ప్రముఖులు నిర్ణయించారు. ఉద్యమంలో కేసులు ఎదుర్కొంటున్న వారి తరఫున ఉచితంగా వాదనలు వినిపిస్తామని ప్రకటించారు.

పోలీసుల నిర‌స‌న స్వ‌రం

ఆందోళ‌న చేస్తున్న అన్న‌దాత‌ల ప‌రిస్థితి ఇలా ఉంటే… ఆందోళ‌న‌ల వేళ శాంతి భ‌ద్ర‌త‌ల ప‌ర్య‌వేక్ష‌ణే ప‌ర‌మావ‌ధిగా విధులు నిర్వ‌ర్తిస్తున్న పోలీసులు శ‌నివారం ఊహించ‌ని విధంగా నిర‌స‌న స్వ‌రం వినిపించారు. నిర‌స‌న‌ల హోరులో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా చూసే క్ర‌మంలో త‌మ‌కు ఏమాత్రం రక్ష‌ణ లేకుండా పోయింద‌ని పోలీసులు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. రిప‌బ్లిక్ దినోత్స‌వాన జ‌రిగిన ట్రాక్ట‌ర్ ర్యాలీలో కొంద‌రు నిర‌స‌న కారులు పోలీసుల‌పైకి ఎలా తిర‌గ‌బ‌డ్డారో?  ఖాకీల‌ని కూడా చూడ‌కుండా ఆందోళ‌న కారులు క‌ర్ర‌లు చేత‌బ‌ట్టి ఏ రీతిన స్వైర‌విహారం చేశారో తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త‌మ‌కు భ‌ద్ర‌త లేద‌ని స్వ‌యంగా పోలీసులే నిర‌స‌న గ‌ళం వినిపిస్తున్నారంటే.. ప‌రిస్థితి ఎలా ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అయితే ట్రాక్ట‌ర్ ర్యాలీలో కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు… ర్యాలీలోకి చొర‌బ‌డి త‌మ‌ను బ‌ద‌నాం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా, త‌మ ఉద్య‌మాన్ని నీరుగార్చేలా హింస‌కు పాల్ప‌డ్డార‌ని రైతులు ఆరోపిస్తుంటే… ఆ ఆరోప‌ణ‌లకు ఎంత‌మాత్రం విలువ ఇవ్వ‌కుండా మోదీ స‌ర్కారు రైతుల‌పైనే కేసులు పెట్ట‌డం చూస్తుంటే.. అన్న‌దాత‌ల ఉద్యమాన్ని నిలువ‌రించేందుకు ఓ ప‌క్కా ప్ర‌ణాళిక ప్ర‌కార‌మే పావులు క‌దులుతున్న‌ట్లుగా విశ్లేష‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి.

Also Read ;- కేంద్రం ఎత్తులు చిత్తు.. : ఢిల్లీని హడలెత్తించిన రైతులు

Tags: advantages of farm bill 2020agitation agaist farm lawscontroversial farm billsdoubts on farmers missing in delhiEditorspickfarm billfarm bill issue 2021farm bill protestfarm billsfarm lawFarm law protestsFarm lawsfarmer deathfarmers lawFarmers ProtestFarmers protest delhiFarmers protest Delhi live updatesfarmers protest in new delhifarmers protest in punjabfarmers protest newsFarmers protest updatesleotopnew farm lawsProtect farmers missingtelugu news
Previous Post

అదీ.. చంద్రబాబు విజన్ అంటే..!

Next Post

మెగాస్టార్ ని డైరెక్ట్ చేయనున్న రవితేజ డైరెక్టర్

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

‘లైవ్ టెలికాస్ట్’తో జనం ముందుకు కాజల్?

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

విజయసాయి రెడ్డిని విలన్ ని చేస్తున్న జగన్..?? తెరవెనక స్కీమ్ ఏంటంటే..??

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

ఆ డబ్బుకు లెక్క చెబితే.. బ్యాండ్ పడేది ఎవరికి?

జ‌ర్న‌లిస్టుల క‌మిటీలో జ‌ర్న‌లిస్టులు ఎక్క‌డండీ?

నానీ ‘టక్ జగదీష్’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist