April 23, 2026 3:38 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

నాంది సక్సెస్ కు ఎవరు నాంది పలికారు?

నాంది సినిమా సక్సెస్ కు కారణం ఏమిటనేది ఇప్పుడు సినిమా పరిశ్రమలో చర్చనీయాంశం. వెబ్ రివ్యూలకు విభిన్నంగా సినిమా సక్సెస్ బాటలో దూసుకుపోతోంది.

February 24, 2021 at 2:18 PM
in Cinema, Tollywood
నాంది సక్సెస్ - theleonews.com
Share on FacebookShare on TwitterShare on WhatsApp

నాంది సక్సెస్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. రివ్యూలతో సంబంధం లేకుండా ఓ పెద్ద సక్సెస్ వస్తే అందరూ దాన్ని గురించి మాట్లాడుకుని తీరతారు. ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న సినిమా నాంది. నిజానికి ఈ సినిమా విడుదలైనప్పుడు ఎవరికీ దీని మీద ఎలాంటి అంచనాలూ లేవు. పైగా వెబ్ సైట్లు అన్నీ ఈ సినిమాకి రేటింగ్ 2.5 లేదా 2.75 రేటింగ్ మాత్రమే ఇచ్చాయి. కానీ వాస్తవానికి ఇప్పుడు నాంది బ్లాక్ బస్టర్ జాబితాలోకి వెళుతోంది. ఇందులో ఎలాంటి స్టార్ హీరో లేరు. పైగా అల్లరి నరేష్ కు ఇటీవల కాలంలో సక్సెస్ లు అసలే లేవు. గమ్యం లాంటి సక్సెస్ ను చూసి అతను చాలా కాలమైంది. బహుశా తనకు ఇలాంటి సక్సెస్ వస్తుందని అతను కూడా ఊహించి ఉండడు.

నాంది సక్సెస్ కు ఐఎండీబీ రేటింగ్

ఈ సినిమాకి ఐఎండీబీ ఇచ్చిన రేటింగ్ మామూలుగా లేదు. ఐఎండీబీ దీనికి 9.4 రేటింగ్ ఇచ్చింది. ఇటీవల కాలంలో విడుదలైన ఏ సినిమాకూ ఇలాంటి రేటింగ్ లేదు. కరోనా తర్వాత సినిమా థియేటర్లు ప్రారంభమయ్యాక సాయి ధరమ్ తేజ్ సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’ తో తొలి విజయం లభించింది. ఆ తర్వాత సంక్రాంతి బరిలోకి దిగిన రవితేజ సినిమా ‘క్రాక్’ మంచి విజయాన్ని నమోదు చేసింది.

ఎవరూ ఊహించని సక్సెస్ రవితేజకు లభించింది. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన ‘ఉప్పెన’ విడుదలైంది. ఈ సినిమా వసూళ్లలో కొత్త రికార్డు సృష్టించింది. కలెక్షన్లలో దాదాపు 70 కోట్ల గ్రాస్ సాధించినట్టు చెబుతున్నారు. ఇప్పుడు ‘నాంది’ విషయానికి వస్తే తొలి రోజు ఎవరికీ ఈ సినిమా మీద ఎలాంటి అంచనాలూ లేవు. ఆ రోజు నాలుగు సినిమాలు విడుదలైతే ఆ నాలుగింటిలో ‘నాంది’ మెరుగైన సినిమాగా చెప్పారు.

క్రాక్, ఉప్పెన, నాందిలకు ఐఎండీబీ రేటింగులు

ఐఎండీబీ రేటింగుల్లో ఓ ప్రత్యేకత ఉంటుంది. ప్రేక్షకుల ఓటింగుకు అనుగుణంగా ఈ రేటింగులు ఉంటాయి. ఎవరో విమర్శకుడు ఇచ్చిన రేటింగులు ఇందులో ఉండవు. 10 పాయింట్లకు ఎన్ని పాయింట్లు వస్తాయి అన్నదాన్ని బట్టే రేటింగులు ఉంటాయి. ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాకి ఐఎండీబీ ఇచ్చిన రేటింగ్ 5.5 మాత్రమే. కానీ ఆ సినిమా సక్సెస్ జాబితాలోనే ఉంది. ఇక ‘క్రాక్ ’ సినిమాలోకి వద్దాం. ఈ సినిమాకి ఐఎండీబీ 6.9 రేటింగ్ ఇచ్చింది. అదే సమయంలో విడుదలైన తమిళ హీరో విజయ్ ‘మాస్టర్’కు 7.1 రేటింగ్ లభించింది.

అయినా ‘మాస్టర్’ కన్నా ‘క్రాక్ ’ పెద్ద విజయాన్ని సాధించింది. ఆ తర్వాత విడుదలైన జాంబిరెడ్డికి 7.5 రేటింగ్ లభించింది. వెబ్ రివ్యూలు నెగిటివ్ గా వచ్చినా ఇక్కడ ఐఎండీబీ రేటింగ్ మంచి ఫలితాన్ని చూపింది. కలెక్షన్లు కూడా అలాగే ఉన్నాయి. చివరికి ఆ సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్లింది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీకి 6 రేటింగ్ ఉన్నా, వెబ్ లలో నెగిటివ్ రివ్యూలు ఉన్నా ఆ సినిమా సక్సెస్ జాబితాలోకి వెళ్లిపోయింది. కలెక్షన్లు బాగున్నాయి.

నాంది సక్సెస్ కు కారణం ఎవరు?

‘నాంది’ సినిమా సక్సెస్ కు కారణాల్ని విశ్లేషించాల్సి వస్తే. ఇది జనం మెచ్చిన సినిమా. మౌత్ టాక్ ఈ సినిమాకి మంచి విజయాన్ని అందించింది. ఐఎండీబీ 9.4 రేటింగ్ ఇవ్వడం మామూలు విషయం కాదు. ఇటీవల కాలంలో ఏ సినిమాకీ ఇలాంటి రేటింగ్ రాలేదు. పైగా ఈ సినిమాకి విజయ్ కొత్త దర్శకుడు. అతనికి ఇది తొలి ప్రయత్నం. సతీష్ వేగేశ్నకు నిర్మాతగా ఇది తొలి ప్రయత్నం. సినిమా కథాంశం కొత్తగా ఉండటం, కథనం విషయంలో దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఈ సినిమా విజయానికి సగం కారణం.

సినిమా ప్రథమార్థం చాలా బాగుందని, ద్వితీయార్థం ట్రాక్ తప్పిందని విమర్శకులు పేర్కొన్నారు. సినిమా చూసిన వారంతా అలాంటిదేమీ లేదు, సినిమా చాలా బాగుంది అనటం, ఈ మాటలు ఆనోటా ఈనోటా వ్యాప్తి చెందడం ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. అందుకే ఈ సినిమా అల్లరి నరేష్ కెరీర్ లో ఓ మైలు రాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సక్సెస్ లలో వెనకబడి పోయిన అతనికి ఊపు తెచ్చే విజయాన్ని నాంది సక్సెస్ అందించింది.

– హేమసుందర్ పామర్తి

Must Read ;- ‘ నాంది  అందుకే అంత హిట్ అయింది

Tags: allari nareshallari naresh naandhi castallari naresh naandhi movie castleotopnaandhinaandhi 2021 movienaandhi actressnaandhi allari nareshnaandhi allari naresh movie release datenaandhi allari naresh release datenaandhi box officenaandhi box office collectionnaandhi budgetnaandhi castnaandhi collectionnaandhi digital rightsnaandhi directorNaandhi latest newsNaandhi Movienaandhi movie 2020naandhi movie castnaandhi movie collectionNaandhi movie onlinenaandhi movie ratingNaandhi Movie Release Datenaandhi movie reviewNaandhi movie updatenaandhi movie wikipedianaandhi online movienaandhi ottnaandhi ott release datenaandhi ott rightsnaandhi primenaandhi ratingnaandhi release date 2020naandhi release date 2021naandhi remakenaandhi remake of which movienaandhi reviewnaandhi review 123telugunaandhi songsnaandhi storynaandhi telugu movie onlinenaandhi telugu movie release datenaandhi telugu movie reviewnaandhi twitternaandhi wikisuccess behind nandini movieనాంది సక్సెస్
Previous Post

కుప్పంకు చంద్రబాబు.. జ‌గ‌న్ శిబిరంలో టెన్ష‌న్

Next Post

ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్ దిశా నిర్దేశం..

Related Posts

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పని తక్కువ.. ప్రచారం ఎక్కువ : కడప బస్‌ స్టేషన్‌కు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరు!

జగన్‌ది ఉప్మా సర్కార్‌..!!

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Stunning Hot beauty Ketika Sharma Latest Photos

టైమ్ వస్తే చెలరేగిపోవల్సిందేనంటున్న అందాలరాశి 

తవ్వేకొద్దీ దుర్గగుడిలో అక్రమాలు.. విజిలెన్స్ షాక్

ఎన్టీఆర్ బాటలో నడుస్తున్న కేసిఆర్

రానా తమ్ముణ్ణి ఆ డైరెక్టర్ లాంచ్ చేస్తున్నాడా?

Actress Tamannaah Bhatia Recent Photos

ముఖ్య కథనాలు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist