July 3, 2026 4:12 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

చెదురుతున్న ఏపీ కల.. బీజేపీ మౌనం దేనికి సంకేతం

ఏపీలో అధికారంలోకి రావాలని బీజేపీ తహతహలాడుతున్నాఅందుకు అనుకూలమైన పరిస్థితులు లేవు. దీంతో ఏపీ బీజేపీ నేతలు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై నోరు మెదపటం లేదు.

March 19, 2021 at 6:30 AM
in Andhra Pradesh, Editors Pick, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఏపీలోనూ అధికారంలోకి రావాలని తహతహలాడుతున్నారు. ఉండటానికి కటౌట్లు ఉన్నా.. కంటెంట్ లేకపోవడంతో.. ఆ కల కలగానే ఉంది. ఇక బీజేపీ కేంద్రంలో అనుసరిస్తున్న విధానాలతో ఆ కల మరింత దూరమయ్యేలా ఉంది. ప్రత్యేక హోదా కుదరదన్నారు.. రాజధాని రచ్చ జరుగుతున్నా తమకు సంబంధం లేదన్నారు..స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నా కళ్లు, నోరు మూసుకున్నారు. ఇవి చాలదా బీజేపీపై జనం వ్యతిరేకత పెంచుకోవడానికి. కాని మరి అన్నిటిలోనూ ఇన్‌వాల్వ్ అయిన వైసీపీకి విజయం దక్కింది కదా.. తమపై మాత్రం ఎందుకు వ్యతిరేకత ఉంటుందనే ప్రశ్న కూడా వాళ్ల దగ్గరుంది. అయితే ప్రస్తుతం వారి ప్రవర్తన విచిత్రంగా ఉంది.

ఎన్నికల్లో బెదిరింపులు, అరాచకాలు జరిగినా..

పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీభత్సంగా బెదిరింపులు, అరాచకాలు జరిగినా.. వారి మిత్రుడు పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించాడే తప్ప.. వీరు మాత్రం పట్టించుకోలేదు. గత ఏడాది నామినేషన్లు వేసినప్పుడు బీజేపీ వారిపైనా దాడులు జరిగితే అప్పుడు తీవ్రంగా ఖండించారు. విమర్శలు గుప్పించారు. కాని ఈసారి మాత్రం సౌండ్ లేదు. పైగా ఎక్కడా సీరియస్‌గా కంటెస్ట్ కూడా చేయలేదు. జనసేనతో పొత్తు అని చెప్పినా… వారికీ సహకరించలేదని.. జనసైనికులే మండిపడ్డారు. పైగా వారు చాలాచోట్ల టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు అనధికారికంగా. అయినా మాట్లాడలేదు.

Must Read ;- సమధానం దొరకని ప్రశ్నలు.. పవన్ కన్ఫ్యూజన్

ఏ విషయంలోనూ స్పందన లేదు

పంచాయతీ, మున్సిపల్ పలితాలొచ్చాయి.. వైసీపీ ఘన విజయం సాధించింది. అయినా స్పందించలేదు. చంద్రబాబుపై సీఐడీ కేసు పెట్టింది.. విచారణతో మొదలెట్టి అరెస్టు దాకా వెళ్లాలనుకుంటోంది.. అయినా స్పందించలేదు. పవన్ కల్యాణ్ తెలంగాణ బీజేపీతో కటీఫ్ అన్నారు. దీనికి కూడా ఏమీ మాట్లాడలేదు. స్టీల్ ప్లాంట్ ఇంకా టైముందని వాదించారు. ఏ నోటీఫికేషన్ రాలేదని దబాయించారు. కాని పార్లమెంట్‌లోనే తమ పార్టీ మంత్రులే చాలా క్లియర్‌గా చెప్పేశారు.. అమ్మేస్తామని. స్వయంగా ప్రధాని మోదీయే ప్రకటించారు.. ప్రైవేటీకరణే తమ విధానమని.. ఇక అంతే నోట్లో గుడ్డలు పెట్టుకున్నట్లే మౌనంగా ఉండిపోయారు. ఇప్పటివరకు దానిపై మాట్లాడలేదు. మాట్లాడటం లేదు.

తిరుపతి అభ్యర్ధి ఎవరో తేల్చుకోలేక..

తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీయే పోటీ చేస్తుందని ప్రకటించారు. షెడ్యూల్ వచ్చేసింది. ఇఫ్పటి వరకు అభ్యర్ధి ఎవరో తేల్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఫైట్ వైసీపీ, టీడీపీల మధ్యేనని తేలిపోతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చితే వైసీపీకి బెనిఫిట్ చేసినట్లు అవుతుందని సోమువీర్రాజులాంటోళ్లు అనుకున్నారు.. కాని అది కూడా అయ్యేటట్లు లేదు. మరోవైపు జనసైనికులు పట్టించుకునేటట్లు లేరు. దీంతో తిరుపతిలో పోటీ చేయకా తప్పదు. పరువు పోగొట్టుకోవడమూ తప్పదనే పరిస్ధితి వచ్చేసింది. అయినా ఎక్కడా నోరు మెదపడం లేదు.

వైసీపీకి పూర్తి స్థాయిలో సహకారం

కేంద్ర నాయకత్వం వైసీపీకి పూర్తి స్థాయిలో సహకరిస్తోంది. అవసరమైనప్పుడు నొక్కుతోంది.. కావాల్సినప్పుడు వదిలేస్తోంది. అది ఏ సిట్యుయేషన్ చూసినా అర్ధమవుతూనే ఉంది. ఎందుకంటే బీజేపీకి కేంద్రంలో అన్ని విధాలా వైసీపీ సహకారమందిస్తోంది. ఆఖరికి ఆర్ధికంగా కూడా పుదుచ్చేరి లాంటి చోట్ల సాయం చేశారని ప్రచారం జరుగుతోంది. సంక్షేమ పథకాల బలంతో ఇలాంటి ఎఫెయిర్స్ పబ్లిక్ గానే పెట్టుకుంటోంది వైసీపీ. అందుకే బీజేపీ రాష్ట్ర నాయకత్వం డమ్మీ అయిపోయింది. నోర్మూసుకుని కూర్చోవడం తప్ప.. ఏమీ చేయలేని నిస్సహాయస్ధితిలో పడిపోయింది.

Also Read ;- బీజేపీ వల్లే ఓడిపోయాం.. జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్

Tags: ap bjp issueap bjp lady leadersap bjp leadersap bjp mlaap bjp newsap bjp presidentapp issues latestbjp about apbjp about ap issuesbjp about jaganbjp ap leaders silent in all the issuesbjp leaders silent in all issuesbjp partybjp vs apEditorspickreason for bjp silent about aptelugu newswhen bjp is ruleing in apwho is bjp candidate in apwhy bjp is silentwhy bjp is silent in ap issues
Previous Post

ఎస్ఈసీ నిమ్మగడ్డకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు

Next Post

రేవంత్, విశ్వేశ్వర్‌రెడ్డి జట్టు కడతారా.. కొత్త పార్టీ పెడతారా..?

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

Actress Riya Sen keeps teasing her fans with sultry photos

Captivating pictures of Aabha Paul are sweeping the internet

Lavanya Tripathi

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

గోల్ ఎవరికో.. హైకోర్టులో ఏపీ పంచాయతీ ఎన్నికల బాల్

ఈ దిలీప్ ‘వంక‌ర’ చేష్ఠల వ్యూహం ఇదేనా?

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist