April 23, 2026 7:58 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఏపీలో మంత్రులకు నిరసన సెగ.. ప్రజల్లోకి వెళ్లాలంటే జంకు

మొన్న ఇద్దరు మంత్రులు, నిన్న ఎమ్మెల్యే, నేడు మరో మంత్రికి ప్రజల నిరసన సెగ తగిలింది.

July 6, 2021 at 7:18 PM
in Andhra Pradesh, Editors Pick, General
YCP Ministers
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మొన్న ఇద్దరు మంత్రులు, నిన్న ఎమ్మెల్యే, నేడు మరో మంత్రికి ప్రజల నిరసన సెగ తగిలింది. ఏపీలో జగన్ పాలనా విధానాలపై, తమకు జరుగుతున్న అన్యాయాలపై వివిధ వర్గాల ప్రజలు ఆగ్రహం చెందుతున్నారు. దీంతో తమ ప్రాంతాలకు వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో పర్యటించటానికి వైసీపీ ప్రజా ప్రతినిధులు జంకుతున్నారు.

మంత్రి ఆదిమూలపు సురేశ్ కాన్వాయ్‌ అడ్డగింత

అనంతపురంలో ఈ రోజు నిరుద్యోగులు మంత్రి ఆదిమూలపు సురేశ్ కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. కొత్త జాబ్ క్యాలెండరు విడుదల చేయాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ చర్యలు తీసుకోకపోతే నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వంగా వైసీపీ సర్కారు చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. నిరసనలో ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, డీవైఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్ యూఐ తదితర విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు నిరసన వ్యక్తం వస్తున్నా ప్రభుత్వం స్పందంచక పోవడం దారుణమని పేర్కొన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని  విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి.

నేరడి బ్యారేజ్ దగ్గర మంత్రులకు చేదు అనుభవం

శ్రీకాకుళం జిల్లాలోని నేరడి బ్యారేజ్ సందర్శనకు వచ్చిన ఇద్దరు మంత్రులకు ప్రజల నుంచి చేదు అనుభవం ఎదురైంది. మంత్రి అనిల్‌ కాన్వాయ్‌ను చిన్నదిమిలి, కాట్రగడ గ్రామస్తులు అడ్డుకున్నారు. క్వారీలో అక్రమ బ్లాస్టింగ్‌లను ఆపాలని ఆయా గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా చర్యలు తీసుకోవడం లేదని మంత్రుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరిస్తామని మంత్రులు అనిల్‌, కృష్ణదాస్‌లు హామీ ఇవ్వడంతో ఆయా గ్రామస్థులు శాంతించి మంత్రి అనిల్ వాహనానికి దారి ఇచ్చారు.

పోలీసు జీపులో దాక్కున్న బొబ్బిలి ఎమ్మెల్యే

రెండు రోజుల క్రితం విజయనగరం జిల్లా కొండకెంగువ గ్రామస్థులు బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడుకు పట్ట పగలే చుక్కలు చూపించారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో అనర్హులకు ప్రాధాన్యం ఇచ్చారని గ్రామస్తులు గొడవకు దిగి పలు సమస్యలపై ఎమ్మెల్యేను నిలదీశారు. వైసీపీ నాయకులకే పట్టాలిస్తారా? అంటూ ప్రశ్నిస్తూ గ్రామస్తులంతా ఆయనను చుట్టుముట్టి ఘెరావ్ చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, భారీ భద్రత మధ్య ఎమ్మెల్యేను శంకుస్థాపన చేసే ప్రాంతానికి తీసుకెళ్లారు. తమకు న్యాయం చేయకుండా ఎలా శంకుస్థాపన చేస్తారంటూ అక్కడ మహిళలు, యువకులు ఎమ్మెల్యేకు అడ్డుపడ్డారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేయడంతో గ్రామస్తులంతా టెంట్లు, కుర్చీలను ధ్వంసం చేసి రాళ్లతో ప్రతిదాడికి దిగారు. ఈ ఘటనలో ఒక పోలీస్ తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామస్థుల నిరసనలతో బెంబేలెత్తిన చినప్పలనాయుడు పరుగెత్తిన తీరు, జనం నుంచి తప్పించుకునేందుకు చేసిన యత్నాలు, చివరకు రెండు గంటల పాటు ఆయన పోలీసు జీపులో దాక్కున్న వైనం వైసీపీ పాలనపై ప్రజల్లో పెరుగుతున్న అసహనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

Must Read ;- రాంకీలో ఐటీ రైడ్స్.. వైసీపీ ఎంపీ బుక్క‌య్యారా?

https://www.theleonews.com/wp-content/uploads/2021/07/WhatsApp-Video-2021-07-06-at-4.25.52-PM.mp4
Tags: andhra pradeshandhta pradesh newsap politicschandra babu naiduEditorspickjaganleonewsPolitical NewsPublic ProtestsPublic Protests In APtdptelugu newsycp ministersYCP Ministers In APycp-ministers-in-ap-facing-public-protestsysrcp
Previous Post

ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కు.. గాంధీభ‌వ‌న్ కు కొత్త క‌ళ‌

Next Post

హిమాన్షు వైరల్ ట్వీట్!.. నో పాలిటిక్స్ ప్లీజ్!

Related Posts

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

పని తక్కువ.. ప్రచారం ఎక్కువ : కడప బస్‌ స్టేషన్‌కు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరు!

జగన్‌ది ఉప్మా సర్కార్‌..!!

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఆంధ్ర ఆదర్శ రైతుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్

టైమ్ వస్తే చెలరేగిపోవల్సిందేనంటున్న అందాలరాశి 

Stunning Hot beauty Ketika Sharma Latest Photos

ముఖ్య కథనాలు

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist