April 17, 2026 4:29 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

విశాఖలో ముఠాకొట్లాటలతో ఫ్యాన్ కు చెమటలు!

ఇదివరకు ఎన్నడూ విశాఖ పార్టీలో ఇలాంటి ముఠా తగాదాలు లేవు. ఇప్పుడు మరీ శృతిమించి కనిపిస్తున్నాయి. చిన్న కార్యకర్తలనుంచి పెద్ద నాయకుల వరకూ అందరికీ ముఠా తగాదాలే.

November 29, 2020 at 10:26 AM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)

విశాఖను పరిపాలన రాజధానిగా చేసేందుకు అధికార పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తూ ఉంటే.. నగరంలో  వైఎస్ఆర్ సీపీ నేతలు గ్రూపులు వారీగా విడిపోయి రచ్చకెక్కుతూ పార్టీ పరువు రోడ్డుకు ఈడుస్తున్నారు.

రాష్ట్రంలో మిగతా ప్రాంతాలలో అధికార పార్టీ నాయకుల్లో విభేదాలు ఎలా ఉన్నప్పటికీ.. విశాఖలో కొంత క్రమశిక్షణ మేరకు నడుచుకునేవారని చెప్పవచ్చు. అందుకు జగన్ మీద ఉన్న భయమో.. మరి ఇతరత్రా ఏమైనా కారణాలు ఉన్నాయో తెలియదు గానీ… ఏళ్ల తరబడి పార్టీకి సేవలు చేసిన వాళ్ళను తప్పించి కొత్తవారికి, అప్పటికప్పుడు పార్టీలో చేరిన వారికి  అందలం ఎక్కించిన సందర్భాలు అనేకం ఉన్నప్పటికీ విభేదాలు తార స్థాయికి చేర  లేదు.

గతంలో సమన్వయకర్తలుగా ఏళ్ల తరబడి పార్టీ కోసం .. కోట్ల రూపాయలు ఖర్చు చేసి వారిని పక్కన పెట్టి, కొత్త వారికి టికెట్లు మంజూరు చేసినప్పుడు కూడా భారీ స్థాయిలో కొట్లాటలకు దారి తీయలేదు. కానీ ప్రస్తుతం పార్టీలో పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయి.

తూర్పులో తలనొప్పిగా..

నియోజకవర్గం పరిధిలో పార్టీ ఆవిర్భావం నుంచి వంశీకృష్ణ  శ్రీనివాస్ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. అయితే గత సార్వత్రిక ఎన్నికలకు ముందు టిడిపి నుంచి వచ్చిన అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు  భీమిలి నియోజకవర్గం టికెట్ కేటాయించాల్సి వచ్చింది. దీంతో అక్కడ సమన్వయకర్తగా పనిచేస్తున్న ఏ.విజయనిర్మలకు తూర్పు  నియోజకవర్గం టికెట్ ఖరారు చేశారు. దీంతో వంశీకృష్ణ అనుచరులు వీరంగం సృష్టించారు. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థిని పక్కనపెట్టి నియోజకవర్గం తో సంబంధం లేని వ్యక్తికి ఎలా సీటు ఇస్తారు? అంటూ అధిష్టానానికి  వ్యతిరేకంగా తిరుగు బావుటా ఎగురవేశారు. దీంతో ఆయనకు నగర అధ్యక్ష బాధ్యతలు అప్పగించి అసంతృప్తి వాదులను బుజ్జగించారు. అప్పటి నుంచి విజయనిర్మల ఒకవైపు వంశీకృష్ణ మరోవైపు రెండు వర్గాలుగా కార్యక్రమాలు చేసుకుంటూ ఆదిపత్యం కోసం  వెంపర్లాడుతున్నారు.

Must Read:  భూముల స్వాహాకు పథకం.. ఆక్రమణలు, బదలాయింపులంటూ చర్యలు  

పశ్చిమంలో పచ్చిగా…

ఈ నియోజకవర్గంలో నేతలు పచ్చి బూతులతో మరీ దిగజారి పోతున్నారు. అమ్మనా బూతులు తిట్టుకుంటూ పార్టీ ప్రతిష్టను మంటగలిపేస్తున్నారు. జగనన్న తోడు కార్యక్రమం  ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద వైఎస్ఆర్ సీపీకి చెందిన ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.  అంతకుముందు ఇవే గ్రూపు లైన  58 వ వార్డు వైసిపి కార్పొరేషన్  అభ్యర్థి, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, 61 వైసిపి కార్పొరేటర్ అభ్యర్థి  సురేష్ మల్కాపురం ప్రాంతంలో నడిరోడ్డుపై బాహాబాహీకి దిగారు. బూతులు తిట్టుకున్నారు.

దక్షిణంలో  దారుణం..

ఇక్కడ నాలుగు వర్గాల మధ్య విభేదాలు నడుస్తున్నాయి. పార్టీ ఆరంభం నుంచి సమన్వయకర్త గా పనిచేసిన కోలా గురువులు ను కాదని గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ద్రోణంరాజు శ్రీనివాస్ కు టికెట్ ఇచ్చారు. ఆయన ఓటమిపాలైన, నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతల్లో కొనసాగించారు. శ్రీనివాస్ మరణం తరువాత ఆయన కుమారుడు శ్రీవాత్సవ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన వాసుపల్లి గణేష్ కుమార్ పరోక్షంగా పార్టీ నాయకుడిగా చలామణి అవుతున్నారు. ఆయన కుమారులు కూడా వైఎస్సార్సీపీలో చేరడంతో శ్రీవాత్సవ కు మైలేజీ రాకుండా జాగ్రత్త పడుతున్నాడు ఎమ్మెల్యే వాసుపల్లి.

వీరితో పాటు సాయిరెడ్డికి సన్నిహితుడిగా చెప్పుకునే జాన్ వెస్లీ కూడా వేరు కుంపటి పెట్టి  కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఎవరి దారి వారిదే. 2014 ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం లోని ఇదే పరిస్థితి ఎదురైంది. అప్పటికే పార్టీకోసం పనిచేస్తున్న సమన్వయకర్త మళ్ళ  విజయప్రసాద్ ను కాదని అనకాపల్లికి చెందిన దాడి రత్నాకర్ కు టికెట్ ఖరారు చేశారు. అప్పుడు కూడా ఆయన అనుచరు లు ఆందోళనకు దిగలేదు. ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఇలా పొరుగు ప్రాంతాల నుంచి… ఇతర పార్టీల నుంచి తీసుకువచ్చి టిక్కెట్లు ఖరారు చేసిన వారంతా ఓటమి పాలైన పార్టీ పాఠాలు నేర్చుకోలేదు. 2019 ఎన్నికల్లోనూ అదే పంథాను కొనసాగించారు.

రెడ్డి గారితోనూ  తల నొప్పులు ..

విశాఖలో అన్నీ తానై వ్యవహరిస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి కి వ్యతిరేకంగా డిఆర్‌సి మీటింగ్ లో ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్ , కరణం ధర్మశ్రీ మాట్లాడడాన్ని జగన్ సీరియస్గానే తీసుకున్నారు. అదేవిధంగా విజయసాయిరెడ్డి పదేపదే అధికారుల అందరి సమక్షంలో సొంత పార్టీ నేతలపై ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించినట్టు,  ఈ మేరకు జగన్ క్లాస్ పీకినట్టు ప్రచారంలో ఉంది. పార్టీని క్రమశిక్షణలో  నడిపించాల్సిన నాయకుడే ఇలా ప్రవర్తించడం జగన్ కు తలనొప్పిగా మారింది.

చోటా నాయకుల దందా..

వీటన్నింటికీ తోడు వైఎస్ఆర్సిపి చోటా నాయకులు దందాలు నాయకత్వానికి కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి.  మన్యంలో గిరిజనుల పోడు భూముల పట్టాల పంపిణీ వ్యవహారంలో వైఎస్ఆర్ సీపీ నేతలు  అమాయక గిరిజనుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు పార్టీ అధినాయకత్వం దృష్టికి వెళ్ళింది. మండల స్థాయి నాయకులు రూ 1500 నుంచి 3 వేల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారాలన్నీ జగన్  లో అసహనానికి కారణంగా మారుతున్నాయని పార్టీ నాయకులు చెబుతున్నారు. మరి ఈ వ్యవహారాలను ఎప్పటి కల్లా చెక్కదిద్దుతుందో పార్టీ అధిష్టానం వేచిచూడాలి.

Also Read: వైసీపీ ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన చంద్రబాబు

Tags: Andhra Pradesh Newsap breaking news todayap cm ys jaganap politicsChandrababu NaiduleotoptdpTelugu Desam Party (TDP)ysrcpysrcp group politics
Previous Post

చియాన్ విక్రమ్ తో అందాల రాశి రొమాన్స్ ?

Next Post

కథ ఇదే అయిననూ పోయిరావలె హస్తినకు.. !

Related Posts

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

by లియో డెస్క్
April 15, 2026 6:08 pm

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా...

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

by లియో డెస్క్
April 14, 2026 7:17 pm

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

by లియో డెస్క్
April 13, 2026 4:13 pm

మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్...

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

by లియో డెస్క్
April 13, 2026 2:00 pm

వైసీపీ నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఓ చానెల్‌ ఇంటర్వ్యూలో...

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

by లియో డెస్క్
April 10, 2026 8:04 pm

జగన్‌ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా క్రీడల వెనుక భారీ అవినీతి...

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

by లియో డెస్క్
March 30, 2026 7:21 pm

AP సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి సత్తా చాటారు. జాతీయ...

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

by లియో డెస్క్
March 28, 2026 7:52 pm

వైపీపీ అధికారంలో ఉండగా అప్పటి ప్రభుత్వం ప్రజలకు ఎంత దూరంగా ఉందో చెప్పడానికి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

Stunning Beauty Payal Rajput hottest photoshoot

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

ముఖ్య కథనాలు

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

అమరావతిపై సజ్జల ఫైనల్‌.. జగన్‌కి వెన్నుపోటు..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist