March 25, 2026 3:01 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Culture

దేవీ నవరాత్రి ఉత్సవ సంరంభం ఆరంభం

దేవీ నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం జరిగింది. ఈ నెల 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ అమ్మవారిని వివిధ రూపాలలో ఆరాధిస్తారు. విజయదశమి వరకూ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలుస్తారు.

October 16, 2020 at 4:30 PM
in Culture, Spiritual
Share on FacebookShare on TwitterShare on WhatsApp

నిజ ఆశ్వీజ మాసం ప్రారంభమైంది. నవరాత్రి సంరంభం కూడా ఆరంభమైంది. ఈ నెల 17 వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. పదో రోజున ఆయుధ పూజతో ముగియడం సర్వసాధారణంగా జరుగుతుంది.

ఈ తొమ్మిది రోజులూ తొమ్మిది రూపాలలో అమ్మవారిని పూజిస్తారు. రకరకాల నైవేద్యాలు సమర్పించి భక్తులు అమ్మవారి అనుగ్రహం పొందుతారు. అశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు అమ్మవారిని తొమ్మిది రూపాలలో అలంకరించి కొలుస్తారు. ఈ నవరాత్రి వైశిష్ట్యానికి సంబంధించిన విశేషాలు తెలుసుకోవాలంటే మన పురాణాలలోకి వెళ్లాల్సిందే. మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి అమ్మవారు అశ్వీయుజ శుక్ల పాడ్యమి నుంచి ఒక్కో రూపంలో యుద్ధం చేసినట్లుగా మన పురాణాలు చెబుతున్నాయి. దేవీ భాగవతంలో కూడా అమ్మవారి వైశిష్ట్యం ఉంది.

బ్రహ్మ, విష్ణు, ఈశ్వరులైన త్రిమూర్తులను కన్న తల్లిగా ఆమెకు స్థానం కల్పించారు. వైదిక సంప్రదాయం ప్రకారం అమ్మవారిని త్రిమూర్తుల శక్తిగా చెబుతారు. మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతీలుగా అమ్మవారు కొలువై ఉంటారు. మహాకాళిని శత్రు నిర్మూలనకు, మహాలక్ష్మీని సకల సంపదలకు, సరస్వతిని విద్య, విజ్ణానానికి అధిష్టాన దేవతలుగా భావించి ఆరాధిస్తారు. అలాగే సప్తశతీ, లలితా త్రిశతి, సహస్ర నామాల్లోనూ అమ్మవారు కనిపిస్తారు.

పురాణ కథలోకి వెళితే..

ఇది మనందరికీ తెలిసిన కథే. పూర్వం మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతని వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారు. అతను ప్రజలనే కాక దేవుళ్లను కూడా ఇబ్బందులకు గురిచేసేవాడు. అతను తనకున్న శక్తులతో దేవతలకు వ్యతిరేకంగా యుద్ధం చేశాడట. అందుకే అతన్ని సంహరించేందుకు అమ్మవారు తొమ్మిది రకాల అవతారమెత్తారని చెబుతుంటారు. అతడిని సంహరించేందుకు దుర్గాదేవి తన వాహనమైన సింహంపై బయలుదేరింది. భయంకరంగా సాగిన యుద్ధంలో ఆమె మహిషాసురుడిని హతమార్చింది.

దీన్ని చెడుపై మంచి సాధించిన విజయంగా చెబుతారు. పశ్చిమ బెంగాల్లో ఈ నవరాత్రులను అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. నవరాత్రుల సమయంలో దేశంలోనే అత్యంత ప్రముఖంగా జరిగే ప్రదేశంలో కోల్ కత్తా ముందు వరుసలో ఉంటుంది. ఈ సమయంలో అక్కడ అమ్మవారి రూపాలను అత్యంత తొమ్మిదిరోజుల పాటు భక్తులు ఉపవాసం ఉంటారు. మాంసాహారం జోలికి వెళ్లరు. కూరగాయలు, పండ్లు, పాలు మాత్రమే తీసుకుంటారు.

అమ్మవారి అవతారాలివి..

ఈ తొమ్మిది రోజులూ తొమ్మిది అవతారాలలో అమ్మవారిని అలంకరిస్తారు. తొలి రోజున శైల పుత్రిగా ఆరాధిస్తారు. అలంకరణ కూడా అలాగే చేస్తారు. రెండో రోజు బ్రహ్మచారిణి (త్రిపుర సుందరి), మూడో రోజు గాయత్రీదేవి (చంద్రఘంట), నాలుగో రోజు అన్నపూర్ణ దేవి, ఐదోరోజు లలితా దేవిగా, ఆరో రోజు మహాలక్ష్మీ,ఏడో రోజు సరస్వతి, ఎనిమిదో రోజు దుర్గా దేవి, తొమ్మిదో రోజు మహిషాసుర మర్దిని, పదో రోజు మహా రాజరాజేశ్వరీదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. అమ్మవారి అలంకరణలు కూడా అలానే ఉంటాయి. మనిషికి విజయం దక్కాలంటే ఆ ఆదిపరాశక్తిని ఆరాధించడం తప్పనిసరి.

త్రిపురారహస్యంలోని మహాత్మ్యఖండం శక్తి ఉపాసన వైశిష్ట్యం ఎలాంటిదో వివరించింది. త్రిపురకు వర్తించే సర్వమంగళ నామం ‘సప్తశతీ, ‘లలితాత్రిశతి ‘, లలితా సహస్రనామం లాంటి గ్రంథాలలోనూ కనిపిస్తుంది. తల్లిని దేవతగా గుర్తించి పూజించడమే ఈ శక్తి ఆరాధాన. నీవే సరస్వతివి, నీవే మహాలక్ష్మివి, నీవే శాకంబరివి, నీవే పార్వతివి అని త్రిశక్తుల ఏకీకరణ కోసం శ్రీ శంకరాచార్యులు అమ్మవారిని కనకధారా స్తోత్రంలో కీర్తించారు. వైదిక సంప్రదాయంలో దేవిని త్రిమూర్తుల శక్తులుగా వర్ణించారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా అమ్మవారు కొలువుదీరి ఉంటుంది. మహాకాళిని శత్రునిర్మూలనానికు, ఐశ్వర్య-సౌభాగ్య సంపదలకు మహాలక్ష్మి, విద్య విజ్ఞానానికి మహా సరస్వతి అధిష్ఠాన దేవతలుగా పేర్కొన్నారు.

Tags: devi navaratri startsleotopvijayadasami
Previous Post

సిక్స్ ప్యాక్ దిశగా నారా లోకేష్.. లేటెస్ట్‌గా చూశారా?

Next Post

Vishnu Priya Bhimeneni

Related Posts

ఆ ఎమ్మెల్యే కరుణిస్తేనే శివయ్య దర్శనం! దైవ దర్శనాలపై కూడా రాజకీయాలేనా?

by కృష్
March 2, 2022 10:00 am

గుడి, బడికి తేడా లేకపోతే ఎలా? ఈ మధ్య జగన్ పార్టీకి అధికారం...

శివనామస్మరణలతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు!

by కృష్
March 1, 2022 7:39 pm

భక్తి భావంతో పరిఢవిల్లుతున్న శివాలయాలు.. కోవిడ్ మూడు వేవ్ లను దాటుకుని ఆరోగ్యకర...

శ్రీశైలంలో వైభవంగా ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

by Leo Editor
February 22, 2022 3:36 pm

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి యగశాల ప్రవేశం చేసి మహాశివరాత్రి...

టాపిక్ డైవర్షన్సకే తెరపైకి చింతామణి నాటకం..! కళాకారుల పొట్టగొట్టె ప్రయత్నాలు ఆపండి!!

by కృష్
January 21, 2022 5:08 pm

ఆలయాల విధ్వంసం, అన్యమత ప్రచారం, సనాతనంపై చిన్నచూపు.. జగన్ రెడ్డి రెండునరేళ్ల పాలనలో...

తిరుమల శ్రీవారి మహాద్వారం వద్ద భక్తుల ఆందోళన!

by కృష్
January 14, 2022 12:30 am

వీఐపీ సేవల్లో మునిగిపోతే.. సామాన్య భక్తుల పరిస్థితేంటి? ముక్కొటి ఏకాదశి పర్వదినాన ఉత్తర...

అర్చకులను ఉద్యోగాలుగా మారుస్తారా? ఇదేక్కడి సాంప్రదాయం??

by కృష్
December 24, 2021 10:30 am

కోర్టును ఆశ్రయించేందుకు ప్రయత్నాలు ..! తిరుమలలో పాలక మండలి, ఉన్నతాధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు...

‘రామ‌ప్ప‌’కు గుర్తింపు.. కిష‌న్ రెడ్డి ప్ర‌భావ‌మేనా?

by Leo Editor
July 25, 2021 7:45 pm

తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు ప్ర‌ముఖ ఆల‌యాలు శిల్ప క‌ళా నైపుణ్యానికి ప్ర‌తీక‌గానే చెప్పుకోవాలి....

వైరస్ లను సైతం పారిజాతం నివారిస్తుందా?

by హేమసుందర్
April 30, 2021 11:50 am

పారిజాతం - ఎంత అందమైన పేరిది. ఓ పుష్పానికి ఇంత అందమైన పేరు...

వేంకటేశుడి అవతార విశేషాలు

by హేమసుందర్
March 5, 2021 5:34 pm

శ్రీ వేంకటేశ్వరుడిని కలియుగ దైవం అని ఎందుకన్నారు? అంటే వేంకటేశ్వరుడు కలియుగానికి చెందిన...

మాఘ పౌర్ణమి స్నానం ఎందుకు అమోఘం?

by హేమసుందర్
February 25, 2021 5:42 pm

మాఘ పౌర్ణమి స్నానం ఎందుకు అమోఘమో తెలుసుకుందాం. తెలుగు నెలల్లో మాఘమాసంకు ఓ...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు గొప్పతనం… రేవంత్‌ సాక్షిగా మెగాస్టార్‌ లీక్‌..

‘Rangasthalam’ actress Anasuya Bharadwaj looks charming in a blue half-saree!!!

యలహంక ప్యాలెస్‌ షర్మిలదే.. జగన్ కి సంబంధం లేదు.. విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్..

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

Dimple Hayathi stuns in a sheer top in these new captivating photoshoots

ఈ దిలీప్ ‘వంక‌ర’ చేష్ఠల వ్యూహం ఇదేనా?

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Stunning Hot beauty Ketika Sharma Latest Photos

బుక్ మై షో టాప్ చిత్రాల జాబితాలో అఖండ

ఒక్క జెండా : మూడు అజెండాలు

ముఖ్య కథనాలు

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఉగాదికి మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్!

బిల్‌గేట్స్‌నీ వదలలేదు.. ఏపీకి రాకముందే విష ప్రచారం..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

చంద్రబాబు గొప్పతనం… రేవంత్‌ సాక్షిగా మెగాస్టార్‌ లీక్‌..

యలహంక ప్యాలెస్‌ షర్మిలదే.. జగన్ కి సంబంధం లేదు.. విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్..

ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.. నిరుద్యోగులకి పండగ..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

చంద్రబాబు గొప్పతనం… రేవంత్‌ సాక్షిగా మెగాస్టార్‌ లీక్‌..

యలహంక ప్యాలెస్‌ షర్మిలదే.. జగన్ కి సంబంధం లేదు.. విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్..

ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.. నిరుద్యోగులకి పండగ..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist