November 6, 2026 3:34 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అల్లుడి స‌త్తా మామకే తెలుసు మ‌రి!

నానాటికీ ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకుంటున్న ఏపీ సీఎం జ‌గ‌న్ కు ఇప్ప‌టికీ కూడా ఏమాత్రం జ‌నాదర‌ణ త‌గ్గ‌లేద‌ని కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామ‌చంద్ర‌రావు కితాబిచ్చారు.

August 23, 2021 at 1:45 PM
in Andhra Pradesh, Latest News, Politics, Telangana
KVP Ramachandra Rao Viral Comments On YS Jaganmohanreddy
Share on FacebookShare on TwitterShare on WhatsApp

KVP Ramachandra Rao Viral Comments On YS Jaganmohanreddy :

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సాగిస్తున్న పాల‌న కార‌ణంగా ఆయ‌న‌పైనే కాకుండా వైసీపీకి కూడా జ‌నంలో బాగా వ్య‌తిరేక‌త పెరుగుతోంది. ఇటీవ‌లి కాలంలో ఈ త‌ర‌హా ప‌రిణామాల‌పై స‌ర్వేల మీద స‌ర్వేలు వెలువడుతున్నాయి. స్వ‌యంగా జ‌గ‌న్ చేయించుకున్న స‌ర్వేలోనే ఈ విష‌యం వెల్ల‌డైంద‌న్న క‌థ‌నాలు కూడా ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి. ఈ సర్వేలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. ఏకంగా 60 మంది సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేలు మ‌ళ్లీ గెల‌వ‌లేర‌ని, వీరిలో ఏకంగా 11 మంది మంత్రులు కూడా ఉన్నార‌ని తేలింది. అయితే ఇవేవీ ప‌ట్ట‌ని కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు కేవీపీ రామ‌చంద్ర‌రావు.. జ‌నంలో జ‌గ‌న్ కు ఎలాంటి వ్య‌తిరేక‌త పెర‌గ‌లేద‌ని, ఇప్ప‌టికీ ఏపీలో జ‌గ‌న్ ను ఢీకొట్టే నేతే లేర‌ని సంచ‌ల‌న కామెంట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీకి పున‌ర్వైభ‌వం దిశ‌గా పార్టీ అధిష్ఠానం నిర్వ‌హించిన స‌మావేశానికి హాజ‌రైన కేవీవీ.. ఆ త‌ర్వాతే త‌మ పార్టీని జీరోను చేసిన జ‌గ‌న్ ను ఆకాశానికెత్తేస్తూ ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం ఇప్పుడు కాంగ్రెస్ లో పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అల్లుడిపై ఆ మాత్రం ఉండొద్దా?

జ‌గ‌న్ తండ్రి, దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి ఆత్మగా పేరుప‌డిన కేవీపీ.. వైఎస్సార్ బ‌తికుండ‌గా.. వైఎస్ ఫ్యామిలీ వెన్నంటే సాగారు. రాజకీయాల్లోకి రాక‌ముందు నుంచి కూడా వైఎస్‌, కేవీపీ స్నేహితులే క‌దా. ఈ క్ర‌మంలో త‌న ఇంటిలో కంటే కూడా వైఎస్సార్ ఇంటి వ‌ద్దే కేవీపీ ఎక్కువ‌గా గడిపిన సంద‌ర్భాలు లేక‌పోలేదు. ఈ నేప‌థ్యంలో త‌న తండ్రి ఆప్త‌మిత్రుడైన కేవీపీ త‌న‌కు మామ కాక‌పోయినా.. మామ‌య్యా అంటూ జ‌గ‌న్ ఆయ‌న‌ను ఆప్యాయంగా పిలిచేవారు. కేవీపీ కూడా జ‌గ‌న్ ను అల్లుడ‌నే సంబోధించేవారు. కులాలు వేరైనా ఈ రెండు ఫ్యామిలీల మ‌ధ్య బంధం య‌మా స్ట్రాంగ్ గా ఉండేది. అయితే ఎప్పుడైతే వైఎస్సార్ చ‌నిపోయారో.. అప్పుడే వైఎస్ ఫ్యామిలీకి కేపీవీ కూడా క్ర‌మంగా దూర‌మైపోయారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదు మేర‌కే జ‌గ‌న్ పై అక్ర‌మాస్తుల కేసు న‌మోదు కావ‌డం, ఆయ‌న జైలుకు కూడా వెళ్ల‌డం జ‌రిగినా.. కేవీపీ అటువైపు కన్నెత్తి కూడా చూడ‌లేద‌నే చెప్పాలి. మొత్తంగా వైఎస్సార్ మ‌ర‌ణం కేవీపీని వైఎస్ ఫ్యామిలీకి దూరం చేసింది. ఇప్పుడు జ‌గ‌న్ కు కేవీపీ మామ‌య్య లేరు, కేవీపీకి జ‌గ‌న్ అల్లుడు కూడా లేర‌న్న రీతిలోనే వ్య‌వ‌హారం న‌డుస్తోంది.

మ‌రి జ‌గ‌న్ పై ప్ర‌శంస‌లెందుకో?

కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వచ్చి జ‌గ‌న్ వైసీపీ పేరిట వేరు కుంప‌టి పెట్టుకున్నారు. ఆ త‌ర్వాత తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. ఆ త‌ర్వాత ఏపీ శాఖ‌లోని కాంగ్రెస్ నేత‌ల్లో మెజారిటీ నాయ‌కులు వైసీపీలో చేరిపోయారు. వెర‌సి ఏపీలో కాంగ్రెస్ జీరో అయిపోయింది. అంటే.. ఇప్పుడు జ‌గ‌న్ కాంగ్రెస్ కు తొలి శ‌త్రువు కిందే లెక్క‌. ఇక‌ కేవీపీ విష‌యానికి వ‌స్తే.. తెలంగాణ కోటాలో ఆయ‌న‌ రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌య్యారు. అయినా కూడా ఆయ‌న ఏపీకి న్యాయం చేసే దిశ‌గానే పార్ల‌మెంటులో పోరు సాగిస్తున్న వైనం ఇప్ప‌టికే ఆస‌క్తి రేకెత్తిస్తోంది. 2024 ఎన్నిక‌ల నాటికి ఏపీలో కాంగ్రెస్ కు పున‌ర్వైభ‌వం తీసుకొచ్చే దిశ‌గా అధిష్ఠానం చ‌ర్య‌లు ప్రారంభించింది. ఈ మంత‌నాల్లో కేవీపీ కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో జ‌గ‌న్ ను కీర్తిస్తూ కేవీపీ చేసిన కామెంట్లు వైర‌ల్ అయ్యాయి. అయినా కేవీపీ ఏమ‌న్నారంటే.. ‘‘రాజకీయాల్లో ఇప్పటికీ జగనే చాలా పవర్ ఫుల్ . జగన్ ను సవాలు చేసే స్ధితిలో ఏ ప్రతిపక్షం కూడా లేదు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న జగన్ పాలనపైనే జనాలందరూ పాజిటివ్ గా ఉన్నారు. వైఎస్సార్ పాలన పైన కూడా అప్పట్లో ప్రతిపక్షాలు, మీడియా ఎంత దుమ్మెత్తిపోసినా రెండోసారి మళ్ళీ అధికారంలోకి వచ్చారు. అయితే 2024 ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో చెప్పలేను’’ అని కేవీపీ అన్నారు.

Must Read ;- ఈ ముగ్గురూ మ‌ళ్లీ కాంగ్రెస్‌లో క‌నిపిస్తారా?

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayAP cm jaganap latest newsap newsap politicsconngerss party mpjaganjagan governancejagan rulingkvp ramachadra raokvp ramachandra raoKVP Ramachandra Rao commentsKVP Ramachandra Rao newsKVP Ramachandra Rao Viral Comments On YS JaganmohanreddyLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsrajyasabha membertelanganatelangana latest newstelangana newstelugu newsys jaganYS Jagan Mohan Reddyys jaganmohanreddyYS Jaganmohanreddy newsysr atma
Previous Post

హీరో గ‌డ్డ తాలిబాన్ల అంతు చూసింది

Next Post

లోకేశ్ త‌గ్గ‌ట్లేదు!.. మ‌రేం చేయాలి?

Related Posts

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

by లియో డెస్క్
November 5, 2026 9:49 pm

కొడితే కొట్టించుకోండి.. కానీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయాల్సిందే అని పార్టీ కార్యకర్తలను...

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

by లియో డెస్క్
November 5, 2026 7:36 pm

ఏపీలో జరిగిన మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు వైసీపీని కోలుకోలేని దెబ్బ తీశాయి....

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

by లియో డెస్క్
November 5, 2026 7:16 pm

మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు...

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

by లియో డెస్క్
November 5, 2026 5:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైసీపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి....

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

by లియో డెస్క్
November 4, 2026 9:59 pm

వైసీపీకి రాజధాని అంశం అస్సలేమాత్రం కలిసి రావడం లేదు. 2024 ఎన్నికల్లో మూడు...

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

by లియో డెస్క్
November 4, 2026 6:12 pm

రాష్ట్రంలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కేవలం వైసీపీకి మాత్రమే కాదు..2024 సాధారణ...

పులివెందులని గెలిపించిన కుప్పం.!

by లియో డెస్క్
November 4, 2026 4:55 pm

భౌతికదాడులు, హింసాకాండతో భయాందోళనలు సృష్టించడం, అక్రమ కేసులు పెట్టి ప్రత్యర్థులు నామినేషన్లు వేయకుండా...

మొత్తం ఆయనే చేశాడు…. లోకేష్‌పై జగన్‌, సజ్జల ఏడుపు.!

by లియో డెస్క్
November 3, 2026 8:26 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సృష్టిస్తున్న సంచలనాలు అన్నీఇన్నీ కావు. రాష్ట్ర...

శభాష్ ధైర్య లక్ష్మి.. రాప్తాడు బాలిక ఫ్రెండ్‌కి ప్రభుత్వం అండ

by లియో డెస్క్
November 3, 2026 7:29 pm

కళ్లముందే ఉ*న్మాది రంపంతో దా*డి చేస్తున్నా భయపడలేదు. తన ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా...

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

by లియో డెస్క్
November 3, 2026 7:15 pm

రాయలసీమ గడ్డపై కూటమి విజయ దుందుభి మోగించింది. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

పులివెందులని గెలిపించిన కుప్పం.!

విజయాలను అందించే ‘మల్దకల్’ వేంకటేశ్వరుడు

మొత్తం ఆయనే చేశాడు…. లోకేష్‌పై జగన్‌, సజ్జల ఏడుపు.!

ముఖ్య కథనాలు

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

కుటుంబానికి పెద్దన్నగా ఉంటా..రాప్తాడు బాలిక ఫ్యామిలీకి లోకేష్ భరోసా.!

చంద్రబాబు మార్క్ లా అండ్ ఆర్డర్..ఆడబిడ్డ జోలికొస్తే అదే ఆఖరి రోజు..!

బీజేపీకి గుడ్‌బై..ఇండి కూటమికి జై కొట్టిన జగన్..!

30 ఏళ్ల తర్వాత పులివెందులకి ప్రజాస్వామ్యం..!

21 నెలలు.. 1.08 లక్షల టిడ్కో ఇళ్లు..కూటమి మార్క్ పాలన.!

అన్నా.. యలహంక నాదే.. నీ గొడవతో పెళ్లి వేదిక మారుస్తున్నా.. షర్మిల సంచలనం..

హై కోర్ట్ షాక్‌.. ఏ క్షణమైనా మిధున్‌ రెడ్డి అరెస్ట్‌..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

పులివెందులని గెలిపించిన కుప్పం.!

మొత్తం ఆయనే చేశాడు…. లోకేష్‌పై జగన్‌, సజ్జల ఏడుపు.!

శభాష్ ధైర్య లక్ష్మి.. రాప్తాడు బాలిక ఫ్రెండ్‌కి ప్రభుత్వం అండ

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

సినిమా

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

జనరల్

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

పులివెందులని గెలిపించిన కుప్పం.!

మొత్తం ఆయనే చేశాడు…. లోకేష్‌పై జగన్‌, సజ్జల ఏడుపు.!

శభాష్ ధైర్య లక్ష్మి.. రాప్తాడు బాలిక ఫ్రెండ్‌కి ప్రభుత్వం అండ

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist