September 6, 2026 7:00 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అటు ఎన్జీటీ, ఇటు మావోయిస్టులు.. వైసీపీకి బ్యాండ్ బాజానే

విశాఖ మ‌న్యంలో లేట‌రైట్ పేరిట కొన‌సాగుతున్న బాక్సైట్ మైనింగ్‌పై ఇప్ప‌టికే ఎన్జీటీ ద‌ర్యాప్తున‌కు ఆదేశాలు జారీ చేయ‌గా.. తాజాగా మైనింగ్ ను నిర‌సిస్తూ ఈ నెల 10న రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తూ మావోయిస్టులు లేఖ విడుద‌ల చేశారు. వెర‌సి వైసీపీ నేత‌ల అక్ర‌మాల‌కు చెక్ త‌ప్ప‌దా? అన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

August 3, 2021 at 12:28 PM
in Andhra Pradesh, Latest News, Politics
Maoists Release Letter On Bauxite Mining
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Maoists Release Letter On Bauxite Mining : 

విశాఖ మ‌న్యంలో లేట‌రైట్ పేరిట జ‌రుగుతున్న బాక్సైట్ మైనింగ్ పై వైసీపీ పెద్ద‌ల‌కు షాకుల మీద షాకులు త‌గులుతూనే ఉన్నాయ‌ని చెప్పాలి. ఇప్ప‌టికే ఈ వ్య‌వ‌హారంపై ద‌ర్యాప్తున‌కు రెండు క‌మిటీల‌ను నియ‌మిస్తూ నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యూన‌ల్(ఎన్జీటీ) సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ద‌ర్యాప్తును ఎలా త‌మకు అనుకూలంగా మ‌ల‌చుకోవాల‌న్న రీతిలో వైసీపీ పెద్ద‌లు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. ఎందుకంటే.. ఎన్జీటీ ద‌ర్యాప్తును ట్యాంప‌రింగ్ చేయ‌డం అంత ఈజీ కాదు. అయితే.. ఎలాగోలా అధికారుల‌ను మేనేజ్ చేద్దామ‌న్న కోణంలో సాగుతున్న వైసీపీ పెద్ద‌ల‌కు ఇప్పుడు అనుకోని ప్ర‌మాదం వ‌చ్చి ప‌డింది. బాక్సైట్ మైనింగ్ ను నిర‌సిస్తూ మావోయిస్టు పార్టీ సోమ‌వారం నాడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. బాక్సైట్ మైనింగ్ ను అడ్డుకోవాల‌ని గిరిజ‌నుల‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు.. అక్ర‌మ మైనింగ్ కు నిర‌స‌న‌గా ఈ నెల 10న ఏపీ బంద్ కు పిలుపునిస్తున్న‌ట్లుగా ఆ లేఖ‌లో ప్ర‌క‌టించారు. మ‌వోయిస్టు ఏవోబీ స్పెష‌ల్ జోన్ క‌మిటీ కార్య‌ద‌ర్శి గ‌ణేశ్ పేరిట విడుద‌లైన ఈ లేఖ ఇప్పుడు వైసీపీ నేత‌ల్లో పెను క‌ల‌వ‌ర‌మే రేపుతోంద‌ని చెప్పాలి.

ఆ లేఖ‌లో ఏముంది?

విశాఖ మ‌న్యంలో లేట‌రైట్ పేరిట జ‌రుగుతున్న అక్ర‌మ మైనింగ్ కు సంబంధించి ఏ మీడియా సంస్థ‌ల‌కు తీసిపోని రీతిలో మావోయిస్టులు ప‌క్కా వివ‌రాల‌ను వెల్ల‌డించారు. విశాఖ‌-తూర్పుగోదావ‌రి జిల్లా స‌రిహ‌ద్దులో నాత‌వ‌రం మండ‌లం భ‌మిడిక‌లొద్ది స‌మీపంలో 121 హెక్టార్ల విస్తీర్ణంలో ఏడాదికి 10 లక్ష‌ల క్యూబిక్ మీట‌ర్ల మేర లేట‌రైట్ ఖ‌నిజాన్ని 15 ఏళ్ల పాటు త‌వ్వుకునేందుకు జ‌ర్తా ల‌క్ష్మ‌ణ‌రావు అనే ఆదివాసీకి ఫిబ్ర‌వ‌రిలోనే ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చిన విష‌యాన్ని మావోయిస్టులు ఆ లేఖలో ప్ర‌స్తావించారు. ఈ అనుమ‌తిని ఆధారం చేసుకుని జూన్ లోనే ఖ‌నిజ త‌వ్వ‌కాల‌ను ప్రారంభించార‌ని పేర్కొన్నారు. ఈ త‌వ్వ‌కాల‌న్నీ కూడా లేట‌రైట్ కోసం కాద‌ని, లేట‌రైట్ పేరిట బాక్సైట్ త‌వ్వ‌కాలే జ‌రుగుతున్నాయ‌ని కూడా మావోయిస్టులు ఆరోపించారు. త‌క్ష‌ణ‌మే ఈ త‌వ్వ‌కాల‌ను ఆపేలా ఆదివాసీలు, గిరిజ‌నులు పోరాటం చేయాల‌ని సూచించారు. అంతేకాకుండా అక్ర‌మ మైనింగ్ కు పాల్ప‌డుతున్న వారిని గిరిజ‌నులు త‌న్ని త‌రిమేయాల‌ని, అధికార పార్టీ నేత‌ల‌ను నిల‌దీయాల‌ని, అల్లూరి సీతారామ‌రాజు వార‌సులుగా తిరుగుబాటుకు స‌న్న‌ద్ధం కావాల‌ని, మ‌న్యాన్ని కాపాడుకోవాల‌ని,. మొత్తంగా మైనింగ్ ను స‌మ‌ర‌శీలంగా తిప్పికొట్టాల‌ని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఈ దిశ‌గా గిరిజ‌నులు చేసే పోరాటానికి అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు ప‌ల‌కాల‌ని కూడా మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ మైనింగ్ కు నిర‌స‌న‌గా ఈ నెల 10న చేప‌ట్ట‌నున్న రాష్ట్ర బంద్ కు అన్ని వ‌ర్గాలు విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు.

వైసీపీ నేత‌ల్లో క‌ల‌వ‌రం

లేట‌రైట్ పేరిట బాక్సైట్ మైనింగ్ వ్య‌వ‌హారం మొత్తం వైసీపీ కీల‌క నేత‌, సీఎం జ‌గ‌న్ బాబాయి, టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి కుటుంబం ఆధ్వ‌ర్యంలోనే జ‌రుగుతోంద‌ని ఇప్ప‌టికే వెల్ల‌డైంది. వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి ఈ మైనింగ్ ను సాగిస్తున్నార‌ని ఆయ‌న స్నేహితుడు, వ్యాపార భాగ‌స్వామి ల‌వ‌కుమార్ రెడ్డి.. ఓ ఫోన్ కాల్ ద్వారా మొత్తం విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టేశారు. ఈ ఫోన్ కాల్ సంభాష‌ణ అంతా ఆడియో రూపంలో వెల్ల‌డి కావ‌డంతో వైవీ సుబ్బారెడ్డి ఫ్యామిలీ భాగోతం మొత్తం బ‌య‌ట‌ప‌డిపోయింది. ఇప్పుడు మావోయిస్టుల లేఖ నేప‌థ్యంలో వైవీ సుబ్బారెడ్డి ఫ్యామిలీ తీవ్ర క‌ల‌వ‌ర‌పాటుకు గురైంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సీఎం జ‌గ‌న్ కూడా ఈ వ్య‌వ‌హారంపై దృష్టి సారించి.. త‌న బాబాయి కుటుంబాన్ని నిలువ‌రించే ప‌నిని మొద‌లుపెట్టిన‌ట్టుగా కూడా స‌మాచారం. మొత్తంగా మొన్న‌టి ఎన్జీటీ ఆదేశాల‌తోనే వైసీపీ నేత‌లు క‌ల‌వర‌పాటుకు గురి కాగా.. ఇప్పుడు మావోయిస్టుల లేఖ‌తో వారంతా తీవ్ర అంత‌ర్మ‌ద‌నంలో కూరుకుపోయిన‌ట్లుగా తెలుస్తోంది.

Must Read ;- ఏపీ సీఎం జ‌గ‌న్ ఇక మాజీనే

Tags: ‘illegal mining’ of laterite and bauxite#TheLeoNewsAgency areasandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap latest newsap newsap politicsbauxite miningillegal Bauxite MiningLatest NewsLatest Telugu Newslatest telugu news onlinemaoistmaoistsMaoists callMaoists call for State bandh on August 10 against ‘illegal mining’ of laterite and bauxite in Agency areasMaoists Release Letter On Bauxite MiningngtPolitical NewsState bandh on August 10 against ‘illegal mining’telugu newsvizag manyam
Previous Post

వైసీపీకి బీపీ పెంచే నిరసన ఇది

Next Post

మందు 1000 రూపాయలు చేసిన తగ్గేది లేదు | Public Talk on AP New Liquor Brands | Leo News

Related Posts

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అక్రమ మద్యం : అస్సాం టు ఆంధ్రప్రదేశ్!

Lavanya Tripathi

ప్రభాస్ “ఆదిపురుష్” చిత్రంపై కోర్టులో పిటిషన్

బిగ్ బ్రేకింగ్‌.. ఈనాడుకు కార్టూనిస్ట్ శ్రీధ‌ర్ రాజీనామా

ముఖ్య కథనాలు

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist