July 27, 2026 1:45 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

పార్టీ పెట్టొచ్చు.. సీఎం కావొచ్చు.. డబ్బుంటే ఏమైనా చేయొచ్చా?

డబ్బుంటే పార్టీ పెట్టొచ్చు.. ఎవరినైనా పార్టీలోకి రప్పించొచ్చు..ఎవరికైనా మనం ఏ కథలైనా చెప్పొచ్చు. షర్మిలక్క పార్టీ వ్యవహారం చూస్తుంటే అలాగే ఉందన్న చర్చలు సాగుతున్నాయి.

March 27, 2021 at 6:30 AM
in Editors Pick, Politics
Y S Sharmila Political Party - www.theleonews.com
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఈరోజుల్లో డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు. అవును నిజమే.. డబ్బుంటే పార్టీ పెట్టొచ్చు.. ఎవరినైనా పార్టీలోకి రప్పించొచ్చు..ఎవరికైనా మనం ఏ కథలైనా చెప్పొచ్చు. డబ్బులిస్తే మన కోసం ఏడ్చేవాళ్లుంటారు.. మన కోసం నినాదాలిచ్చేవాళ్లుంటారు. మన కోసం వచ్చి మాట్లాడే సెలెబ్రిటీలుంటారు. మనం కోసం అవసరమైనప్పుడు అవసరమైన విధంగా వార్తా కథనాలు వండి వార్చే మీడియావారుంటారు. ఇన్ని ఉన్నా.. మరి జనం వస్తారా అంటే.. ఎందుకు రారు.. కులం, మతం వీటికి తోడు డబ్బు కొడితే వారు కూడా వస్తారు.

తాత ఫ్యాక్షనిస్టు.. తండ్రి రాజకీయ నేత..

ఇదంతా ఎందుకో మీకిప్పటికే అర్ధమై ఉంటుంది. షర్మిలక్క పార్టీ వ్యవహారం చూస్తుంటే అలాగే ఉంది. రాజకీయంలో అనుభవం లేదు. కేవలం రాసిచ్చిన స్క్రిప్టులు లయబద్ధంగా చదవటం తప్ప.. ఇంకేం తెలియదు. కేవలం భర్త ఔపోసన పట్టిన హిప్నోటిక్ స్పీచ్ స్టయిల్ తప్ప.. ఇంకేం తెలియదు. తాత ఫ్యాక్షనిస్టు.. తండ్రి రాజకీయ నేత.. పైగా రాటుదేలిన నేత.. తప్పులు చేసినా.. జనానికి కాస్తో కూస్తో మేలు చేశాడు కాబట్టి.. వారి హృదయంలో స్థానం సంపాదించుకున్న నేత. అన్న పదేళ్లు కష్టపడి.. ముఖ్యమంత్రి అయ్యాడు. మరి తాను కూడా సీఎం అవ్వాలనుకోవటంలో తప్పేముంది..?

జనానికి సంక్షేమ పథకాల ఎర

అన్న మాత్రం ఏం చేశాడు. పాదయాత్ర చేశాడు.. ఉపన్యాసాలు ఇచ్చాడు. ప్రశాంత్ కిషోర్‌ని కన్సల్టెంట్‌గా పెట్టుకుని.. కుల, మతాల లెక్కలను చీల్చి చెండాడాడు. ఎందరో నేతలను తిట్టి, కొట్టి బయటకు పంపించాడు. ఇంకెందరో డబ్బు పెట్టి మరీ ఆయన దగ్గరే చేరారు. డాడీ పవర్‌లో ఉన్నప్పుడు దోచుకున్నందుకు.. సీబీఐ కేసులో ఇరుక్కున్నాడు. ఆ కేసు నుంచి బయటపడేందుకు కేంద్రంలోని బీజేపీకి సలాం చేస్తున్నాడు. రాష్ట్రంలో ప్రతిపక్షం మళ్లీ కోలుకోకుండా దెబ్బ తీస్తున్నాడు. జనానికి సంక్షేమ పథకాల ఎర వేసి.. మళ్లీ మళ్లీ ఓట్లు దండుకునేలా అన్నీ ఫిక్స్ చేసేస్తున్నాడు. అంతేగాని రాష్ట్రాన్ని ఏమైనా అభివృద్ది చేస్తున్నాడా.. అడ్మినిస్ట్రేషన్ కోసం ఏమైనా ఇబ్బంది పడుతున్నాడా.. అవన్నీ ఎవరు పట్టించుకుంటున్నారు? అందుకే నేను కూడా సీఎం కావొచ్చని షర్మిలక్క అనుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే మరి ఏపీలో అన్న ఉండగా ఛాన్స్ లేదు కాబట్టి.. తెలంగాణకు వచ్చింది.

సీఎం అవ్వాలని చెప్పేది పైకి మాత్రమే..

ఇక్కడ కూడా సీఎం అవ్వాలని చెప్పేది పైకి మాత్రమే. అవ్వాలనేది టార్గెట్టే. కాని రీచ్ కావాలంటే కొన్ని త్యాగాలు తప్పదు కదా. ముందు కేసీఆర్ గారికి కోఆపరేట్ చేయాలి..అవసరమైతే బీజేపీకి హెల్ప్ చేయాలి.. ఇవన్నీ చేసి.. ఈ మెట్లు కూడా దాటాక.. అప్పుడు సీఎం కావొచ్చు.. లేదు ఈ తతంగమంతా నడిచేలోపు అన్న జైలుకెళితే.. తనకే ఛాన్స్ వచ్చేలా చేసుకోవచ్చు. అప్పుడు బీజేపీ, కేసీఆర్ అందరూ సపోర్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంది కదా.

అన్నిటిలోనూ డబ్బే..

పార్టీ కోసం సమావేశాలు మొదలెట్టిన దగ్గర నుంచి, ఇప్పటివరకు …రేపు 9న ఖమ్మంలో జరిగే బహిరంగసభ వరకు.. అన్నిటిలోనూ డబ్బే కనపడుతోంది. ప్రజాభిమానం ఎక్కడా కనపడటం లేదు. ఒకప్పుడు వెలుగు వెలిగి ఖాళీగా ఉన్న నేతలు, అధికారులు డీల్ మాట్లాడుకుని మరీ వచ్చి చేరుతున్నారు. చిన్నా, చితక సెలెబ్రిటీలు కూడా ఏదో కాల్షీట్ ప్రకారం వచ్చినట్లు వచ్చి మీడియా ముందు మాట్లాడి వెళుతున్నారు. అంతేగాని ఏదీ రియల్‌గా జరుగుతున్నట్లే అనిపించడం లేదు. అయినా మీడియాలో ఇలా ఎక్కడా రాదు.. అంతా సూపరనే చెబుతారు. అంతా డబ్బు మహిమ మరి.

Must Read ;- చిచ్చు పెట్టు, ఓట్లు పట్టు.. విభజించడమే పీకే వ్యూహం!

Tags: Editorspickmoney make many things happening in sharmila partymoney power is key role in sharmila partysharmila party updatestelanagana political news telanagana politicl updates ysrtcp ys sharmila new partytelugu newstrs cm kcrys sharmilays sharmila about telangana politicsys sharmila and jaganys sharmila appointmentys sharmila assetsys sharmila biodatays sharmila biography in teluguys sharmila contact detailsys sharmila detailsys sharmila education qualificationys sharmila familyys sharmila khammam meetingys sharmila new party name in telanganays sharmila new political partyYS Sharmila Partyys sharmila party flagys sharmila party nameys sharmila party name in telanganays sharmila party officeys sharmila party schemesys sharmila party symbolys sharmila political partyys sharmila profileysrtcp
Previous Post

ఫస్ట్ లుక్ :  కిచ్చ సుదీప్ ‘కే 3 కోటికొక్కడు’

Next Post

భయంతో కూడిన గౌరవమా.. కేసీఆర్ సాబ్  ఏంటా రహస్యం?

Related Posts

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

by లియో డెస్క్
July 23, 2026 7:45 pm

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

by లియో డెస్క్
July 20, 2026 5:57 pm

వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా...

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

by లియో డెస్క్
July 16, 2026 5:22 pm

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్‌ ఘటన..దానిపై వైసీపీ...

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

by లియో డెస్క్
July 13, 2026 6:00 pm

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత నాగార్జున...

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

గుడివాడలో మరో విగ్రహం ధ్వంసం : ‘చిన్నదే కదా’  అన్న డీఎస్పీ

వంగవీటి రాధాకి చంద్రబాబు గుడ్‌ న్యూస్‌..!

పవర్, మనీ కోసం పార్టీ మారను : టీడీపీ తెలంగాణ అధ్య‌క్షుడు ర‌మ‌ణ స్ప‌ష్టం

Beautiful Aactress Daksha Nagarkar Cleavage Stills

ఎల్బీ స్టేడియంలో విప‌క్ష పార్టీల‌పై నేడు గ‌ర్జించ‌నున్న గులాబీ ద‌ళ‌ప‌తి!

టీజర్ టాక్ : మైండ్ గేమ్ ఆడే ‘ఖిలాడి’ గా మాస్ మహారాజా

‘పొలమారేలా’ చేస్తున్న దర్శకుడు వంశీ ‘జ్ఞాపకాలు’

ముఖ్య కథనాలు

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist