September 16, 2026 5:08 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Movie Reviews

స్నేహానికి అసలైన నిర్వచనం ‘పొరింజు మరియం జోస్’

మాస్ యాక్షన్ మూవీస్ ను కూడా ఆసక్తికరమైన కథాకథనాలతో తెరకెక్కించడం మలయాళ దర్శకులకు కొట్టిన పిండి. అలాంటిదే పొరింజు మరియం జోస్ సినిమా.

September 18, 2020 at 2:58 PM
in Movie Reviews
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మలయాళ సినిమాలు వైవిధ్యమైన కథలతో తెరకెక్కుతాయన్న సంగతి తెలిసిందే. అయితే మాస్ యాక్షన్ మూవీస్ ను కూడా ఆసక్తికరమైన కథాకథనాలతో తెరకెక్కించడం మలయాళ దర్శకులకు కొట్టిన పిండి. అమెజాన్ ప్రైమ్ లో భాషా బేధం లేకుండా అందరినీ ఆకట్టుకుంటోన్న ‘పొరింజు మరియం జోస్’ ఆ తరహా చిత్రమే. సీనియర్ డైరెక్టర్ జోషి చాన్నాళ్ళ తర్వాత ఈ సినిమాను తెరకెక్కించి.. విజయం సాధించాడు.

కథేంటి? : పొరింజు, జోస్ అనే కుర్రోళ్ళు, మరియం అనే అమ్మాయి చిన్నప్పటినుంచీ బెస్ట్ ఫ్రెండ్స్. అందులో పొరింజుకు, మరియంకు ఒకరంటే ఒకరు ఇష్గం. అది ప్రేమగా మారుతుంది. ముగ్గురూ పెరిగి పెద్దయినా వారిమధ్య స్నేహం అలాగే కొనసాగుతూ ఉంటుంది. పొరింజు వర్తమానంలో మాంసం వ్యాపారి. అలాగే.. లీపు అనే ప్రముఖుడి దగ్గర కిరాయి గూండాగా పనిచేస్తూంటాడు. ఒకసారి ఆ ఊళ్ళోని ఉత్సవాల్లో లీపు బంధువుల కుర్రోడు ప్రిన్స్ .. మరియమ్ తో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. వాడ్ని జోస్ చితక్కొట్టి పంపిస్తాడు. అది మనసులో పెట్టుకున్న ప్రిన్స్ .. జోస్ ను దారుణంగా చంపిస్తాడు. దానికి ప్రతికారంగా పొరింజు ప్రిన్స్ ను హత్యచేస్తాడు. కానీ వాడ్ని చంపడం లీపు ను బాధిస్తుంది. అందుకే లీపు పొరింజు ను వెన్నుపోటు పొడుస్తాడు. ప్రాణానికి ప్రాణమైన ఇద్దరు స్నేహితుల్ని కోల్పోయిన మరియం.. ఒంటరిగా మిగిలిపోతుంది.

ఎలా తీశారు? : గ్రామీణ ప్రాంతాల్లో కక్ష్యలు , కుట్రలు ఏ రీతిలో ఉంటాయో దర్శకుడు జోషి కళ్ళకు కట్టినట్టు చూపించాడు. మరీ ముఖ్యంగా కేరళలో వాటి మోతాదు ఎక్కువ కాబట్టి.. దానికి తగ్గట్టుగానే కొన్ని వైవిధ్యమైన పాత్రల్ని డిజైన్ చేసుకొని.. ఆసక్తికరమైన సన్నివేశాలతో స్ర్కీన్ ప్లే రాసుకున్నాడు. అదే సమయంలో స్నేహం గొప్పతనాన్ని, ప్రేమలోని త్యాగగుణాన్ని ఈ సినిమాతో బాగా ఎలివేట్ చేసే ప్రయత్నం చేశాడు. అందులో జోషి చాలా వరకూ సక్సెస్ అయ్యాడు. పొరింజు గా జోజు జార్జ్, జోస్ గా చంబన్ వినోద్, మరియంగా నైలా ఉష, లీపు గా విజయ రాఘవన్ అద్భుతంగా నటించారు.

హైలైట్స్ : యాక్షన్ చిత్రాలు తీయడంలో జోషి దిట్ట అన్న సంగతి తెలిసిందే. చాన్నాళ్ళ గ్యాప్ తర్వాత దర్శకత్వం వహించినా సరే.. ఆయనలోని మేకింగ్ టాలెంట్ చెక్కు చెదరలేదు. పొరింజు ఎంట్రీ సీన్ లో వచ్చే ఫైట్ సన్నివేశంతో తనేంటో మరోసారి తెలియచెప్పాడు జోషి. ఈ సీన్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. అలాగే.. జోస్ చనిపోయే సీన్ కూడా సినిమాకి బలంగా నిలుస్తుంది. ఇక క్లైమాక్స్ అయితే చెప్పనక్కర్లేదు. నేరస్థుల్లో కూడా ఎథిక్స్ ఉంటాయని ఆ సీన్ తో తెలియచెప్పాడు దర్శకుడు జోషి. మొత్తానికి ‘పొరింజు మరియం జోస్’ సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తుంది.
నటీనటులు : జోజు జార్జ్, నైలా ఉష, చంబన్ వినోద్, విజయరాఘవన్, అనిల్ నెడుమాంగాడ్, రాహుల్ మాధవ్, సుధీ కొప్ప, సలీం కుమార్, సాధిక్, శ్వాసిక, మాళివికా మీనన్ తదితరులు

నిర్మాణం : జోజు జార్జ్
దర్శకత్వం : జోషి
ఎక్కడ చూడాలి?: అమెజాన్ ప్రైమ్
ఒక్కమాటలో : హార్ట్ టచింగ్ యాక్షన్ మూవీ
భాష: మలయాళం
రేటింగ్ : 3 /5
-ఆర్కే

Tags: porinju-mariam-jose-review
Previous Post

ఆరునెలలుగా జీతాల్లేవ్.. అన్నం పెట్టే సిబ్బంది ఆందోళన

Next Post

భారీ స్కెచ్ సిద్ధం.. ఏపీలో ఇసుక ప్రైవేటైజేషన్

Related Posts

యానిమల్ (రివ్యూ)

by Leo Cinema
December 2, 2023 8:15 pm

యానిమల్.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అర్జున్ రెడ్డి సినిమా తర్వాత రూపొందిన...

భగవంత్ కేసరి (రివ్యూ)

by Leo Cinema
October 19, 2023 8:47 pm

బాలయ్య సినిమాల పరంగా ఇప్పుడున్న క్రేజ్ వేరు. అలాగే వరుస హిట్లతో దూసుకుపోతున్న...

కింగ్ ఆఫ్ కొత్త (రివ్యూ)

by Leo Editor
August 24, 2023 2:04 pm

తెలుగులో దుల్కర్ సల్మాన్ కు మంచి క్రేజ్ ఉంది. మహానటి, సీతారామం చిత్రాల...

భోళాశంకర్ (రివ్యూ)

by Leo Editor
August 12, 2023 7:05 am

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ రూపొందించిన భోళా శంకర్ మూవీ ప్రేక్షకుల...

జైలర్ (రివ్యూ)

by Leo Editor
August 10, 2023 5:02 pm

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. కానీ కొన్నేళ్లుగా దండగే...

బ్రో ఏంచేశాడు? (review)

by Leo Editor
July 28, 2023 10:26 pm

పవన్ కళ్యాణ్, సాయితేజ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన బ్రో జనం ముందుకొచ్చింది. ఈ...

మాయా పేటిక (రివ్యూ)

by Leo Editor
June 30, 2023 2:38 pm

మాయాపేటిక.. ఈ పేరు చూడగానే ఇదేదో కొత్తగా అనిపిస్తుంది.సెల్ ఫోన్ నే ప్రధాన...

నిఖిల్ స్పై మూవీ (రివ్యూ)

by Leo Editor
June 30, 2023 1:26 pm

నిఖిల్ సిద్ధార్ధ్ నటించిన స్పై సినిమా భారీ అంచనాల నడుమ విడులైంది. భారీ...

పురాణ పురుషుడితో ఓంరౌత్ ప్రయోగం (రివ్యూ)

by Leo Editor
June 16, 2023 1:52 pm

ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా ఈరోజు విడుదలైంది. ఓంరౌత్ దర్శకత్వంలో ఈ...

హంట్ మూవీ రివ్యూ

by Leo Editor
January 26, 2023 6:37 pm

హీరో సుధీర్ బాబుకు ఈమధ్య సరైన హిట్లు లేవు. అప్పుడెప్పుడో సమ్మోహనంతో హిట్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

Sonal Chauhan hottest bikini photos

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

ఈ హాట్ యాంకర్ క్లివేజ్ క్వీన్ అయిపోయిందే..!

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

ముఖ్య కథనాలు

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist